AP Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్24 నాటికి మరో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
AP Rains: ఏపీకి ఒక గండం తప్పిందని అనుకునే లోపే.. మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ బాంబ్ పేల్చింది. ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది.
Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నుంచి తేరుకునేలోగా మరో అలర్ట్ జారీ అయింది. రానున్న రెండ్రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఫలితంగా ఏపీలో మరోసారి భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Another Cyclone on October 22: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల ముప్పు తొలగిపోక ముందే మరో విపత్తు ముంచుకు రానుంది. బంగాళాఖాతంలో మరో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడనుంది. దీనివల్ల రానున్న 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కాగా, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.
Tomorrow Holiday To Schools And Colleges: మళ్లీ వర్షాలు కుండపోతగా పడుతుండడంతో జనజీవనం స్తంభిస్తోంది. ఈ క్రమంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతుండడంతో నగరవ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. ఇంకా ఆ ముప్పు పూర్తిగా తొలగకముందే వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. రానున్న 5 రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడనుందని...ఫలితంగా మరోసారి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఈసారి భారీ వర్షాలకు గురయ్యే జిల్లాలివే...తస్మాత్ జాగ్రత్త
AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం వైపు దూసుకు వస్తోంది. గంటకు 20 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్యంగా కదులుతోంది. దీని ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు అతలాకుతల మవుతున్నాయి.
TTD Closed Srivari Steps Due To Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో తిరుమల భక్తులకు భారీ షాక్ తగిలింది. మెట్ల మార్గంతోపాటు పాప వినాశనం, శిలాతోరణం వంటివి మూసి వేస్తూ టీటీడీ నిర్ణయించింది.
Chennai Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్రంగా ఉంది. ఏపీలోని దక్షిణ కోస్తాంధ్రతో పాటు చెన్నై పరిసర జిల్లాల్లో అధికంగా ఉంది. చెన్నై సహా తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Flash Flood Warning: ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ కోస్తాలోని నాలుగు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే మెరుపు వరద వచ్చే ప్రమాదముందని సూచించింది. ఈ నాలుగు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Toofan: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వాయుగుండంగా బలపడటంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల్లో మరింత బలపడనుంది. ఇప్పటికే ఉత్తర తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లోని దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు , రాయలసీమ, పుదుచ్చేరిలలో భారీ వర్షాలు పడుతున్నాయి.
Rain Alert in Hyderabad: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే కొద్దీ ఆ ప్రభావం తెలంగాణపై పడుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షసూచన జారీ చేసిన వాతావరణ శాఖ హైదరాబాద్‌కు కూడా వర్షాలు పొచి ఉన్నాయని తెలిపింది.
AP Rains: ఆంధ్ర ప్రదేశ్ తుపాను ముప్పు నెలకొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. తర్వాతి 48 గంటల్లో మరింత బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తుపానుగా మారే ప్రమాదముందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఫలితంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలు వణుకుతున్నాయి. ఈ రెండు జిల్లాలకు ఇప్పటికే రెడ్ ఎలర్ట్ జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu High Alert On Heavy Rains: కొన్ని వారాల ముందు వచ్చిన విజయవాడ వరదలను మరువకముందే ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన ఉండడంతో సీఎం చంద్రబాబు అప్రమత్తమై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Tungabhadra Gates: ఈ యేడాది వానా కాలంలో కర్ణాటకతో పాటు ఏపీలో తుంగభద్ర పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర డ్యామ్ కు చెందిన రెండు గేట్లు కొట్టుకుపోయాయి. మరమ్మత్తుల నేపథ్యంలో తుంగభద్ర డ్యామ్ లోని నీటిని కిందికి విడిచారు.తాజాగా ఈ డ్యామ్ కు వరద పెరగడంతో 25 గేట్లు ఎత్తారు.
AP Rains: బంగాళాఖాతంలో ఏన్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం రేపటికి అల్ప పీడనంగా మారనుంది.
Telangana Heavy Rains: ప్రస్తుతం నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమౌతోంది. వర్షాకాలం ముగిసి చలికాలం మొదలుకానుంది. ఇంకా వర్షాలు మాత్రం కొనసాగుతున్నాయి. రానున్న 3 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.