OTT Platforms Ban:ఓటీటీ ప్రియులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. హెచ్చరికలు జారీ చేస్తున్నా పట్టించుకోకపోవడంతో వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. అశ్లీల, హింస కంటెంట్ అందిస్తుండడంతో కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను రద్దు చేసింది.
Google Removes 16 Apps: మీ ఫోన్‌ను ఎంత ఛార్జ్ చేసినా బ్యాటరీ త్వరగా అయిపోతుందా..? రోజులో డేటా కూడా త్వరగా కూడా ఖాళీ అయిపోతుందా..? మీ మొబైల్స్‌లో ఈ యాప్స్ ఉంటే చెక్ చేసుకుని తొలగించుకోండి.
Google Play Store: గూగుల్ ఇప్పుడు మర కొత్త ఫీచర్ రోల్ అవుట్ చేస్తోంది. మీ డివైస్‌ను సమీక్షించి రేటింగ్ ఇస్తుంది. ఆ కొత్త ఫీచర్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Dangerous 7 Apps: స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తూ..యాక్టివ్‌గా ఉండేవారికి ఓ హెచ్చరిక. ప్రమాదకరమైన ఏడు యాప్స్ ఉన్నాయి. ఇవి మీ డబ్బుల్ని తస్కరించగలవు. ఆ యాప్స్‌ను వెంటనే తొలగించకపోతే మంచిదంటున్నారు సైబర్ నిపుణులు.
Truecaller Call Recording: మీరు మొబైల్ లో ట్రూ కాలర్ (Truecaller) యాప్ ను వినియోగిస్తున్నారా? అయితే కచ్చితంగా మీరు ఈ వార్త గురించి తెలుసుకోవాల్సిందే. ట్రూ కాలర్ యాప్ లో ఇటీవలే కాల్ రికార్డింగ్ సదుపాయాన్ని తొలగించింది. అయితే దాని వెనుక బలమైన కారణాలు చాలానే ఉన్నాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్లే స్టోర్ లో యాప్‌లు విడుదలైనప్పటి నుంచి అప్డేట్ కాకపోవడంతో వాటిలోని భద్రతాపరమైన లోపాల కారణంగా యూజర్ డేటాను సైబర్ నేరగాళ్లు సులువుగా సేకరిస్తున్నారట. ఇలాంటి నేరాలకు చెక్ పెట్టేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం.
Free fire: ఫ్రీ ఫైర్ గేమ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లు తమ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఆ గేమ్‌ను తొలగించాయి. ఇందుకు కారణం ఏమిటంటే..
డిస్నీ + హాట్‌స్టార్ యూజర్స్ హాట్‌స్టార్ యాప్‌ని అన్ఇన్స్టాల్ చేయాల్సిందిగా నెటిజెన్స్ ట్విటర్లో పోస్టులు పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం ట్విటర్లో #UninstallHotstar అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
Sandes app features vs whatsapp features: న్యూఢిల్లీ: వాట్సాప్‌కు పోటీగా కేంద్రం సందేశ్ అనే ఓ సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సందేశ్ యాప్ గురించి కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభలో సభ్యులకు వివరిస్తూ సందేశ్ యాప్ పని తీరు వివరాలను ఆయన రాతపూర్వకంగా అందజేశారు.
Android Apps: సైబర్ నేరాలకు అధిక శాతం కారణం యాప్స్ దుర్వినియోగం, ప్రమాదకర యాప్స్ డౌన్లోడ్ చేసుకుని వినియోగించడమేనని నిపుణులు హెచ్చరిస్తుంటారు. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరుగుతుండటంతో రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి.
Delete These Apps On Your Smartphone: ప్లే స్టోర్లలో మీకు కనిపించే ప్రతి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే అవకాశాలున్నాయని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తప్పక తెలుసుకోవాలి.
Telegram Most Downloaded App Worldwide In January : మొబైల్ యాప్‌లపై విశ్లేషణ చేసి నివేదిక అందించే సెన్సార్ టవర్ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. 24 శాతం డౌన్‌లోడ్స్‌తో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
Paytm launches android mini app store | న్యూ ఢిల్లీ: పేటీఎం తమ వ్యాపారంలో మరో అడుగు ముందుకేసింది. గూగుల్ ప్లే స్టోర్ ( Google play store ) తరహాలో పేటీఎం సొంతంగా ఆండ్రాయిండ్ మిని యాప్ స్టోర్‌ని ( Paytm mini app store ) లాంచ్ చేసింది. ఇండియన్ డెవలపర్స్ తమ డిజిటల్ ప్రోడక్ట్స్‌ను ప్రమోట్ చేసుకోవడానికి వీలుగా పేటీఎం మినీ మొబైల్ యాప్ స్టోర్ జీరో చార్జెస్‌తో సేవలు అందించనుంది.
Paytm app back on Google Play Store: పేటీఎం యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్ తొలగించిందన్న వార్త శుక్రవారం అటు వాణిజ్య వర్గాల్లో ఇటు పేటీఎం యూజర్స్‌లో సంచలనం సృష్టించింది. ప్లే స్టోర్ సేఫ్టీ యూజర్ పాలసీకి విరుద్ధంగా ఉందన్న కారణంతో పేటీఎం మొబైల్ యాప్‌ని ( Paytm mobile app ) ప్లే స్టోర్ నుంచి తొలగిస్తున్నట్టు గూగుల్ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.
పేటీఎం యాప్‌ను గూగుల్ తన ప్లేస్టోర్ యాప్ (Paytm taken off Google Play Store) నుంచి శుక్రవారం తొలగించింది. కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందన్న కారణాలతో పేటీఎం యాప్‌ను ప్లేస్టోర్ నుంచి ప్రస్తుతానికి తొలగించినట్లు సమాచారం.
టెక్ దిగ్గజమైన గూగుల్ ( Google ) కీలక చర్యలకు దిగింది. తన ప్లే స్టోర్ నుంచి ఏకంగా 25 యాప్ ( 25 Apps) లను తొలగించింది. అయితే ఇంత హఠాత్తుగా ఆ యాప్ లను గూగుల్ ఎందుకు తొలగించింది?
Chingari App On Google Play Store | సోషల్ మీడియా యాప్ చింగారి రికార్డులు బద్దలుకొడుతోంది. భారీ సంఖ్యలో డౌన్‌లోడ్స్‌తో గూగుల్ ప్లే స్టోర్‌లో అత్యంత ఆదరణ పొందిన యాప్‌ల సరసన చేరింది. టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాతే భారత్‌లో చింగారి యాప్ పేరు మార్మోగిపోయింది. ఈ క్రమంలో 10 మిలియన్ల డౌన్లోడ్స్ (Chingari App crosses 10mn downloads on Google Play Store) మార్కు చేరుకుంది.
ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన టిక్ టాక్ యాప్ ( TikTok Data ) ను నిషేధం టిక్ టాక్ ప్రేమికుల్ని షాక్ కు గురి చేసింది. చైనా యాప్ ను నిషేధించడం మంచిదే అనే అభిప్రాయంలో ఉన్నా సరే...తమ విలువైన డేటా పరిస్థితి ఏంటనే ఆందోళన పట్టుకుంది అందరికీ. అయితే మీ డేటా గురించి ఏ మాత్రం ఆందోళన చెందవద్దిక. ఇలా చేస్తే భద్రంగా డేాటాను డౌన్ లోడ్ ( Download Tiktok Data ) చేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.