Pastor Brutally Attack On Woman Shepherd: హైదరాబాద్ శివారు గుర్రంగూడలో మేకలు మేపుతున్న మహిళపై ఓ చర్చ్ పాస్టర్ దారుణంగా దాడికి పాల్పడ్డారు. చీపురు పట్టుకుని ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Gang War In Uppal: హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో అల్లరిమూకలు హల్చల్ చేశాయి. క్రికెట్ ఆడే సమయంలో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగ్గా స్థానికులపై అల్లరిమూక రెచ్చిపోయింది. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈగ సంతోష్ ముదిరాజ్‌పై స్థానిక రౌడీ లఖాన్ మోడల్ దాడికి పాల్పడ్డాడు. దాదాపు ఐదు మంది గాయపడగా వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Vijayawada Accident: హైదరాబాద్- విజయవాడ మార్గంలో ఘోర ప్రమాదం సంభవించింది. అదుపు తప్పిన కారు లారీని ఢీకొట్టింది. డివైడర్‌పైకి ఎక్కి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తమిళనాడుకు చెందినవారు.
Temple Hundi: పట్టపగలే ఆలయంలో హుండీ దొంగతనం జరిగింది. ఈ సంఘటన ఏపీలోని కాకినాడ సంజయ్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న అమ్మవారి ఆలయంలోకి దొంగ ప్రవేశించాడు. ఎవరికి అనుమానం రాకుండా హుండీని తన వెంట తెచ్చుకున్న సంచిలో వేసుకుని ఎత్తుకుని వెళ్లిపోయాడు. ఈ చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Pune Porsche Car Accident Minor Gets Bail And Write 300 Words Essay: డబ్బు ఉంటే చట్టం కూడా చుట్టమవుతుందని అందరికీ తెలిసిందే. ఇద్దరి ప్రాణాలు తీసిన నిందితుడికి గంటల వ్యవధిలోనే బెయిల్ మంజూరవడమే కాక అతి తక్కువ శిక్ష విధించిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
Ganja Gang Attack: గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. హైదరాబాద్ శివారు ఎల్బీనగర్లో తోపుడు బండ్లపై పండ్ల వ్యాపారం చేస్తున్న వ్యాపారులపై గంజాయి బ్యాచ్ వసూళ్లకు పాల్పడుతోంది. ఈ క్రమంలో వ్యాపారులపై గంజాయి బ్యాచ్ దాడులకు పాల్పడింది. పండ్ల బండ్లను పెట్రోల్ పోసి దహనం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ సంఘటపై పోలీసులు విచారణ చేపట్టారు.
Car Accident Person Died At White House Gate: అమెరికా అధ్యక్ష భవనం వద్ద మరో ప్రమాదం చోటుచేసుకుంది. వైట్ హౌస్ గేటును కారు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఏడాదిలో ఇది రెండో ఘటన కావడం గమనార్హం.
Speaker Explodes Two Dies In Gujarat: పెళ్లయి వేరే ఇంటికి వెళ్లిన తన ప్రేయసిపై లవర్ కక్ష తీర్చుకున్నాడు. తనను కాదని వేరే అతడిని పెళ్లి చేసుకోగా.. అతడిని బాంబు పెట్టి హతమార్చాడు.
Lover Died Oyo Town House Doubts On His Girl Friend : శుభకార్యం కోసం వచ్చిన ప్రేమికులు ఓయో రూమ్‌లో దిగారు. అర్ధరాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ ప్రియుడు ఓయో రూమ్‌లో చనిపోయి కనిపించాడు.
Vijayawada Doctors Family Death Of Five People: విజయవాడలో కుటుంబం మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తల్లీ, భార్యాపిల్లలను అతి కిరాతకంగా చంపేసి ఆపై డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Kerala Court Verdict: కేరళ కోర్టు అత్యాచార బాధితుడికి సంచలన తీర్పువెలువరించింది. అత్యాచారం చేసిన నిందితుడికి 106 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా..ఆ వ్యక్తికి ₹ 60,000 జరిమానా కూడా విధించింది. దీంతో ప్రస్తుతం ఈ ఘటన పెను సంచలనంగా మారింది.
Himachal Pradesh: కాంగ్రాలో ఒక యువకుడు పైశాచీకంగా ప్రవర్తించాడు. కొన్నిరోజులుగా ఒక యువతిని పెళ్లి చేసుకొవాలని వేధిస్తున్నాడు. ఆమె నిరాకరంచడంతో అందరు చూస్తుండగా.. వేటకోడవలిలో ఆమెపై దాడికి దిగాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pregnant With Twins:పంజాబ్ లో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. గత శుక్రవారం భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత ఆ వ్యక్తి కోపంలో తన భార్య పింకీని మంచానికి కట్టేసి నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారంగా మారింది.
Karnataka Corporator Daughter Murder: కాలేజీలో ఒక యువకుడు అమ్మాయిని క్రూరంగా హతమార్చాడు. అందరు చూస్తుండగానే పరిగెత్తించి మరీ 9 సార్లు కత్తితో ఇష్టమోచ్చినట్లు ఆమె మెడపై పొడిచాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Actor Raghu Babu Car Hits Bike Man Died In Nalgonda: ప్రముఖ సినీ నటుడి కారు ఢీకొని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మృతి చెందాడు. ఈ సంఘటన తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది.
Man Kills Live In Partner At Nagapur: సహ జీవనం చేసి పెళ్లి చేసుకోకుండానే తల్లిదండ్రులు అయ్యారు. అంతకుముందు ఆ యువకుడికి పెళ్లయి పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలిసి గొడవ జరగ్గా.. ముగ్గురు మృతి చెందారు.
Mancherial News:యువతి తన ఫోన్ ను బాగు చేయించాలని తల్లిదండ్రులను కోరింది. కానీ వాళ్లు ఎంతకు రెస్పాండ్ అవ్వలేదు. ఎంతగా వేడుకున్న కూడా కొన్నిరోజులపాటు వేచి ఉండాలని తెల్చిచెప్పారు. దీంతో యువతి ఇంట్లో దారుణానికి పాల్పడింది.
Maharashtra Cat Rescue Incident: పిల్లిని రక్షించబోయి ఐదుగురు మృత్యువాతపడిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. బయోగ్యాస్‌లో పడిన పిల్లిని కాపాడేందుకు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఒకరి తరువాత ఒకరు బావిలోకి దూకగా.. ఒకరు ప్రాణాలతో బయటపడగా, ఐదుగురు మరణించారు. వివరాలు ఇలా..
Gold Snatching: ఒక వ్యక్తి ఆలయానికి వచ్చాడు. అమ్మవారిని భక్తితో దండం పెట్టుకున్నాడు. ఆతర్వాత ఏమాత్రం భయంలేకుండా మెల్లగా అటూఇటూ చూశాడు. ఎవరైన వస్తున్నారో లేదో కన్ఫామ్ చేసుకొని మెల్లగా గర్భగుడిలోకి ప్రవేశించాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.