Chhattisgarh: ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు కావాలని యువకుడు చేసిన పని తీవ్ర దుమారంగా మారింది. వృద్ధాప్యంలో జాగ్రత్తగాచూసుకొవాల్సిన మనవడు.. దారుణమైన ఘటనకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లో తీవ్ర చర్చకు దారితీసింది.
Chhattisgarh:పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక నటుడు 2011 నుంచి యువతికి మాయ మాటలు చెప్పి వేధిస్తున్నాడు. దీంతో తాజాగా, పెళ్లినగానే అతగాడు ముఖం చాటేయడంతో మోసపోయినట్లు గ్రహించి యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తీద్ర దుమారంగా మారింది.
Ashok Nagar: యువతి గ్రూప్ 1 కోసం అనంపురం నుంచి వచ్చింది. ఈ క్రమంలో ఇన్ స్టిట్యూట్ లోని ఒక ఫ్యాకల్టీతో ప్రేమలో పడింది. ఇదే విషయాన్ని ఆయనతో కూడా చెప్పింది. అప్పటికే తనకు పెళ్లి అయిందని, పిల్లలు కూడా ఉన్నారని ఆయన చెప్పారు.
Tragedy Accident: పెళ్లయి వారం కూడా కాలేదు. అంతలోనే జరిగిన ప్రమాదంలో వరుడు కన్నుమూశాడు. వరుడితోపాటు ఓ ఎస్సైతో మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Sri Venkateswara Medical College: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ బాయ్స్ హాస్టల్‌ను అసాంఘిక కార్యాకలపాలకు అడ్డగా మార్చేశారు. పొదల్లో ఏపుగా పెరిగిన చెట్లపై పరుపులు వేసి మంచాలుగా మార్చేశారు. అద్దెలకు ఇస్తూ.. జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
Bihar Muzaffarnagar: ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకుని అత్తింటికి వెళ్లగా ఆ యువతి నరకయాతన అనుభవిస్తోంది. కుటుంబంతో సరే కనీసం భర్తతో కూడా సఖ్యత లేదు. పెళ్లయి రెండేళ్లయినా తన భర్తతో లైంగిక బంధం కలగలేదు. ఈ వ్యవహారంపై ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
Actor Santosh Case: సినీ పరిశ్రమపై ఎన్నో ఆశలతో పట్టణానికి అడుగుపెట్టిన యువతి మోసగాడి చేతిలో చిక్కింది. సినిమా అవకాశాలు కాకుండా అతడు తన 'అవకాశం' తీర్చుకున్నాడు. తోటి నటుడే అని నమ్మితే అతడి చేతిలోనే బలైన సంఘటన సినీ పరిశ్రమలో చోటుచేసుకుంది.
Saidabad: యువతి ఒక కేసులో పోలీసు స్టేషన్ కు వచ్చింది. అప్పటి నుంచి ఆమెతో తరచుగా మాట్లాడేవాడు. ప్రేమిస్తున్నానని చెప్పి యువతికి మాయమాటలు చెప్పాడు. దీంతో పలుమార్లు అతడిని పర్సనల్ కలుసుకున్నట్లు బాధితురాలు చెప్పింది.
Valantines Day: వాలెంటైన్స్ డే వస్తోంది అంతే చాలు…యువజంటలకు.. ప్రేమికులకు సందడి మొదలవుతుంది. వాలెంటైన్స్ డే అనేది మన సంస్కృతి కాకపోయినా దానిని చాలా ప్రత్యేకంగా చూస్తారు యువత. అలాంటి ప్రేమికుల రోజు జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.
Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్ లోని హమీర్ పూర్ లో యువతీ, యువకుల పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. బరాత్ కూడా గ్రాండ్ గా నిర్వహించారు. ఉరై గ్రామంలో యువతి,వరుడి ఇంటికి వెళ్లింది.
Wheelchair Shortage Old Man Died: విమానాశ్రయంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పండు ముదసలి వ్యక్తి ఎమిగ్రేషన్ ప్రక్రియ కోసం వేచి చూస్తూ నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయాడు. వీల్ చైర్ లేక ఆయన మృతి చెందాడు. ఈ సంఘటన ముంబైలో జరిగింది.
Check Bounce Information: చెక్ బౌన్స్ కేసు చాలా నేరమా? చెక్ బౌన్స్ జరిగితే బండ్ల గణేశ్ మాదిరి శిక్ష పడుతుందా? అసలు చెక్ బౌన్స్ ఏమిటి? అలా జరిగితే ఉన్న నిబంధనలు, శిక్ష, జరిమానా ఏమిటో సమగ్ర వివరాలు తెలుసుకోండి.
Robbers Return Awards: దొంగలు కూడా మనుషులే. వారిలో కూడా మానవత్వం ఉంటది. అలా మంచి మనసున్న దొంగలు ఓ సినిమా దర్శకుడి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. అయితే ఆ దర్శకుడికి వచ్చిన అవార్డులు, మెడల్స్ ఎత్తుకెళ్లిన విషయాన్ని గుర్తించి మళ్లీ వాటిని తిరిగిచ్చి ఆదర్శంగా నిలిచారు.
One Love Three Life Ends: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటే ఒక చోట మాత్రం ప్రేమ విషాదం నింపింది. ఒక ప్రేమకు మూడు ప్రాణాలు బలైన విషాద సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
KCR Public Meeting Accident: కేఆర్ఎంబీ వివాదంపై బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన 'ఛలో నల్లగొండ' సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. బహిరంగ సభ అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు కాగా, ఓ హోంగార్డు మృతి చెందాడు.
Kullu Manali: మంచు ప్రదేశంలో విహారానికి వెళ్లిన తెలంగాణ యువతి ఒకరి నిర్లక్ష్యం కారణంగా దుర్మరణం పాలైంది. పారాగ్లైడింగ్ చేస్తూ ఆకాశానికి ఎగిరిన ఆమె అక్కడి నుంచి అకస్మాత్తుగా కిందపడి మృతిచెందింది. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
Anganwadi Jobs: పదవిని అడ్డం పెట్టుకుని ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అక్రమాలకు తెరలేపాడు. అమాయకులైన నిరుద్యోగ యువతులకు ఉద్యోగాల పేరు చెప్పి వారిని వంచించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోర్టు రంగంలోకి దిగడంతో వారు కటకటాల పాలయ్యారు.
Herbert Wigwe Died: రాత్రిపూట ఆకాశంలో వెళ్తున్న హెలికాప్టర్ అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో దిగ్గజ బ్యాంక్ సీఈఓ ఉండడం బ్యాంకింగ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.