Monsoon Drinks: ప్రస్తుతం ఎండాకాలం వెళ్లిపోయి వాన కాలం మొదలైంది. వర్షకాలం అంటే చాలా మందికీ ఇష్టం ఉంటుంది. కొందరు ఈ సమయాల్లో టీ, పకోడీతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
Tea Addiction: నీరు తర్వాత భారత్లో అత్యధికంగా తాగేది టీ ఒక్కటి. ఉదయం లేవగానే చాలా మంది బెడ్ టీని తాగుతారు. అంతేకాకుండా మౌత్ రిఫ్రెష్ కోసం కూడా టీని తాగుతారు. అయితే దీనిని తాగడం వల్ల శరీరానికి ఎన్ని లాభాలున్నాయో.. అన్నే నష్టాలున్నాయి.
White Onion Benefits: ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం వల్ల చాలా మంది వివిధ రకాల శరీర సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా అలసట, కడుపు ఉబ్బరం వంటి అనేక సమస్యలు ఉత్పన్నమవున్నాయి. పొట్టలో అజీర్ణం, పుల్లటి త్రేనుపు, గ్యాస్, బరువు వంటి సమస్యలు వస్తున్నాయని నివేదకలు పేర్కొన్నాయి.
Toothache Home Remedies:ఆధునిక జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలా మంది పంటి నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. కాల్షియం లేకపోవడం, దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం, జ్ఞాన దంతాలు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మొదలైనవి సమస్యలు ఉత్పన్నం కావడం.
High Cholesterol: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనారోగ్యకరమైన ఫాస్ట్, జంక్ ఫుడ్స్ తినడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
High Cholesterol: డ్రై ఫ్రూట్ ఆరోగ్యానికి శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా జీడి పప్పు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది.
Health Care Tips: ప్రస్తుతం చాలా మంది బీజి లైఫ్ కారణంగా ఆరోగ్యంపై అనేక రకాల సమస్యలు ప్రభావం చూపుతున్నాయి. మారుతున్న జీవన శైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
High Cholesterol Sing On Face: ప్రస్తుతం చాలా మంది కొలెస్ట్రాల్ పెరిగి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వివిధ రకాల కలుషిత ఫుడ్ తినడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ పరిమాణంలో పెరిగితే గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Exercises To Lower Cholesterol: ఆధునిక జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలా మందిలో కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీని కారణంగా గుండె జబ్బులు పెరుగుతున్నాయి.
Lassi Benefits: పాలకు సంబంధించిన అన్ని పదార్థలు మానవ శరీరానికి చాలా ప్రయెజనాలను చేకూరుస్తాయి. కావున ప్రస్తుతం పాల ఉత్పత్తులైన పెరుగు, పనీర్, నెయ్యి విక్రయాలు పెరిగాయి.
Constipation: అధునిక జీవన శైలి కారణంగా చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అధికంగా స్ట్రీట్ ఫుడ్ తీసుకోవడం వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Diabetes: ఆయుర్వేదం శాస్త్రంలో ఇన్సులిన్ మొక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీనిని కాక్టస్ పిక్టస్ శాస్త్రీయ నామంగా పిలుస్తారు. అంతేకాకుండా ఈ మొక్కను రేప్ అల్లం, కెముక్, క్యూ, కికండ్, కుముల్, పకర్ముల, పుష్కరముల వంటి పేర్లతో కూడా పిలుస్తారు.
Pigeon Pea Benefit: అధునిక జీవన శైలి కారణంగా చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఈ సమస్యకు ఒక కుంటుంబంలో ఒకరు గురవుతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి.
Milk Benefits At Night: పాలను భారతీయులు అధికంగా వినియోగిస్తారు. పాలలో అనేక రకాల పోషక విలువలుంటాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా పాల పిల్లల శరీరాన్ని దృఢంగా చేసేందుకు ఎంతగానో సహాయపడతాయి.
Health Care Tips: చాలా మంది పని చేస్తున్న క్రమంలో కుర్చీపై కూర్చున్నప్పుడు కాళ్ళు కదలడం చేస్తూ ఉంటారు. అంతేకాకుంగా కూర్చిలో కూర్చుని నిద్ర పోతున్న సమయంలో కూడా ఇలా చేస్తూ ఉంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.