Maharashtra Police: మహారాష్ట్రలో పోలీసులకు సెలవులు రద్దు చేశారు. రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా పోలీసు విభాగం సర్వ సన్నద్ధంగా ఉందని మహారాష్ట్ర డీజీపీ రజనీష్ సేథ్ స్పష్టం చేశారు.
Thirsty Monkey Video: ముంబయి - అహ్మదాబాద్ మార్గంలో హృదయాన్ని హత్తుకునే ఘటన జరిగింది. ఓ ట్రాఫిక్ పోలీస్ ఓ వానరానికి దాహార్తిని తీర్చాడు. తీవ్ర దాహంతో ఉన్న వానరానికి ఆ పోలీస్ స్వయంగా మంచినీళ్లు తాగించాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Tandav web series Dispute: అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన తాండవ్ వెబ్‌సిరీస్‌పై వివాదం ప్రారంభమైంది. వెబ్‌సిరీస్‌లో హిందూవుల మనోభావాల్ని దెబ్బతీశారనేది వివాదం సారాంశం. మహారాష్ట్ర బీజేపీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది..అసలేంటి వివాదం..ఏం ఉంది ఈ వెబ్‌సిరీస్‌లో.
Arnab goswami: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ ఛీఫ్ అర్నబ్ గోస్వామి మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఓ వైపు కేసు విచారణలో ఉండగానే...బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తాతో అర్నబ్ జరిపిన వాట్సప్ చాట్ లీకై...వైరల్ అవుతోంది.
రెండు వర్గాల మధ్య విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut) పాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌పై ముంబై పోలీసులు ( Mumbai Police) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ.. వారిద్దరికీ ముంబై పోలీసులు మూడోసారి నోటీసులు జారీ చేశారు.
రిపబ్లిక్ టీవి ఎడిటర్ అర్నబ్ గోస్వామికి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ ఆత్మహత్య కేసులో 50 వేల పూచీకత్తుపై సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మహారాష్ట్ర ( Maharashtra) లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు లోయలో పడటంతో (bus Accident) ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. 35 మంది గాయాలపాలయ్యారు.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆమె చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలతో బెదిరింపుల పర్వం ప్రారంభమైంది.ఇప్పుడు ఏకంగా నడిరోడ్డుపై రేప్ చేస్తానంటూ వార్నింగ్ వచ్చింది.
మత విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut) పాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌పై శనివారం ముంబై పోలీసులు ( Mumbai Police) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై స్పందిచిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. ఎప్పటిలాగానే మహారాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగాస్త్రాలు సంధించింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింహ్ రాజ్ పుత్ మృతి కేసులో సుప్రీంకోర్టు విచారణ ఆగస్టు 11న జరగనుంది.ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదిక సీల్డ్ కవర్ ను మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్పించింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసుపై రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. ఈ కేసుపై బాలీవుడ్‌తోపాటు మహారాష్ట్ర, బీహార్ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
మహారాష్ట్రలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో నిత్యం వందలకొద్ది పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో భారత్ లోనే అత్యధిక కరోనావైరస్ కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డుకెక్కింది. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబై, పూణె నగరాల్లోనే కరోనా ప్రభావం అధికంగా ఉంది.
మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో (Maharashtra-Telangana border) మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా పోలీసులు అనుమానంతో ఆ రెండు ట్రక్కులను ఆపి తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది.
భీమా కోరేగావ్ హింస కేసులో అరెస్ట్ అయిన ఐదుగురు మానవ హక్కుల కార్యకర్తలకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనడానికి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు మహారాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ పరమ్ వీర్ సింగ్. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణల కింద విరసం నేత వరవరరావు, హక్కుల ఉద్యమకారులు వెర్నాన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవ్లఖా, ట్రేడ్ యూనియన్ ఉద్యమ నేత సుధా భరద్వాజ్‌లను పూణె పోలీసులు మంగళవారం వివిధ ప్రాంతాల్లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.