BRS Party Protest: రుణమాఫీ అమలులో విఫలమైన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఉద్యమం చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ధర్నాలు విజయవంతమయ్యాయి. చేవెళ్లలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆలేరులో హరీశ్ రావుతోపాటు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Harish Rao Starts Temple Tour For Protect Telangana With Revanth Promise Fail: తన సవాల్‌కు ప్రతిసవాల్ విసిరి ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి అందరి దేవుళ్లపై ఒట్టు వేసి మాట తప్పడంతో హరీశ్ రావు ఆలయాల యాత్ర చేపట్టారు. రేవంత్ ప్రమాణం చేసిన ప్రతి ఆలయాన్ని సందర్శించే కార్యక్రమంలో భాగంగా యాదాద్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఎలాంటి కీడు జరగొద్దని హరీశ్ రావు పూజలు చేయించారు.
BRS Party Protest On Crop Loan Waiver: రుణమాఫీ చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ యుద్ధం ప్రకటించింది. రైతులకు న్యాయం జరిగేంత వరకు రేవంత్ రెడ్డిని వదిలి పెట్టమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే గురువారం రాష్ట్రవ్యాప్త ధర్నాలకు పిలుపునిచ్చారు.
BRS Party vs Congress Govt: పంట రుణాల మాఫీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. సక్రమంగా మాఫీ అమలు కాకపోవడంతో ప్రభుత్వంపై గులాబీ పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారు. కేటీఆర్, హరీశ్ రావు యుద్ధమే ప్రకటించారు.
BRS Party Calls To Protest On August 22nd: రుణమాఫీ చేయడంలో విఫలమైన రేవంత్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణలో పెద్ద ఆందోళన కార్యక్రమాలు జరుగనున్నాయి.
Twist To Telangana Crop Loan Waiver: రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ మెలిక పెట్టింది. రుణమాఫీకి రేషన్ కార్డు తప్పనిసరిని చేయడంతో రైతులకు భారీ షాక్ తగిలింది. రుణమాఫీపై విడుదల చేసిన మార్గదర్శకాలు రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయి.
Ration Card Must To Loan Waive Telangana Govt Issued Guidelines: తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ షాక్ ఇచ్చింది. రూ.2 లక్షల రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేసింది. రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంది.
Minister Tummala On Rythu Bandhu and Loan Waiver: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతుబంధు నగదు జమ.. రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ నిధులన్నీ ఒకేసారి జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. ఈ నెలాఖరులోపే వాటి ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.
Crop Loan Waiver: రుణమాఫీపై మరోసారి తెలంగాణ సర్కార్ సైలెంట్ అయ్యింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతాంగానికి ఈసారి కూడా తీపి కబురు రాలేదు. ఇప్పటి వరకు కేవలం 35 వేల వరకు రుణం ఉన్నవారికి మాత్రమే మాఫీ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.