Rishabh Pant 16 Kg Weight Loss Journey Tips Here: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక ధర పలికి రికార్డు నెలకొల్పిన రిషబ్ పంత్‌పై మరోసారి అందరి దృష్టి పడింది. సంచలనాలకు మారుపేరుగా నిలిచే పంత్ గతంలో బొద్దుగా.. ఊబకాయంతో బాధపడేవాడు. ఇప్పుడు నాజుగా మారడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడు. అవి మీరు తెలుసుకుని బరువు తగ్గేయండి.
Eat Too Much Salt What Happens: ఉప్పును అతిగా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు కిడ్నీ సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Child Health Tips: ఆధునిక జీవన విధానం, వివిధ రకాల ఆహారపు అలవాట్లు అనారోగ్య సమస్యలకు కారణమౌతున్నాయి. అదే సమయంలో మనకు తెలియకుండానే ఇంట్లో చిన్నారుల ఎదుగుదలపై ప్రభావం పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారం ఎలాగనేది పరిశీలిద్దాం..
Diabetes in Children: ప్రపంచంలో ఎక్కడ చూసినా అతి ప్రమాదకరంగా కన్పిస్తున్న సమస్య మధుమేహం. ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి ఇదే. కేవలం ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వ్యాపిస్తున్న వ్యాధి ఇది. ఇప్పుడీ వ్యాధి చిన్నారుల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Kidney Health Tips: శరీరంలోని వివిధ అంగాల్లో అతి ముఖ్యమైంది కిడ్నీలు. గుండె తరువాత అత్యంత కీలక పాత్ర కిడ్నీలదే. కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నంతవరకూ ఏ విధమైన రోగం దరిచేరదు. మరి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేందుకు ఏం చేయాలనేది తెలుసుకుందాం..
Monsoon Health Tips: వర్షాకాలం వచ్చిందంటే మండుతున్న వేడి నుంచి శరీరానికి ఉపశమనం లభిస్తుంది. కానీ మారుతున్న రుతుపవనాల కారణంగా అనేక వ్యాధులు కూడా వచ్చే అవకాశాలుంటాయి.
Married Men's Health Tips: ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ నాణ్యత పడిపోతున్నాయి. దీంతో పెళ్లైన పురుషులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరి సంతానోత్పత్తికి చెడు ఆలవాట్లు కూడా ఒక కారణం.
దీపేష్ కుకింగ్ స్కిల్స్ వీడియో వైరల్ (Fast food cooking videos) అవడంతో దీపేష్ గురించి తెలుసుకున్న వాళ్లంతా అతడిని అభినందించకుండా ఉండలేకపోతున్నారు. మనం ఏదైనా చేయగలం అనే కాన్ఫిడెన్స్ ఉంటే.. అసాధ్యం కానిది అంటూ ఏదీ లేదని దీపేష్ నిరూపిస్తున్నాడని కొంతమంది అభినందిస్తే.. ఆత్మవిశ్వాసంతో (Confidence levels) ముందడుగేస్తే.. ప్రపంచం నీ ముందు తల వంచి సలాం కొడుతుందని ఇంకొందరు దీపేష్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
Old woman eating pizza: పిజ్జాలు, బర్గర్లు లాంటి జంక్ ఫుడ్ రుచి అంటే ఎలా ఉంటుందో ఈ తరం పిల్లలు, యువతలో చాలామందికి తెలిసిన విషయమే. నేటితరం టీనేజ్ పిల్లలు, పెద్దలు ఏదో ఒక సమయంలో జంక్ ఫుడ్ (Junk food) టేస్ట్ చేసే ఉంటారు. ఫాస్ట్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసినా... ఏదో ఒక టెంప్టింగ్ టైమ్‌లో దాన్ని టేస్ట్ చేస్తూనే ఉంటారు. కానీ వృద్ధులు అలా కాదు.
Harmful chemicals used in junk food: ప్లాస్టిక్, రబ్బర్ ఉత్పత్తులతో పాటు బట్టలు ఉతికేందుకు ఉపయోగించే డిటర్జెంట్స్‌ని (Chemicals used in detergents) తయారు చేసేందుకు వినియోగించే ఫాలేట్స్ అనే రసాయనాన్ని కలుపుతున్నట్టు పలు యూనివర్శిటీలు జరిపిన పరిశోధనలో తేలిందట.
Man dips pizza in Coke, Viral video: ఎందుకంటే కూల్ డ్రింక్, జంక్‌ఫుడ్ కాంబినేషన్ చాలా కామన్ అయినప్పటికీ.. ఇలా వెరైటీగా కూల్ డ్రింకులో జంక్ ఫుడ్ అద్దుకుని తినడం మాత్రం ఎక్కడా చూసుండరు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.