Mother kills 4 years old son in Mysore : కన్న కొడుకును వేట కొడవలితో నరికి చంపింది ఒక తల్లి.... కర్ణాటకలోని మైసూరులో ఈ దారుణం జరిగింది. నాలుగేళ్ల కుమారుడిని పొట్టన పెట్టుకుంది ఆ కన్నతల్లి.
New York Fire Accident: అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగి 19 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు.
Nizamabad Family Suicide Case update Suicide Letter goes viral : విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడ్డ నిజామాబాద్ కుటుంబం సూసైడ్ లెటర్ వైరల్. ఆ నలుగురిని వదలి పెట్టకండి అంటూ సూసైడ్ నోట్ రాసిన పప్పుల సురేష్ కుటుంబం.
Government teacher committed suicide in Nizamabad : నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయిని సరస్వతి ఆత్మహత్య. 317 జీవో ప్రకారం బదిలీ అయిన ఉపాధ్యాయిని.. దూర ప్రాంతానికి బదిలీ కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.
Strict action on porn site visitors : పోర్న్ వీడియోలను చూసే వారిపై పోలీసుల నిఘా పెరిగింది. మహిళలపై లైంగిక వేధింపులు పెరగడంతో కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. పోర్న్ వీడియోలను చూసే వారిని పట్టుకుని ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించనున్నారు.
Minor boy brutally murdered: ఏ విషయంలో గొడవపడ్డారో తెలియదు కానీ అవినాష్ తీవ్ర ఆగ్రహంతో రెచ్చిపోయి బాలుడిపై దాడి చేశాడు. కత్తితో అతన్ని పొడిచి చంపాడు. అక్కడితో ఆగక... అతని గొంతును కత్తితో చీల్చి... కాళ్లు, చేతులు కోసేశాడు.
Mulugu EX-Sarpanch Kidnapped: ములుగు జిల్లాలోని ఓ మాజీ సర్పంచ్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. జిల్లా పరిధిలోని వెంకటాపురం మండలం సూరవీడు మాజీ సర్పంచ్ రమేష్ ను సోమవారం సాయంత్రం నక్సలైట్లు పట్టుకెళ్లారని ఆయన కుటుంబసభ్యులు చెబుతున్నారు. రమేష్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Mumbai Mayor, Family Get Death Threat: ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ బెదిరింపులు వచ్చాయి. గతేడాది కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ఓ అజ్ఞాతవాసి ఆమె ఫోన్ చేసి గతేడాది డిసెంబర్లో బెదిరించాడు.
అయితే ఈసారి కిశోరికి ఒక లెటర్ వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.