G Kishan Reddy Sensation Comments In Chit Chat: రాజకీయాల్లో ఎవరో చేసిన వ్యాఖ్యలను తన వద్ద ప్రస్తావించరాదని.. అలా వ్యాఖ్యానించిన వారి చెంప చెల్లుమనిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.
Kishan Reddy Said No Need Applications For Rythu Bharosa: దరఖాస్తుల పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో మోసానికి పాల్పడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బేషరతుగా రైతులు అందరికీ రైతు భరోసా కింద రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో రాజాకీయ పార్టీలు యాక్టివ్ గా పాల్గొంటున్నాయి. విమర్శలు చేస్తూ ప్రతి విమర్శలు చేస్తూ బిజీ బిజీ గా మారుతున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బీజేపీ మరియు కిషన్ రెడ్డిపై ధ్వజమెత్తారు.
భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad Rains) పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగిఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలతో హైదరాబాద్ నగరం భారీగా నష్టపోయింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు ( Union minister Kishan Reddy writes to CM KCR ). 202 నెంబర్ జాతీయ రహదారిపై అంబర్‌పేట క్రాస్ రోడ్ వద్ద నిర్మించతలపెట్టిన నాలుగు లైన్ల వంతెన నిర్మాణం పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాల్సిందిగా కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ లేఖలో ముఖ్యమంత్రిని కోరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.