Samosa: సమోసాలు, పకోడాల పేరు చెప్పగానే చాలా మందికి నోరు ఊరుతుంది. స్ట్రీట్‌లో లభించే వీటిని తినేందుకు కొంత మంది చాలా ఇష్టపడతారు. అయితే వీటిని రెగ్యూలర్‌గా తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
Hair Care Tips: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది జుట్టును వివిధ రకాలు స్టైలలో మార్చుకుంటున్నారు. అయితే ఇలా మార్చుకునే క్రమంలో హానికరమైన ప్రోడక్ట్స్‌ను వాడుతున్నారు. ముఖ్యంగా మహిళలు జుట్టు నిటారుగా ఉంచడానికి హెయిర్ స్ట్రెయిట్నర్ వంటి పరికరాలు వినియోగిస్తున్నారు.
Hands Symptoms: కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో అనేక మార్పులు వచ్చినా అది గోళ్లపై కూడా ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. మీ గోళ్లు ఉన్న రంగు ద్వారా శరీరంలోని ఉన్న కొలెస్ట్రాల్ మంచిదో కాదో తెలుసుకోవచ్చు.
Rgv Got Kiss As Gift From Naina Ganguly. నైనా గంగూలీ తన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు వినూత్న రీతిలో విషెష్ చెప్పింది. ఆర్జీవీని గట్టిగా పట్టుకుని 'మెనీమెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.. హ్యాపీ బర్త్ డే' అని చెప్పి కిస్ ఇచ్చింది.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal varma) లాక్డౌన్, కరోనా వ్యాప్తి సమయంలోనూ తనదైన శైలిలో సినిమాల (DANGEROUS Movie First Look)తో దూసుకెళ్తున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.