Himambi Naseema: ఈ తల్లీకూతుళ్లు మహా ముదుర్లు. తల్లే అంటే తల్లికి తగ్గ కూతురు. వారి జీవితమంతా నేరాలే. డబ్బులు సంపాదించడమే పరమావధి. దానికోసం ఏదీ చేయడానికి సిద్ధం. చివరికి వారి పాపం పండింది. ఇప్పుడు జైలుపాలయ్యారు.
Heartbreaking Story German Shepherd Dog: విశ్వాసంలో కుక్కను మించిన జీవి ఏదీ లేదు. మనతో అది ఆత్మీయ అనుబంధం పెనవేసుకున్నది. ఆపద సమయంలో ఆ కుక్క యజమానికి ఎంతటి సేవ చేస్తుందో ఈ కన్నీటి కథ వింటే చాలు. కుక్కను ద్వేషించకుండా ఉంటారు.
Dean Insulted: కళాశాల అధ్యాపకుడు నీట్‌గా తయారుకావాలని.. హెయిర్ కటింగ్ చేసుకోవాలని సూచించడమే పాపమైంది. అధ్యాపకుడు వేధిస్తున్నాడని విద్యార్థి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Cheating Case on Woman Producer: ఓ మహిళా నిర్మాతపై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కెమెరా అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకుని.. డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాలు ఇలా..
Nirmal: నడిరోడ్డు మీద యువకుడు రెచ్చిపోయాడు. తనతో పాటు తెచ్చుకున్న మారణాయుధంతో యువతిపై దాడిచేశాడు. అంతే కాకుండా ఆమెను పలుమార్లు ఇష్టమోచ్చినట్లు పొడిచాడు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా భయాందోళనలకు గురయ్యారు.
Brothers Fight Nephew Entre Middle: చిన్న చిన్న విషయాలే క్షణికావేశంలో ఉన్న సమయంలో చాలా దారుణాలకు దారి తీస్తాయి. అలాంటి క్షణికావేశం ఒకరి హత్యకు దారి తీసింది. వారి మధ్య జరిగిన గొడవ ఎలాంటిదంటే అది కేవలం 'షూ విడవలేదు' అనే అంశంపై వివాదం మొదలైంది. ఆ చిన్న వివాదం ఒకరి ప్రాణం పోయే స్థాయికి చేరింది.
Woman Molested: డార్జిలింగ్ కు చెందిన యువతిపై అమానుష ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తనను పెళ్లి చేసుకొవాలని గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడి అమానుషంగా ప్రవర్తించాడు. యువతి సీక్రెట్ గా పోలీసులకు ఫోన్ చేసి కాపాడాలంటూ ఫోన్ కాల్ చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
Crime News: చికాగోలు దారుణమైన ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన యువకుడిపై ముగ్గురు దుండగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. దీంతో భయపడిపోయిన అతగాడు కాపాడండి అంటూ పరుగులు పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Traingle Love Story Sad Ending: ఎయిర్‌పోర్టు హోటల్లో జరిగిన పరిచయం ప్రేమకు దారితీసింది. తర్వాత కలిసి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అడగ్గా అప్పటికే వేరే యువకుడిని ప్రేమిస్తుండడంతో ఆ యువతి నిరాకరించింది. మొదటి ప్రియుడితో కలిసి ఉన్న ఫొటోలు కనిపించడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు పెళ్లి చేసుకోవాలని కోరిక అతడు ప్రాణాలు కోల్పోయాడు. మూడు నగరాల చుట్టూ జరిగిన ఈ నేర సంఘటన నివ్వెరపోయేలా ఉంది.
Fish On Road: నీటిలో తప్ప బయట బతకని జీవులు చేపలు. అలాంటి చేపలు జాతీయ రహదారిపైకి వచ్చాయి. నీళ్లు లేక విలవిలాడాయి. గిలగిల కొట్టుకున్నాయి. చేపలు రోడ్డు మీద పడి ఉన్నా ఆగకుండా వాహనదారులు వాటి మీదనే దూసుకెళ్లాయి. ఫలితంగా చేపలు రోడ్డుపై ప్రాణాలు కోల్పోయాయి.
Cricket Match Fight: దేశంలో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ మరే ఇతర ఆటలకు ఉండవు. గల్లీ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రికెట్‌కు ఉన్న వీరాభిమానుల్లో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. మరి అలాంటి క్రికెట్ వివాదాలకు కూడా కేంద్రంగా మారుతోంది. తాజాగా ఓ చోట జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో సరదాగా మొదలైన గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసే స్థాయికి చేరింది.
Crime News: భువనగిరిలో ఎస్సీ బాలికల హస్టల్ లో ఇద్దరు టెన్త్ విద్యార్థినులు అనునానస్పదంగా చనిపోయిన ఘటన తీవ్ర దుమారంగా మారింది. హస్టల్ గదిలో భవ్య, వైష్ణవి విద్యార్థినులు గదిలో ఉరివేసుకుని కన్పించారు.
Crime News: 38 ఏళ్ల మహిళ ఇద్దరు 15 ఏళ్ల అబ్బాయిలతో లైంగిక సంబంధం పెట్టుకుంది. తన భర్తపై కోపంతో ఇంట్లో నుంచి బైటకు వచ్చేసింది. అప్పటికే ఆమెకు ఇద్దరుపిల్లలున్నట్లు సమాచారం.
Rachakonda Police: హైదరాబాద్ లోని హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఇటీవల నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన ఘటన తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఘటనపై ఆరా తీశారు.
Viral news: జనవరి 30న ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లోని తన ఇంట్లో జరిగిన దోపిడీ జరిగింది. ఈ క్రమంలో బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. పోలీసుల స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అప్పుడు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Maharashtra: ముంబై సమీపంలోని పోలీస్ స్టేషన్లో బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు జరపడంపై శివసేన నాయకులు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గణపత్ గైక్వాడ్ కళ్యాణ్ తూర్పు నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Marital Affair: కొన్నిరోజులుగా బాలాజీ నగర్ లో ఉండే వివాహిత కావ్యకు, ఎదురింట్లో ఉండే ప్రణయ్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రవర్తన మార్చుకోవాలని భర్త స్వామి పలుమార్లు భార్యను హెచ్చరించాడు. దీంతో ప్రియుడితో కలిసి కట్టుకున్న భార్య మాస్టర్ ప్లాన్ వేసింది.
Family Dispute: భార్య పుట్టింటికి వచ్చి భర్త దారుణంగా ప్రవర్తించాడు. గుండు గీసి, వెంట్రుకలు అందరికి చూపిస్తు దిక్కున్న చోటకు వెళ్లి చెప్పుకొమ్మని బెదిరించాడు.అభిరామ్ అనే యువకుడు మరో యువతితో పెళ్లి చేయడానికి సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.
Kamareddy: కొన్నిరోజులుగా తన అక్కను కాపురానికి తీసుకెళ్లడం లేదని బావ మీద కోపం పెంచుకున్నాడు. పెద్దలంతా ఎంతగా చెప్పిన కూడా సదరు వ్యక్తి మాత్రం లాభం లేకండా పోయింది.
Delhi News:తన స్నేహితుడు మాట్లాడుకుందామని ఫ్లాట్ కు పిలిస్తే వెళ్లానని బిగ్ బాస్ కంటెస్టెంట్ చెప్పింది. ఆ తర్వాత మత్తు మందు ఇచ్చిన తనపై అఘాయిత్యాలనికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.