India vs Australia 4th T20 Toss Updates and Playing 11: నాలుగో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు భారత్ నాలుగు మార్పులు చేయగా.. ఆస్ట్రేలియా కీలక ఆటగాళ్లు స్వదేశం వెళ్లిపోవడంతో ఐదుగురు జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు.
India vs Australia Toss Updates and Playing 11: టీమిండియా హ్యాట్రిక్ విజయాలపై కన్నేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగనుండగా.. ఆస్ట్రేలియా మూడు మార్పులు చేసింది.
India Vs Australia Playing 11 and Score Update: భారత్, ఆసీస్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆరంభమైంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా అదే జట్టుతో ఆడనుండగా.. ఆస్ట్రేలియా రెండు మార్పులు చేసింది.
India vs Australia 1st T20 Updates: విశాఖ వేదికగా ఆసీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా తలపడుతోంది. సూర్యకుమార్ కెప్టెన్సీలో భారత్ బరిలోకి దిగుతోంది. టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు ఇలా..
India Vs Australia World CUP 2023 Updates: టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందా..? ఆస్ట్రేలియాను ఓడించి 2003 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా..? ఈ ప్రపంచకప్‌లో జైత్రయాత్రను కొనసాగిస్తుందా..? ప్రముఖ జ్యోతిష్యుడు ఏం చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం..
India Vs Australia ICC World CUP Final 2023: వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టేందుకు టీమిండియా రెడీ అయింది. ఎలాంటి పొరపాట్లకు తావి ఇవ్వకుండా గత మ్యాచ్‌ల మాదిరి ఆడితే.. మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడడం ఖాయం. ఫైనల్లో ఎట్టిపరిస్థితుల్లో ఈ తప్పులు చేయకూడదు.
India Bowl Australia ALL Out For 199: వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా సత్తాచాటారు. ఆస్ట్రేలియాను కేవలం 199 పరుగులకే ఆలౌట్ చేశారు. రవీంద్ర జడేజా మూడు వికెట్లతో రాణించాడు. 200 పరుగుల టార్గెట్‌తో భారత్ బరిలోకి దిగనుంది.
India vs Australia Playing 11 and Toss Updates: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చెన్నై వేదికగా మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌కు దూరమవ్వగా.. ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా ఆడనున్నాడు.
Australia Won The Toss Elected to Bat First Against India: చివరి వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై భారత్‌కు భారీ టార్గెట్ విధించాలని చూస్తోంది. ఇక ఈ మ్యాచ్‌కు రెండు జట్ల ప్లేయింగ్11లో భారీ మార్పులు జరిగాయి. పూర్తి వివరాలు ఇలా..
India Vs Australia Pitch Report and Dream11 Team Top Pics: తొలి రెండు వన్డేల్లో ఆసీస్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. అదే ఊపులో మూడో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలని చూస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్, సిరాజ్ ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు.
Australia Won The Toss Elected to Bowl First Against India: రెండో వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో స్టీవ్ స్మిత్ పగ్గాలు చేపట్టాడు. టాస్ గెలిచిన స్మిత్.. బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫ్యామిలీతో గడిపేందుకు వెళ్లగా.. ప్రసిద్ధ్ కృష్ణను తుదిజట్టులోకి తీసుకుంది.
India Vs Australia Pitch Report and Dream11 Team Top Pics: సీనియర్లు దూరమైనా తొలి వన్డేలో టీమిండియా అదగొట్టింది. పటిష్ట ఆసీస్‌ను చిత్తు చేసి మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది. నేడు రెండో వన్డేలోనూ ఓడించి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది.
India Vs Australia Toss and Playing 11: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం తొలి వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ చాలా రోజుల తరువాత వన్డే ఆడనున్నాడు.
IND Vs AUS 2nd Test Highlights: టీమిండియా స్పిన్ దెబ్బకు ఆసీస్ బ్యాట్స్‌మెన్ తోకముడిచారు. నిన్న కాస్త పోరాడిన బ్యాట్స్‌మెన్ ఈ రోజు చేతులెత్తేశారు. ఆసీస్ జట్టు 113 పరుగులకే కుప్పకూలగా.. భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.