AP Heavy Rains Alert: పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమైంది. ఇవాళ ఒడిశా పూరీ సమీపంలో తీరం దాటనుంది. ఫలితంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Schools Holiday: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఫలితంగా ఇవాళ కూడా కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gujarat floods: గుజరాత్ లో కూడా వర్షాలు చుక్కలు చూపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో.. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో.. ఒక జంట వరద నీటిలో చిక్కుకుని పోయారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
AP Rains Update: ఏపీకి పొంచి ఉన్న భారీ వాయుగుండం నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఇప్పటికే విజయవాడ అంత అతలా కుతలమవుతుంది వరద నీరుతో కకావికలం అవుతున్న సందర్భంలో విశాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉంది.
Heavy Rains In Two Telugu States: గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలకు ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. ఇప్పటికే భారీ వర్షాలతో ఖమ్మం, విజయవాడ ప్రజలు ముంపుకు గురయ్యారు. ఇపుడిపుడే వరద నుంచి తేరుకుంటున్న ప్రజలకు మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కుండవర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలపడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Munneru: గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు కోలుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మున్నేరు అక్కడ ప్రజలను కన్నీరు పెట్టించింది. ఇపుడిపుడే వర్షాలు తగ్గుతున్నాయనుకున్న దశలో మున్నేరుకు భారీ వరద పోటెత్తూ ఉండటంతో అక్కడ ప్రజలు కంటి మీద కునుకు లేకుండా బిక్కు బిక్కు మంటూ జీవిస్తున్నారు.
AP Heavy Rains: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడటంతో రానున్న 4-5 రోజులు భారీ వర్షాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Himayatsagar And Osmansagar Gates Lifted: హైదరాబాద్‌కు ప్రధాన నీటి వనరులైన హిమాయత్, ఉస్మాన్సాగర్లు నిండుకోవడంతో అధికారులు వాటి గేట్లు ఎత్తారు. గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో మూసీ నదిలో వరద పరవళ్లు తొక్కుతోంది.
Andhra Pradesh Enumerates Flood Damage Cost Of Rs 68880 Cr To Union Govt: భారీ వర్షాలు సృష్టించిన వరదలతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టం సంభవించింది. వరద ధాటికి ఏపీ దాదాపు రూ.7 వేల వరకు నష్టం ఏర్పడింది.
Weather update: తెలంగాణలో రాగల మూడు రోజుల్లో భారీగా వర్షంకురుస్తుందని వాతావరణ కేంద్రం ఒక అలర్ట్ ను జారీచేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.
Telangana CMRF Receives Big Donations For Flood Relief: భారీ వర్షాలు, వరదలతో విలవిలలాడిన తెలంగాణకు స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, పలు రంగాల ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. ప్రకృతి విపత్తుతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు దాతలు సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
Heavy Rains: గత కొన్నేళ్లుగా భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే వర్షాల వల్ల ఏర్పడ్డ వరద కారణంగా అన్ని చోట్ల బురద మయం అయింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాలకు మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ తెలియజేయడంతో తెలుగు రాష్ట్రాల ప్రజల మరొసారి ఉలిక్కపడ్డారు. కానీ అనూహ్యంగా వాయు గుండం తెలుగు రాష్ట్రాలకు ఆవలి వైపు తీరం దాటంతో తుఫాను ముప్పు తప్పినట్టు వాతావరణ శాఖ తెలియజేసింది.
TG Highcourt: తెలంగాణ హైకోర్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హైకోర్టు.. న్యూస్ పేపర్లలో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై హైకోర్టు జడ్జి.. చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. దీనిపై హైకోర్టు.. పిల్ గా స్వీకరించి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Telugu Heroes Donatations: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ చిన్న కష్టమొచ్చినా.. మేమున్నామంటూ టాలీవుడ్ హీరోలు ముందుంటారు. వరదలతో గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు. అంతేకాదు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. వారి ఆదుకునేందుకు మన తెలుగు హీరోలు ముందుకొస్తున్నారు. ఇంతకీ ఏ హీరో ఎంత విరాళం ఇచ్చారంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.