టెక్నాలజీ ఎంత పెరిగినా.. రోడ్డు ప్రమాదాలలో ఎలాంటి మార్పు లేకుండా ఉంది. చిన్న రోడ్లే కాదు హైవేల పై కూడా రోడ్డు ప్రమాదాలు చాలా పెరిగాయి. నాగ్పూర్ - పూణె హైవేపై ఉదయం బస్సు మరియు ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 గురు మృతి చెందారు.
మహరాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ ఇవాళ నిర్ణయం కానుంది. రాష్ట్రంలో షిండే ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా అనేది తేలనుంది. కీలకమైన ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court on Maharashtra: మహారాష్ట్ర వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలకతీర్పు వెలువడింది. ఈ తీర్పుతో మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రభావం పడకపోయినా..థాక్రే వర్గానికి మాత్రం నైతిక విజయం లభించినట్టైంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Maharashtra vs Supreme Court: మహరాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ ఇవాళ నిర్ణయం కానుంది. రాష్ట్రంలో షిండే ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా అనేది తేలనుంది. కీలకమైన ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
KCR Meeting With Maharashtra BRS Leaders: బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ గొప్ప సామాజిక సాంస్కృతిక రాజకీయ చైతన్యం కలిగిన మహారాష్ట్రలో పరిపాలన రోజు రోజుకూ దిగజారి పోతున్నది అని అన్నారు. మహారాష్ట్ర ప్రజలు గొప్ప చైతన్యవంతులు. కానీ...
Maharashtra Bus Accident మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుఝామున జరిగిన ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఇంకా చాలా మంది గాయాలపాలయ్యారు. పూణె నుంచి ముంబైకి వెళ్తున్న బస్సులో ఈ ప్రమాదం సంభవించింది.
Old Neem Tree Falls in Maharashtra: భారీ వర్షాలకు ఆలయంలోని వృక్షం కూలడంతో ఏడుగురు మృతి చెందారు. నలబై మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో జరిగింది.
New Covid-19 Cases in India: కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.51 గా ఉండగా వీక్లీ పాజిటివిటీ రేటు 1.53 గా ఉంది. గత 24 గంటల్లో దేశంలో కరోనాతో ఏడుగురు చనిపోయారు. మృతుల్లో మహారాష్ట్రకి చెందిన వారు ముగ్గురు, కేరళకు చెందిన వారు ముగ్గురు కాగా.. కర్ణాటకకు చెందిన వారు ఒకరు ఉన్నారు.
Telangana CM KCR Speech At Maharashtra Public Meeting Today: ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా లోహాలో ఏర్పాటు చేసిన భారాస బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు.
H3N2 Deaths in India: ఇన్ఫ్లుయెంజా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో 361 ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ కేసులు నమోదవడంతోపాటు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మరో రెండు రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేసేందుకు రెడీ అవుతోంది.
Gudi Padwa 2023: గుడి పడ్వా పండుగను మరాఠీ ప్రజలు చాలా వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ ఫెస్టివల్ ను ఎందుకు జరుపుకుంటారు, దీని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం.
Supreme Court: మహారాష్ట్ర శివసేన పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. ఏక్నాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తించడంపై ఉద్ధవ్ థాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Central Election commission: మహారాష్ట్రలో ఊహించని అనూహ్య పరిణామం. మహారాష్ట్రీయుల ఉనికిని దశాబ్దాలుగా కొనసాగిస్తూ రాజకీయాల్లో తీరుగులేని శక్తిగా మారిన శివసేన వ్యవస్థాపకులకు కోలుకోలేని షాక్. పార్టీ స్థాపించిన థాక్రే వర్గానికి గట్టి దెబ్బ. 1966లో బాలాసాహెబ్ థాకరే స్థాపించిన పార్టీపై ఆ కుటుంబం పట్టు కోల్పోయింది.
Old Pension Scheme Latest Update: పాత పెన్షన్ విధానాన్ని మళ్లీ పునరుద్దరించాలని ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. తమకు ఓపీఎస్ విధానమే బెటర్ అని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఓపీఎస్ విధానంపై సానుకూలంగా ఉన్నట్లు ప్రకటించింది.
Road accidents on Mumbai Goa Highway: మహారాష్ట్రలో వరుస రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. గతవారం నాసిక్-షిర్డీ హైవేపై జరిగిన ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. తాజాగా ముంబై-గోవా హైవేపై జరిగిన రెండు ప్రమాదాల్లో 24 మంది క్షతగాత్రులయ్యారు. పూర్తి వివరాలు ఇలా..
Vijay Zol Arrest: టీమిండియా అండర్ 19 మాజీ కెప్టేన్ విజయ్ జోల్ లీగల్ ట్రబుల్స్లో చిక్కుకున్నాడు. విజయ్ జోల్తో పాటు అతడి సోదరుడు విక్రమ్ జోల్ మరో 20 మందితో కలిసి తనను కిడ్నాప్ చేసి బెదిరింపులకు, అల్లర్లకు పాల్పడినట్టుగా ఆరోపిస్తూ క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ మహారాష్ట్రలోని ఔరంగబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
NCP MP Supriya Sule's Saree Catches Fire: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియ సూలే చీరకు మంటలంటుకున్నాయి. మహారాష్ట్రలోని పూణేలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఫోన్లు చేసి పరామర్శిస్తుండటంతో ఈ ఘటనపై స్వయంగా సుప్రియ సూలే ట్విటర్ ద్వారా స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.