Chiranjeevi - Keerthy Suresh: తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. స్వయంకృషి తన జనరేషన్ లో అగ్ర హీరోగా ఎదిగారు. చిరంజీవికి కీర్తి సురేష్ ఆ మధ్య ‘భోళా శంకర్’ సినిమాలో అన్నా చెల్లెల్ల పాత్రలో నటించారు. కానీ అంతకు కొన్ని దశాబ్దాల ముందే చిరు.. కీర్తి సురేష్ తల్లి సరసన నటించారు. ఆ సినిమా విషయానికొస్తే.,
Keerthy Suresh: కీర్తి సురేష్.. తెలుగులో మహానటి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇక హీరోయిన్ గా కీర్తి కెరీర్ పీక్స్ లో ఉంది. కేవలం తెలుగులోనే కాదు.. దక్షిణాదిలో అన్ని చిత్ర పరిశ్రమల్లో కీర్తి ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. కెరీర్ లో పీక్స్ లో ఉండగానే.. ఈమె పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అతగాడు ఫోటోతో పాటు బ్యాక్ గ్రౌండ్ సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.
Keerthy Suresh: కీర్తి సురేష్.. తెలుగులో మహానటి చిత్రంతో స్టార్ డమ్ సంపాదించుకుంది. కేరళ భామ అయిన టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. రీసెంట్ గా ప్రభాస్ ‘కల్కి’ మూవీలో బుజ్జి కారుకు వాయిస్ ఓవర్ ఇచ్చి సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా లేటెస్ట్ డ్రెస్ వేర్ లో కనిపించి అభిమానులను కవ్విస్తోంది.
Keerthy Suresh: కీర్తి సురేష్.. తెలుగులో మహానటి చిత్రంతో సూపర్ స్టార్ డమ్ సంపాదించుకుంది. మలయాళీ భామ అయిన తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. రీసెంట్ గా ప్రభాస్ ‘కల్కి’ మూవీలో బుజ్జి కారుకు వాయిస్ ఓవర్ ఇచ్చి మంచి ఫేమ్ సంపాదించుకుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ కనిపించి అభిమానులను కవ్విస్తోంది.
Keerthy Suresh: కీర్తి సురేష్. మలయాళ భామ అయిన తెలుగులో 'నేను శైలజా' మూవీతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహానటి సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకొని సంచలనం రేపింది. ప్రస్తుతం తెలుగు, తమిళం సహా పలు భాషా చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. త్వరలో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టబోతుంది.
Keerthy Suresh in Biopic: లెజెండరీ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మైమరిపించిన కీర్తి సురేష్ ఇప్పుడు ఒక లెజెండరీ గాయని పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కీర్తి సురేష్ మరోక సెలబ్రిటీ బయోపిక్ లో నటించనున్నట్లు తెలుస్తోంది.
Keerthy Suresh: కీర్తి సురేష్.. తెలుగులో మహానటి సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. మలయాళీ ముద్దుగుమ్మ అయిన ఇక్కడ మంచి క్రేజ్ సంపాదించుకుంది. మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం సహా ప్యాన్ ఇండవియా భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
May 9 Tollywood Lucky Day: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొన్ని డేట్స్ ప్రత్యేకమైనవి. ఆ రోజు విడుదలైన సినిమాలు తెలుగులో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. అందులో మే 9 ప్రత్యేకమైనది. ఈ రోజు విడుదలైన జగదేవవీరుడు అతిలోకససుందరి, గ్యాంగ్ లీడర్, సంతోషం, ప్రేమించుకుందాం రా, మహర్షి, మహానటి, భారతీయుడు వంటి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి.
Mahanati : మహానటి సావిత్రి గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. 2018 మే 9 వ తారీఖు..విడుదలై సెన్సేషనల్ విజయం సాధించింది. ఈ క్రమంలో ఈ చిత్రంలోని మరచిపోలేని ఆరు సన్నివేశాలు గురించి ఒకసారి చూద్దాం..
Keerthy Suresh: కీర్తి సురేష్.. తెలుగులో మహానటి సినిమాతో తెలుగులో ఆమె ఇమేజ్ ఆకాశం అమాంతం ఎదిగింది. మలయాళీ ముద్దుగుమ్మ అయిన తెలుగు వాళ్ల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. మహానటి సినిమాతో నేషనల్ అవార్డు ఈమెను వరించింది. ప్రస్తుతం తెలుగు, తమిళం సహా పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక ఇన్నేళ్ల కెరీర్లో ఈమె ఆస్తుల విలువ కూడా అదే రేంజ్లో పెరిగాయినేది ఇన్ సైడ్ టాక్.
Chiranjeevi Old Video Viral amid Garikapati Narasimharao Controversy: మెగాస్టార్ చిరంజీవి మీద గరికపాటి కామెంట్స్ వివాదం నడుస్తున్న క్రమంలో ఇప్పుడు చిరంజీవి పాత వీడియో ఒకటి తెర మీదకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే
Keerthy Suresh's Dog in Special Flight: కుక్క పిల్ల కోసం రష్మిక ఫ్లైట్ టికెట్ అడిగిందని వార్త మరువక ముందే తన కుక్క పిల్ల కోసం కీర్తి సురేష్ స్పెషల్ ఫ్లైట్ లో ప్రయాణించడం చర్చనీయాంశం అవుతుంది.
Keerthy suresh: కీర్తి సురేశ్.. చేసే ప్రతి సినిమాతో తన ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకెళ్తోంది. సోషల్ మీడియాలోను యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా షేర్ చేసిన కొన్ని అందమైన ఫొటోలను చూసేద్దామా!
మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ఈ మధ్య సోెషల్ మీడియాలో బాగా యాక్టీవ్ ఉంటున్నారు. కొత్త సినిమా విశేషాలు, ఫోటోషూట్లతో సందడి చేస్తున్నారు. దీపావళి సందర్భంగా కీర్తీ సురేష్ పలు ఫోటోలను షేర్ చేశారు. దాంతొ పాటు మరికొంత మంది షేర్ చేసిన ఫోటోలు కూడా షేర్ అవుతున్నాయి. అందులో కొన్ని మీ కోసం
( Photo Source : Twitter )
Prabhas21 with Deepika Padukone: బాహుబలి ( Baahubali1, Baahubali2 ), సాహో ( Saaho ) చిత్రం తరువాత ప్రభాస్ జాతీయ స్థాయిలో స్టార్డమ్ సంపాదించుకున్నాడు. బాలీవుడ్ హీరోలకు పోటీగా అతని సినిమాలు ఆడుతుండటంతో.. ప్రభాస్ భవిష్యత్తు ( Prabhas ) సినిమాలు కూడా భారీగా.. జాతీయ స్థాయి అప్పీల్ ఉండేలా చూసుకుంటున్నారు దర్శక నిర్మాతలు
లవ్ స్టోరీ పాత్రలకే పరిమితమైన నటి కీర్తి సురేష్ (Keerthy Suresh)కు పేరు తెచ్చిన సినిమా మహానటి. ఈ సినిమాకు ఎందరినో అనుకున్నా చివరికి కీర్తి సురేష్ ‘మహానటి’ సావిత్రి బయోపిక్‌లో ఆమె పాత్రకు జీవం పోశారు.
త్వరలో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించబోయే చిత్రానికి హీరో గా ప్రభాస్ ఇప్పటికే ఖరారైనప్పటికీ ప్రతినాయికను నిర్ణయించలేదు. అయితే, బాలీవుడ్ సొగసరి కత్రినాకైఫ్ ప్రభాస్ సరసన నటించనున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.
సినీ స్టార్ జీవితం అంటే ఆషామాషీ కాదు. వారి రంగుల ప్రపంచంలో కూడా అగచాట్లు, వ్యధలు ఉంటాయి. బయట ప్రపంచానికి తెలియని కథలు ఎన్నో వారి జీవితపు ఛాయల మాటున సామాన్య జనానికి తెలియకుండా చిక్కుకుపోయి ఉండవచ్చు
టాలీవుడ్ లో ఇది సరికొత్త ట్రెండ్. టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో సినిమాని మరో స్టార్ ప్రమోట్ చేయడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. మహేష్ బాబు సినిమాను ఎన్టీఆర్ ప్రమోట్ చేస్తాడు. రవితేజ సినిమాకు పవన్ ప్రచారం కల్పిస్తాడు. ఇలా హీరోలంతా మరో హీరోకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.