Chandrababu naidu serious: ఆంధ్ర ప్రదేశ్ లో పలుప్రాంతాలు ఇప్పటికి కూడా జలదిగ్బందంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో..సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగడమే కాకుండా.. మంత్రులు, అధికారుల్నిసైతం పరుగులు పెట్టిస్తున్నారు.
KT Rama Rao Surprised Hyderabad Inundated: భారీ వర్షాలు కురిసినా హైదరాబాద్లో వరద ముప్పునకు గురి కాకపోవడంపై మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
Tomorrow Also Declared Holiday To All Educational Institutes: అల్పపీడనం బలహీనమైనప్పటికీ వర్షం ముప్పు పొంచి ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రేపు కూడా సెలవు ప్రకటించారు. అయితే...
Telangana: తెలంగాణలో ఇప్పటికి కూడా వరద ప్రభావం తగ్గలేదు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరదలపై మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తు బిజీగా ఉంటున్నారు.
Luxury Villas Drowned Into Heavy Floods In Mokila: వరద సామాన్యులనే కాదు కోటీశ్వర్లను కూడా రోడ్డు పాలు చేసింది. విలాసవంతమైన ఇళ్లల్లో ఉంటుంటే వారికి వరద పోటు తలెత్తింది.
Ponguleti Srinivas Reddy Felldown From Bike He Injured: జలదిగ్బంధంలో చిక్కుకున్న ఖమ్మం ప్రజలను పరామర్శించే క్రమంలో మంత్రి పొంగులేటి గాయపడ్డారు. బైక్ పై నుంచి కిందపడ్డారు.
Sujana Chowdary Sensational Comments On Vijayawada Floods: క్షణక్షణానికి విజయవాడలో పరిస్థితి ఆందోళనకరంగా తయారవుతోంది. అయితే వరదలపై చేతులెత్తేయడమేనని.. భారమంతా దేవుడిపైనేనని చెప్పారు.
Heavy rains in Vijayawada: భారీ వర్షాలకు ఏపీలో వణికిపోయిందని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా విజయవాడలో భారీగా వరద నీళ్లు ముంచెత్తాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు వరద ప్రాంతాలలో ప్రత్యేకంగా అధికారుల్ని నియమించారు.
Heavy Rains Telugu States:రెండు తెలుగు రాష్ట్రాల్లో వానాలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే వాయు గుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో ముంపు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో మరో తుఫాను ముప్పు ముంచి ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.
Chandrababu Flood Rescue Operations: విజయవాడ జలదిగ్బంధం కావడంతో ప్రజలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. రోజంతా సమీక్షలు జరిపిన సీఎం బాధితుల కోసం అర్ధరాత్రి సహాయ కార్యక్రమాల్లో మునిగారు. బాధితులకు ఆహారం, నీళ్లు అందించి ధైర్యం చెప్పారు. అర్ధరాత్రి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు.
Telangana Govt Warning To No Selfie Photographs Amid Floods: నీళ్లు నిండుగా ఉన్నాయని.. గతంలో ఎన్నడూ చూడని వరద అంటూ సెల్ఫీలు, ఫొటోలు దిగుతుంటే చాలా ప్రమాదకరం. అలా చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం సూచించింది.
Narendra Modi Enquired About Telangana Floods: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ప్రధానమంత్రి మోదీ ఆరా తీశారు. సహాయ చర్యలు ఎలా సాగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.
Police Suggested New Route For Vijayawada Khammam From Hyderabad: భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల మధ్య బంధాలను తెంచేయడంతో పోలీస్ శాఖ మరో కొత్త మార్గాన్ని సూచించింది. ఖమ్మం, విజయవాడ వెళ్లేందుకు మార్గనిర్దేశం చేశారు.
Chandrababu Naidu Cancelled Balakrishna Event: ఆంధ్రప్రదేశ్లో వరదల పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకుని కలెక్టరేట్లోని బస్సులో నిద్రించనున్నారు.
Ponguleti Srinivas Reddy Tears On Floods: తాను మంత్రిగా ఉండి ఇద్దరి ప్రాణాలు కాపాడలేకపోయినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. వరదలో కొట్టుకుపోయిన ఇద్దరిపై ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.