Loksabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ తనదైన మార్కుతో ముందుకు పోతుంది. ఇప్పటికే ఎన్నికల బరిలో పలువురు గ్లామరస్ స్టార్ లకు ఎంపీ టికెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా బీజేపీ మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఎంపీ అభ్యర్థిగా నవనీత్ కౌర్ రాణాకు అవకాశం కల్పించింది.
Lok Sabha Election 2024: ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత షిండే గోవిందాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అయితే గోవిందా ముంబై నార్త్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది.
Viral Video: బాలుడు ఆఫీస్ లో సోఫా మీద కూర్చుని మొబైల్ ఫోన్ లో గెమ్ ఆడుతున్నాడు. మెయిన్ డోర్ ఓపెన్ చేసి పెట్టి ఉంది. అప్పుడు ఒక్క చిరుత పులి కూల్ గా లోపలికి ప్రవేశించింది. ఇంతలో ఫోన్ ఆడుతున్న బాలుడు ఏదో వచ్చినట్లు కన్పిస్తే తలపైకెత్తి చూశాడు. అప్పుడు ఒక చిరుత పులి నేరుగా లోపలి గదిలోకి వెళ్లిపోయింది.
Wheelchair Shortage Old Man Died: విమానాశ్రయంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పండు ముదసలి వ్యక్తి ఎమిగ్రేషన్ ప్రక్రియ కోసం వేచి చూస్తూ నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయాడు. వీల్ చైర్ లేక ఆయన మృతి చెందాడు. ఈ సంఘటన ముంబైలో జరిగింది.
Maharashtra: శునకం పట్ల పెట్ క్లినిక్ లో ఇద్దరు యువకులు క్రూరంగా ప్రవర్తించారు. ఇష్టమున్నట్లు పిడిగుద్దులు కొడుతూ, పైశాచికంగా ప్రవర్తించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో తీవ్రదుమారం చెలరేగింది. థానేలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Mumbai Court Orders: తన భర్త అతడి తల్లికి సమయం కేటాయించడం, డబ్బులు ఇవ్వడంపై కోర్టుకు వెళ్లిన కోడలికి ఓ న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. సొంత తల్లిని సంరక్షించుకుంటే అదెలా గృహహింస కింద అవుతుందని ప్రశ్నించింది. నీ భర్త చేసేదే సరైనదని చెప్పి ఆమెను కోర్టు మందలించి పంపించింది.
Pune: సాధారణంగా దోమలు మురికిగా ఉన్న ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు దోమలు కాటువేస్తే అనేక ఇబ్బందులు ఎదురౌతుంటాయి. ప్రస్తుతం ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Bollywood Actress: బాలీవుడ్ నటి పూనమ్ చనిపోయిందని వార్త అబద్ధమని చెప్పగానే చాలా మంది షాకింగ్ తో నోరెళ్లబెడుతున్నారు. అంతే కాకుండా ఆమె ఇన్ స్టాలో వీడియోచేసి అందరిని మరింత ఆశ్చర్యానికి గురిచేసింది.
Maharashtra: ముంబై సమీపంలోని పోలీస్ స్టేషన్లో బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు జరపడంపై శివసేన నాయకులు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గణపత్ గైక్వాడ్ కళ్యాణ్ తూర్పు నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Oyo Town House Fire: ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు పిలిస్తే ఓయో రూమ్‌కు ప్రేయసి వెళ్లింది. ఏ జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఆ యువతి రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉంది. తీరా ఆరా తీస్తే ప్రేమికుడే తుపాకీతో ఆమె కాల్చి హతమార్చాడని పోలీసుల విచారణలో తేలింది.
Crime News: పింప్రి చించ్వాడ్లోని హింజేవారీ ప్రాంతంలోని ఓయో హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హోటల్‌కు చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Ratnagiri District: అభయారణ్యంలో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇటీవల తరచూ ప్రజల ఇళ్లల్లోకి దూరి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ పులి పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకొచ్చింది. స్టేషన్ అంతా తిరగడంతో పోలీసులు భయాందోళన చెందారు. పులి దెబ్బకు స్టేషన్‌ను వదిలేసి వెళ్లారు.
Republic day 2024: గణతంత్ర దినోత్సవానికి ముందు నగరంలో భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకుని, ముంబై పోలీసులు ఫిబ్రవరి 6, 2024 వరకు నగరంలో సెక్షన్ 144 విధించారు.
Metro Rail: రెండు వైపులా మెట్రో రైళ్లు దూసుకొస్తున్నాయి. ఈ సమయంలో ఆటాడుకుంటూ ఒక్కసారిగా పట్టాలపై దూకాడు. కుమారుడిని పట్టుకునేందుకు కన్న తల్లి కూడా పట్టాలపైన కిందపడబోయేది. ఈ సమయంలో సెక్యూరిటీ గార్డు చేసిన ఒక్క పనితో ఆ తల్లీబిడ్డలు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గ్రహించి చాకచక్యంతో స్పందించి ప్రాణాలు కాపాడిన ఆ సెక్యూరిటీ గార్డుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Dhaba Owner Murder Case: దీపావళికి బోనస్ ఇవ్వలేదని యజమానిని దారుణంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. హత్య చేసిన అనంతరం నిందితులు మృతుడి కారులోనే పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Bombay High Court: మహిళల వస్త్రధారణ విషయంలో బోంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వస్త్రధారణ-అశ్లీలత అంశంపై కోర్టు స్పష్టతనిచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Maharashtra Deaths: మహారాష్ట్రలో అత్యంత విషాదం చోటుచేసుకుంది. సకాలంలో వైద్య సేవలు అందక ప్రాణాలు పోతున్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర కేబినెట్ భేటీ ఏర్పాటు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
MH CREDAI Delegates Visits Hyderabad: హైదరాబాద్ నగరం ప్రగతిపై వారికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వం గత పది సంవత్సరాలలో చేపట్టిన ప్రణాళిక బద్ధమైన కార్యక్రమాలను మహారాష్ట్ర క్రెడాయ్ ప్రతినిధుల బృందానికి మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రస్తావించిన అంశాల్లోంచి పలు ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.