Health Tips For Pregnant Womans: మహిళలు ప్రెగ్నెంట్ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారం, లైఫ్ స్టైల్ విధానంలో ఎంతో అలర్ట్ గా ఉంటు తమ ఇంట్లోని పనులు చేసుకొవాలి.
Beauty tips: వయస్సు పెరిగే కొద్దీ వృద్ధాప్య లక్షణాలు ముఖంపై స్పష్టంగా కన్పిస్తుంటాయి. వయస్సును నియంత్రించలేకపోయినా..వృద్ధాప్య ఛాయల్ని మాత్రం నిలువరించవచ్చు. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఏజీయింగ్ నియంత్రించవచ్చు.
Walnuts Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో మనిషి ఆరోగ్యానికి కావల్సిన అన్ని పోషకాలు సంపూర్ణంగా ఉన్నాయి. ఇందులో అతి ముఖ్యమైనవి వాల్నట్స్. రోజూ క్రమం తప్పకుండా వాల్నట్స్ తీసుకుంటే ఆ రెండు వ్యాధులు దూరమౌతాయి.
Health Tips: చాలా మంది ముఖంపై మొటిమలతో తెగ ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా యుక్త వయసు రాగానే హర్మోన్ల అసమానతలతో ముఖంపై మొటిమలు ఏర్పడతాయి. కొందరికి ఇవి ఎర్రగా కూడా కన్పిస్తుంటాయి. వీటిని ముట్టుకుంటే భరించలేని నొప్పి గా ఉంటుంది.
Turmeric Side Effects In Telugu: మన వంటకాల్లో పసుపు వాడకం సర్వసాధారణం. పసుపు ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటిసెప్టిక్ వంటి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే కొంతమంది మాత్రం పసుపునకు మాత్రం దూరంగా ఉండాలి. వాళ్లు ఎవరంటే..?
Putnala Pappu Health Benefits In Telugu: ప్రతిరోజు స్నాక్స్‌గా పుట్నాల పప్పును తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులనుంచి కూడా శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి పిల్లలకు తప్పకుండా స్నాక్స్‌గా పుట్నాల పప్పుతో తయారుచేసిన ఆహార పదార్థాలను ఇవ్వండి.
Liver Diseases: మనిషి శరీరంలో గుండె, ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమో లివర్ కూడా అంతే అవసరం. అందుకే లివర్‌ను ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. లివర్ చెడితే ప్రమాదకరం కూడా కావచ్చు.
Kidney Stones: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో ఒకటి కిడ్నీలు. గుండె, ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమో కిడ్నీలు అంతే అవసరం. అందుకే కిడ్నీల ఆరోగ్యంపై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పూర్తి వివరాలు మీ కోసం..
Life Style: చాలా మంది బాదాంలను రాత్రి పడుకునే సమయంలో నీళ్లలో నానబెడతారు. ఆ తర్వాత ఉదయం ముఖం కడగ్గానే పరగడుపున తింటుంటారు. ఇలా రోజు తింటే హెల్త్ కు అనేక ప్రయోజానాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
Constipation Problem: జీవనశైలి, ఆహారపు అలవాట్లు అనేవి మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంటాయి. వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అన్నింటికంటే ప్రమాదకరమైంది, నరకప్రాయమైంది మలబద్ధకం. ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..
Health Tips: కొన్ని ఆహార పదార్థాలు తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటిని తాగొద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆ ఆహార పదార్థాలు తీసుకుని నీటిని తాగడం వల్ల అనేక వ్యాధులు రావొచ్చు.
Sleeping Habits: మనిషి ఆరోగ్యంగా ఉండటమనేది పూర్తిగా ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. జీవనశైలి సరిగ్గా ఉంటేనే ఆరోగ్యం ఫిట్ అండ్ హెల్తీగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల అలవాట్లు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంటాయి.
Tips To Improve Memory: మనలో చాలామందికి మతిమరుపు అనేది సర్వసాధారణమైన విషయం. కానీ మీరు తరచూ విషయాలు మర్చిపోతూ ఉంటే లేక ఏదైనా గుర్తు చేసుకోవడానికి ఎక్కువ స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంటే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.. మరి అవేమిటో తెలుసుకుందాం.
Iron Deficiency: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ అవసరం. అప్పుడే శరీరంలోని అన్ని అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఎక్కడ ఏ లోపమున్నా మొత్తం పనితీరుపై ప్రభావం పడుతుంటుంది.
Winter Hydration Tips: సాధారణంగా డీ హైడ్రేషన్ అనగానే గుర్తొచ్చేది వేసవి కాలం. ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కూడా అప్పుడే అనే అభిప్రాయం ఉంటుంది చాలామందికి. కానీ చలికాలంలో అంతకంటే ఎక్కువ సమస్య ఉంటుందని చాలామందికి తెలియదు.
Fit and Slim Tips: ఇటీవలి కాలంలో అధిక బరువు లేదా స్థూలకాయం ప్రధాన సమస్యగా మారిపోయింది. చెడు ఆహరపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా..పూర్తి వివరాలు మీ కోసం...
Personal Care:ప్రస్తుతం ఉన్న హడావిడి జీవనశైలి కారణంగా మన ఆరోగ్యం పై మనం శ్రద్ధ తీసుకోవడానికి సమయం సరిపోవడం లేదు. ఈ కారణంగా చర్మ సంబంధిత సమస్యలు, జుట్టు రాలిపోవడం.. ఇలాంటివి సర్వసాధారణం అయిపోయాయి. మరి వీటికి చక్కగా ఇంటి వద్దని చాలా నేచురల్ గా తక్కువ సమయంలో తగ్గించుకునే మెథడ్ మీకు తెలుసా?
Health Tips: మనిషి శరీరంలో మూడు వంతులు నీళ్లే ఉంటాయి. అందుకే రోజూ తగిన మోతాదులో నీళ్లు తప్పకుండా తాగాలంటారు వైద్యులు. తగినంత నీరు తాగడం ద్వారా వివిధ రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేయవచ్చు. అసలు పురుషులు, మహిళలు రోజుకు ఎంత నీరు తాగాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Morning Sickness Remedies: మార్నింగ్ సిక్నెస్. గర్భిణీ మహిళల్లో ప్రధానంగా కన్పించే సమస్య ఇది. చాలా సందర్భాల్లో రోజంతా బాధిస్తుంటుంది. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి. ఏం చేయాలి..
Home remedies for cold:చలికాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో జలుబు దగ్గు అనేది కామన్ . పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరో ఒకరు ఇంట్లో జలుబుతో బాధపడుతూనే ఉంటారు. ఇది చూడడానికి చిన్న సమస్య అయినా దీని వల్ల వచ్చే ఇబ్బందులు చాలా ఎక్కువ. మరి ఇలాంటి సమస్యలను మన వంటింటి నుంచే ఎలా పరిష్కరించుకోవచ్చో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.