Director Pradeep Raj Passes Away: గత 15 ఏళ్లుగా ప్రదీప్ రాజ్ డయాబెటీస్‌తో బాధపడుతున్నారు. కరోనా తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. అవయవాల పనితీరు దెబ్బతినడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.
Viral Videos of Two refuses Covid Vaccination: తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో.. ఇద్దరు వ్యక్తులు వ్యాక్సిన్ వేయించుకునేందుకు నిరాకరిస్తూ అధికారులను ముప్పు తిప్పలు పెట్టారు. ఒక వ్యక్తి సిబ్బందితో కలబడగా... మరో వ్యక్తి వ్యాక్సిన్ వద్దంటూ చెట్టు పైకి ఎక్కాడు.
Telangana Cabinet Meet: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు (జనవరి 17) కేబినెట్ భేటీ జరగనుంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వైరస్ కట్టడి చర్యలపై మంత్రులతో సీఎం చర్చించే అవకాశం ఉంది.
Covid 19 cases in India: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పైపైకి ఎగబాకుతూనే ఉంది. తాజాగా దేశంలో 2,71,202 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 2369 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
PM Modi meet with CM's: తాజా భేటీలో కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్, వైరస్ కట్టడి చర్యలపై ప్రధాని సీఎంలతో చర్చించే అవకాశం ఉంది. వైరస్ కట్టడికి అనుసరించాల్సిన చర్యలపై సీఎంల నుంచి సలహాలు, సూచనలు కోరే అవకాశం ఉంది.
50 staff members tests covid 19 positive at BJP head quarters : ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో దాదాపు 50 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం వీరంతా ఐసోలేషన్‌లో ఉన్నట్లు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
Parliament staff test covid 19 positive: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు కరోనా అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా 400 మంది పార్లమెంట్ సిబ్బందికి కరోనా సోకడం తీవ్ర కలకలం రేపుతోంది.
Covid 19 cases in India: దేశంలో కరోనా వైరస్ మరోసారి సునామీ తరహాలో విరుచుకుపడుతోంది. గత 3 రోజులుగా దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల సంఖ్య లక్ష దాటేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,59,632 కరోనా కేసులు నమోదయ్యాయి.
Weekend Curfew in Delhi and Karnataka: ఢిల్లీ, కర్ణాటకల్లో నేటి నుంచి వీకెండ్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. శుక్రవారం రాత్రి 10గం. నుంచే కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. సోమవారం (జనవరి 10) తెల్లవారుజామున 5గం. వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
భారతదేశంలో కరోనావైరస్ ( Coronavirus In India) సంక్రమణ రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 57,118 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16,959,88కు చేరుకుంది. గత 24 గంటల్లో 36,569 మంది కోలుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.