ఇటీవల కాలంలో గుండె పోటుకు గురయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో ధమనులు, సిరలు ఆరోగ్యంగా ఉండాలి. రక్త నాళాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి!
మౌత్ అల్సర్లు లేదా నోటిపూత.. చిన్న సమస్య అయినప్పటికీ.. వీటి వలన తాగటానికి తినటానికి అవుతూ ఉంటుంది. వీటిని తగ్గించుకోటానికి అల్లోపతి మందులు కాకుండా ఇంట్లో ఉండే ఔషదాలతో ఉపశమనం పొందవచ్చు.
Weight Control Diet: ఆధునిక జీవన విధానంలో అధిక బరువు లేదా స్థూలకాయం ప్రధాన సమస్యగా మారింది. చాలామంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా విఫలమౌతుంటారు. పూర్తి వివరాలు మీ కోసం..
సాధారణంగా పొద్దు తిరుగుడు పూలను వంట నూనె తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అయితే వాటి గింజల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. అవేంటో మీరే చూడండి
మనం రోజు వంటల్లో వాడే వెల్లుల్లి గురించి తెల్సిందే. ఘాటైన వాసన కలిగి ఉండే వెల్లుల్లి వలన అనేక ఆరొగ్యాలున్నాయి.. బరువు తగ్గించటం, హై బీపీ తగ్గించటం మరియు శరీరంలో కొవ్వు పరిమాణాలు కూడా తగ్గించేస్తుంది. ఆ వివరాలు
Weight Control: అధిక బరువు లేదా స్థూలకాయం అనేది ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారింది. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణాలు. మరి ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా..ఆ వివరాలు తెలుసుకుందాం..
Foods To Avoid While Having Tea: ఛాయతో కలిపి స్నాక్స్ తినే అలవాటు చాలామందిలో ఉంటుంది. లేదంటే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్ తినే సమయంలోనూ ఛాయ్ తాగుతుంటారు. కానీ కొన్నిరకాల ఫుడ్స్ ఛాయతో కలిపి తీసుకుంటే అవి ఇబ్బందులకు గురిచేస్తాయి అనే విషయం చాలామందికి తెలియదు.
శరీరానికి అన్ని రకాల పోషకాలను అందించి.. బ్లడ్ షుగర్ స్థాయిలను తగ్గించే ఆహార పదార్థాలు కానీ.. ద్రావణాలు కానీ చాలా తక్కువ. కానీ శరీరానికి అన్ని రకాల పోషకాలతో పాటుగా.. బ్లడ్ షుగర్ స్థాయిలను బెండి వాటర్ తగ్గిస్తుంది.
వెల్లుల్లి అనేక వ్యాధులకు దివ్యౌషధంగా పని చేస్తుంది. వంటల్లోనే కాకుండా వెల్లుల్లి రెబ్బలను ఉదయటం తినటం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. వాటి గురించిన వివారాలు..
ముఖ ఛాయ మెరుగుపరుచుకోటానికి చాలా రకాల ఉత్పత్తులను వాడతారు. వీటికి బదులుగా శనగపిండి వాడితే అన్ని రకాలుగా చర్మానికి మంచి చేసుకురుస్తుంది. శనగ పిండి వలన కలిగే లాభాలు, ఎలా వాడాలో ఇపుడు తెలుసుకుందాం..
చలికాలంలో మొదలైంది.. ఇటువంటి పరిస్థితుల్లో మనం ధరించే దుస్తువులే కాదు.. తినే ఆహార పదార్థాలలో కూడా మార్పులు అవసరం. చలికాలంలో శరీరాన్ని వేడి చేసే ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది. ఆ వివారాలు..
డయాబెటీస్ ఉన్న వారు బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం. లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన ఇంట్లోనే ఉండే ఔషదాలు మధుమేహులకు సహాయపడతాయి. ముఖ్యంగా లవంగాలు..
శరీరంలో కొవ్వు పరిమాణం పెరిగినపుడు కొన్ని రకాల సంకేతాలు బహిర్గతం అవుతాయి. ఒకవేళ పెరిగిన కొవ్వు స్థాయిలను తగ్గించుకోకపోతే.. గుండెపోటు, హార్ట్ స్ట్రోక్ వంటి ప్రాణాంతకర వ్యాధులకు గురవుతారు.
చిన్నతనంలోనే జుట్టు తెల్లబడటానికి చాలానే కారణాలు ఉన్నాయి. కానీ ఇంట్లో ఉండే కొన్ని ఔషదాల ద్వారా తెల్ల జుట్టును తక్కువ సమయంలోనే నల్ల బరచవచ్చు.. ఆ వివరాలు..
మనలో చాలా మంది మగాళ్లు ఏవేవో సమస్యల కారణంగా శృంగార సామర్థ్యాన్ని కోల్పోతూ ఉంటారు. కానీ ఎండుద్రాక్షలను తేనెలో కలుపుకొని తింటే.. చెప్పటం కన్నా చదవటమే బెటర్..
Health Tips: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతున్నాయి. ఇందులో కొన్ని మానసిక, శక్తి సామర్ధ్యాలకు సంబంధించినవి కూడా ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో ప్రధానంగా ఎదురౌతున్న సమస్య లైంగిక సామర్ధ్యం తగ్గుతుండటం.
ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ కూడా డయాబెటిస్‌కు శాశ్వత చికిత్స కనుగొనబడలేదు. కానీ డయాబెటిస్‌ను నియంత్రించి.. సరైన పద్ధతుల్లో నిర్వహించటం చాలా అవసరం. ఈ మిశ్రమంతో డయాబెటిస్‌ను కాస్త వరకైనా నియంత్రిచవచ్చు.
పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. ముఖ్యంగా నల్ల ద్రాక్షలని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. గుండె సంబంధిత మరియు డయాబెటిస్ వ్యాధులతో ఉన్న వారు మాత్రం నల్ల ద్రాక్ష తప్పకతినాలి. నల్ల ద్రాక్ష వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోండి.
Green Tea and Black Coffee Benefits: గ్రీన్ టీ, బ్లాక్ టీ ఏది బెటర్..? దేనిలో కెఫిన్ పరిణామం ఎక్కువగా ఉంటుంది..? ఏది తాగితే మన ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. గ్రీన్ టీ, బ్లాక్ టీ గురించి అధ్యయనాలు ఏం చెబుతున్నాయి..?
మనం అనుసరిస్తున్న జీవన శైలి మరియు ఆహారపు అలవాట్లు అనేక వ్యాధులకు గురి చేస్తూ ఉంటాయి. వీటిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగటం కూడా ఒకటి. ఈ చిట్కాలను పాటించి బ్లడ్ షుగర్ స్థాయిలను సాధారణ స్థాయికి తెచ్చుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.