Deputy cm pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ నేతలకు ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఉన్నతాధికారుల జోలికి ఎవరైన వెళ్తే బాగుండదని, సుమోటోగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
Pawan Kalyan Calls Safe Wildlife: అటవీ సంపద పరిరక్షణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొత్త కార్యక్రమం ప్రారంభించి.. వన్యప్రాణులు, సహజ సంపద పరిరక్షణకు టోల్ ఫ్రీ నంబర్ తీసుకువచ్చారు.
Elephants Mob Attack: తెలుగు రాష్ట్రాల్లో ఏనుగులు హల్చల్ చేశాయి. గతేడాది తీవ్ర విషాదం సృష్టించిన ఏనుగులు తెలంగాణలో మళ్లీ విజృంభించడం కలకలం రేపుతోంది.
Peacock Curry In Telangana: జాతీయ పక్షి నెమలి కూర వండాడనే వార్త తెలంగాణలో కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్ కుమార్ తన యూట్యూబ్ చానల్ నెమలి కూర వండినట్లు చూపించడం సంచలనంగా మారింది. కూర వండి అప్లోడ్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Trending Video: స్కూల్ టాయిలెట్లోకి ఏడు అడుగుల భారీ మెుసలి దూరింది. దానిని చూసి స్థానిక ప్రజలు భయాందోళన చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లాలోని చోటుచేసుకుంది.
Forest officials in Mahabubabad district : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అటవీశాఖ అధికారులు ఆందోళన నిర్వహించారు, తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు, ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
Bhogeshwar Elephant Died: ఈ టైగర్ రిజర్వ్‌లో పులులు చూడటానికి వచ్చిన పర్యాటకులకు పులులు కనిపించినా.. కనిపించకపోయినా.. ఈ భోగేశ్వర్ మాత్రం కబిని బ్యాక్ వాటర్స్‌లో తప్పక దర్శనమిచ్చి అలరిస్తుండేది. అందుకే పర్యాటకులకు సైతం అతి పొడవైన దంతాలు ఉన్న ఈ భోగేశ్వర్ అంటే చాలా ఇష్టం.
Telangana Cabinet Meeting, reservations in Forest Department jobs : తెలంగాణ కేబినెట్ సమావేశంలో అటవీశాఖ ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై చర్చించారు. అటవీశాఖ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ ఆమోదించింది. తెలంగాణలో ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.