Uttarakhand: ఉత్తరాఖండ్లో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 300 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. లిపులేఖ్-తవాఘాట్ రహదారి కొట్టుకుపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.
Landslide in Haryana’s Bhiwani Mining Quarry : హర్యానాలోని భివానీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దాదామ్ మైనింగ్ జోన్లోని క్వారీలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. మైనింగ్ నిర్వహించేందుకు ఉన్న వాహనాలు కూడా శిథిలాల కింద కూరుకపోయాయి.
Viral Video: అదృష్టం ( Luck ) బాగుంటే అద్భుతాలు జరుగుతాయి అంటారు. అదే విధంగా అదృష్టం బాగుంటే మహాద్భుతాలు కూడా జరుగుతాయి. అచ్చం ఈ వీడియోలో ( Viral Video ) జరిన విధంగానే.
అస్సోంలో ( Assam ) వరద ( Floods ) బీభత్సం సృష్టిస్తోంది. వేలాది గ్రామాలు నీట మునిగిపోయాయి. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలు తరలించారు. వరద బీభత్సపు దృశ్యాలు భయం గొలుపుతున్నాయి.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలమవుతోంది. భారీ వర్షాల కారణంగా వాగులు , వంకలు పొంగిపొర్లడంతో వంతెనలు, రోడ్లు కొట్టుకుపోతున్నాయి.హిమాచల్ ప్రదేశ్ లో కొండ చరియలు విరిగిపడుతున్న వీడియో వైరల్ అవుతోంది.
Jade Mine Landslide | కొండ చరియలు ఒక్కసారిగా విరిగిపడ్డ ఘటనలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. క్షణాల వ్యవధిలో పెను విషాదం చోటుచేసుకుంది. వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ లో ప్రయాణం అంటేనే ఓ సాహసం. అలాంటిది.. అక్కడ కొండ చరియలు విరిగిపడితే ఇంకేమైనా ఉందా..? హిమాలయాల్లో ఎప్పుడూ కొండచరియలు విరిగిపడడం సర్వసాధారణంగా జరుగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.