UP BJP MLA Rape Case: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించింది కోర్టు. తొమ్మిదేళ్ల క్రితం ఈ సంఘటన చోటు చేసుకోగా.. ఈ కేసులో ఎమ్మెల్యే దోషిగా తేలడంతో కోర్టు శిక్ష విధించింది. పూర్తి వివరాలు ఇలా..
Cyber Crime in Bengaluru: ఓఎల్ఎక్స్లో బెడ్ అమ్మేందుకు ప్రయత్నించి.. సైబర్ వలకు చిక్కాడు ఓ టెక్కీ. ఆన్లైన్ కేటుగాడి మాటలు నమ్మి.. తన అకౌంట్లో ఉన్న రూ.68 లక్షలు పోగొట్టుకున్నాడు. చివరకు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
Siddipet Collector Gunman Suicide News: సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్‌మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లలను చంపేసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆర్థిక కారణాలా..? లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా..? అని పోలీసులు విచారిస్తున్నారు.
Woman Paraded Naked in Karanataka: కొడుకు ప్రేమించిన యువతితో పారిపోవడంతో యువకుడి తల్లిని నగ్నంగా ఊరేగించిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆమెను వివస్త్రను చేసి విద్యుత్ స్తంభానికి కట్టేసి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Sukhdev Singh Shot Dead Video: రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ హత్య ఘటన సంచలనంగా మారింది. ఇద్దరు దుండగులు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు అవ్వగా.. నెట్టింట వైరల్ అవుతోంది.
Odisha Murder Case Updates: భార్యతో కలిసి ప్రియురాలిని హత్య చేసిన ఓ వ్యక్తి.. ఆమె మృతదేహాన్ని 31 ముక్కలుగా నరికాడు. అనంతరం అడవిలో పాతిపెట్టి పారిపోయారు. పోలీసులు రంగంలోకి నిందితులను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా..
Road Accidents Today in AP: ఏపీలో ఒకే రోజు రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు, తిరుపతి జిల్లాలో చోటు చేసుకున్న ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు ఇలా..
Jammu And Kashmir Accident Latest Updates: జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిలో లోయలోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 250 మీటర్ల లోతైన లోయలో పడిపోవడంతో ప్రమాదం భారీస్థాయిలో జరిగింది. వివరాలు ఇలా..
Dhaba Owner Murder Case: దీపావళికి బోనస్ ఇవ్వలేదని యజమానిని దారుణంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. హత్య చేసిన అనంతరం నిందితులు మృతుడి కారులోనే పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Young Boy Murder in Medchal: మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్‌లో ఓ యువకుడు చిత్రహింసలకు గురై ప్రాణాలు కోల్పోయాడు. తమ కూతురిని ప్రేమించాడని.. బాలిక తల్లిదండ్రులు ప్రైవేట్ పార్ట్స్‌లో కారం పెట్టి చితకబాదారు. వివరాలు ఇలా..
Thailand Rare Animals Smuggling: థాయ్‌లాండ్‌ను వస్తున్న ఓ ప్రయాణికుడి బ్యాగ్‌ను చెక్ చేయగా.. చెన్నై కస్టమ్ అధికారులు షాక్‌కు గురయ్యారు. ఆ బ్యాగ్ నిండా పాము పిల్లలు, అరుదైన జాతికి చెందిన చిన్న జంతువులు ఉండడంతో వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు. పూర్తి వివరాలు ఇలా..
Uttar Pradesh Crime News: రాత్రి వేళ స్నేహితుడితో వాకింగ్‌కు వచ్చిన ఓ యువతి పట్ల ముగ్గురు యువకులు దారుణంగా ప్రవర్తించారు. స్నేహితుడిని కొట్టి.. తుపాకీతో బెదిరించి దుస్తులు విప్పించి అత్యాచారానికి యత్నించారు. ఈ ఘటనను సెల్ఫోన్లో చిత్రీకరించి.. అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా..
రిలయన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి రూ.20 కోట్లు ఇవ్వ కుంటే చంపేస్తామని బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ వివరాలు..
Nellore Murder Case: నెల్లూరు కావలిలో బంగారం కోసం ఓ యువకుడు వృద్ధురాలిని హత్య చేశాడు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి నేరానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. తాను పనిచేస్తున్న ఇంట్లోనే బంగారం కోసం వృద్ధురాలిని హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది.
Karnataka Road Accident Latest Updates: ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో ఢీకొనడంతో కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన 12 మంది మృతి చెందారు. పండగకు సొంతూరుకు వచ్చిన కూలీలు.. కర్ణాటకకు తిరిగి వెళుతుండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
Country Bomb Exploded in Mouth: బాగా మద్యం తాగిన మైకంలో ఉన్న చిరంజీవి అనే వ్యక్తి తన చేతికి అందిన నాటు బాంబును నోట్లో పెట్టుకుని కొరికాడు. తాగిన మైకంలో ఉన్న వ్యక్తి నాటు బాంబు నోట్లో పెట్టుకుని కొరకడంతో పేలుడు సంబవించింది అని సమాచారం అందుకున్న బంగారుపాలెం పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Rajamahendravaram Crime: రాజమండ్రిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులో చెడు వ్యసనాలకు బానిసైన బాలిక.. పెంచిన తల్లిని హత్య చేసింది. ఈ ఘటనలో మొత్తం నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు ఇలా..
ఎన్ని చట్టాలు అమల్లో ఉన్న మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి అఘాయిత్యాలు విద్యావంతులు కూడా చేయటం ఆశ్చర్యానికి కలిగిస్తుంది. ఇలాంటి ఘటన మన హైదరాబాద్ లో జరిగింది.
Hyderabad Crime News: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. తన ఇద్దరు కుమార్తెలకు స్లీపింట్ టాబ్లెట్స్ వేసి చంపేసి.. తానూ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లిలో చోటు చేసుకున్న ఈ విషాదఘటన వివరాలు ఇలా..
Penumuru Minor Girl Death Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృస్టించిన పెనుమూరు మైనర్ బాలిక అనుమానాస్పద మృతి కేసుపై చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ కేసు విచారణలో వెలుగుచూసిన అంశాలను ఎస్పీ రిశాంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.