Hyderabad: పట్టపగలు జాతీయ రహాదారిపై యువకుడ్ని దారుణంగా పొడిచి హతమార్చారు. అతను విలవిల్లాడు తుంటే చాలా మంది చూస్తు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Ex army man meerpet murder case: మీర్ పేటలో మహిళ హత్య కేసులో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు గురుమూర్తికి మరో మహిళతో అక్రమ సంబంధం వల్ల భార్యను హత్య చేశాడని విషయం వెలుగులోకి వచ్చింది.
Miyapur Girl Murder Case: ఇన్‌స్టాలో పరిచయమైన యువకుడిని నమ్మి.. అతని ఇంటికి వెళ్లి ఓ బాలిక ప్రాణాలు పోగొట్టుకుంది. మియాపూర్‌కు చెందిన ఐశ్వర్య హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పూర్తి వివరాలు ఇలా..
Hyderabad Auto driver Raped Case: యువతిపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన ప్రస్తుతం పెనుదుమారంగా మారింది. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
Hyderabad Crime: హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బాచుపల్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు యువకులు సిద్ధూ అనే యువుకుడిని వెంబడించారు. అంతటితో ఆగకుండా.. దాదాపు 12 సార్లు కత్తులతో పొడిచి క్రూరంగా హత్య చేశారు. ఆ తర్వాత రీల్స్ చేస్తూ పైశాచికంగా ప్రవర్తించారు.
Cheddi Gang Theft: చెడ్డి గ్యాంగ్ మరోసారి హల్ చల్ చేశారు. మియాపూర్ లో ఉన్న వరల్డ్ వన్ స్కూల్ కౌంటర్లో అర్ధరాత్రి మారణాయుధాలతో ప్రవేశించారు. ఆ తర్వాత అక్కడ స్కూల్ కౌంటర్ లో ఉన్న 7 లక్షల 85 వేల నగదును చోరీ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Crime News: త్రిష అనే యువతి ప్రణవ్ అనే యువకుడిని ప్రేమించింది. కొన్నిరోజులుగా పెళ్లి చేసుకోవాలని కూడా టార్చర్ చేసింది. దీంతో సదరు యువకుడు ఈమె ప్రేమను అంగీకరించలేదు. దీంతో దిమ్మతిరిగే ప్లాన్ వేసింది.
Friend Fraud with House Documents: ప్రపంచంలో స్నేహానికి మించిన బంధం ఏదీ లేదు. కానీ అలాంటి బంధానికి కొందరు తప్పుడు నిర్వచనం ఇస్తున్నారు. స్నేహితుడని నమ్మి సహాయం చేస్తే మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా సహాయం చేసిన స్నేహితుడినే ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఏమీ ఏరగనట్టు..
సాధారణంగా ఆలుమగలన్నాక గొడవలు కామన్. కొత్తగా పెళ్లైన తర్వాత ఇద్దరు అభిప్రాయాలు, ఆలోచనలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఈ క్రమంలో.. ఒకరితోమరోకరు మాట్లాడాలి. వైవాహిక జీవితంలో ఎలా కలిసి మెలసి ముందుకు వెళ్లాలో మాట్లాడుకొవాలి. ఇద్దరు కూడా పెరిగిన వాతావరణ, పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. దీంతో కొద్దిగా బేధాభిప్రాయాలు ఏర్పడతాయి. ఈ క్రమంలో కొందరు క్షణికావేశంలో తమ పవిత్రమైన వివాహ బంధాన్ని అపహస్యం చేసుకుంటారు.
Drugs case: హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ ఘటన తీవ్ర దుమారంగా మారింది. టాలీవుడ్ యుంగ్ హీరో ప్రియురాలి దగ్గర డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఈ దాడులను నిర్వహించారు.
Man killed Pregnant Woman: చెల్లెలి కాపురం సరిదిద్దాలని ఓ అన్న చేసిన ప్రయత్నం అతడిని తన బావ దృష్టిలో శత్రువును చేసింది. మరోవైపు బావమరిదిపై కోపంతో అతడి ఇంటికి వెళ్లిన బావకు ఆ సమయంలో బావమరిదికి బదులు అతడి భార్య కనిపించింది.
Hyderabad Murder Case: దివ్యభారతి ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుండగా, దీపక్ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్లు పాటు వీరి కాపురం సాఫీగానే సాగినప్పటికీ దీపక్ అదనపు కట్నం వేధింపులతో గొడవలు మొదలయ్యాయి.
Hyderabad Married Woman Commits Suicide: అత్త,మామల ఆస్తిపై కన్నేసిన అల్లుడు.. ఆ ఆస్తిని తన పేరిట రాయించాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. నిత్యం ఆమెను వేధింపులకు గురిచేశాడు. వేధింపులు భరించలేక శనివారం ఆమె ఆత్మహత్య చేసుకుంది.
Jubilee Hills Gang Rape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తోంది.ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను లీక్ చేసిందెవరనే విషయంలో పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
Another Gang Rape in Hyd: జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన మరవకముందే నగరంలో మరో గ్యాంగ్ రేప్ ఘటన వెలుగుచూసింది. సికింద్రాబాద్ పరిధిలోని కార్ఖానాలో ఓ బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు.
Jubilee Hills Gang Rape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.
Jubilee Hills Gang Rape: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటనలో ప్రముఖ రాజకీయ నేతల పిల్లలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ఈ కేసు సంచలనాత్మకంగా మారింది.
Children Shock To Parents: నిండా పదేళ్ల వయసు లేని ఇద్దరు బుడతలు తల్లిదండ్రులకే దిమ్మ తిరిగే షాకిచ్చారు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.