Maharashtra news: గోండియా జిల్లా ఫుల్చూర్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పామును స్నేక్ క్యాచర్ పట్టుకుని, జాగ్రత్తగా తన సంచిలో వేస్తున్నాడు. ఇంతలో పామువెంటనే అతని చెయ్యిపై కాటు వేసింది. దీంతో అక్కడున్న వారంత దూరంగా పారిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Upsc debars Pooja khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ కు యూపీఎస్సీ బిగ్ షాక్ ఇచ్చింది. ఇక మీదట భవిష్యత్తులో యూపీఎస్సీ ఎగ్జామ్ లలో పాల్గొనకుండా డిబార్ చేసింది.
Trainee ias puja khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ వివాదం ప్రస్తుతం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా యూపీఎస్సీ బోర్డుపై కూడా కొందరు సందేహాలు సైతం వ్యక్తం చేస్తున్నారు.
Trainee ias puja khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ పై యూపీఎస్సీ సీరియస్ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఆమె ఫెక్ సర్టిఫికెట్లను యూపీఎస్సీకి సబ్మిట్ చేసినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఆమెపై పోలీసులు క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు.
Instagram Influencer Dies After Falling Off Kumbhe Waterfall: సోషల్ మీడియా పిచ్చి పట్టుకుని కొందరు సాహసాలకు ప్రయత్నిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో యూట్యూబర్ రీల్స్ చేస్తూ దుర్మరణం పాలయ్యారు.
You Know How Much Cost Of Anant Ambani Radhika Merchant Marriage: ప్రపంచంలోనే అతి పెద్ద కుబేరుడు.. భారతదేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి శుక్రవారం జరగనుంది. ఈ పెళ్లి ఖర్చు తెలుసా?
Mumbai Red Alert: భారీ వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తాయి. రోడ్లు, బస్టాండ్లు, ఎయిర్‌పోర్ట్‌లు , రైల్వే స్టేషన్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. 24 గంటలు నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Shocking Incident Doctors Perform Wrong Surgery To Boys Private Part: ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక ఊడినట్లు వైద్యులు కాలికి శస్త్ర చికిత్స చేయాల్సింది పోయి మర్మాంగానికి చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.
Congress Worker Washing Nana Patole Feet: కార్యకర్తతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాళ్లు కడిగించుకున్నారు. అంతేకాకుండా కాళ్లు కడిగినందుకు కొంత డబ్బు ఇచ్చాడు. ఈ సంఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది.
Maharashtra Girl Dies Viral Video: యువతి కారులో కూర్చుని రీల్స్ చేస్తుంది. ఆమె స్నేహితుడు బైట నుంచి ఆమెను షూట్ చేస్తున్నాడు. ఇంతలో ఆమె కారును రివర్స్ చేస్తుంది. అప్పుడు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Loksabha elections Results 2024: ఎన్నికల ఫలితాలను టీవీలల్లో, వెబ్ సైట్ లు, ఫోన్ లలో చూస్తుంటాం. ఇది ఎప్పుడు జరిగేదే. కానీ ఈసారి ఎన్నికల ఫలితాల కోసం కొన్ని థియేటర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాయి. అంతే కాకుండా ఇప్పటికే బుకింగ్స్ కూడా షూరు అయిపోయాయి.
Pune Porsche Car Accident Minor Gets Bail And Write 300 Words Essay: డబ్బు ఉంటే చట్టం కూడా చుట్టమవుతుందని అందరికీ తెలిసిందే. ఇద్దరి ప్రాణాలు తీసిన నిందితుడికి గంటల వ్యవధిలోనే బెయిల్ మంజూరవడమే కాక అతి తక్కువ శిక్ష విధించిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
Sachin Tendulkar VVIP Security Self Shot Dead: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భద్రతా సిబ్బందిలోని ఒకరు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. ఓ గార్డు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Maharashtra Toll Gate CM Convoy Follow YouTuber Arrest: ఓ యువకుడు చార్జీలు తగ్గించుకోవడానికి ఓ నిర్వాకం చేశాడు. ఏకంగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి తన కారును చొచ్చుకుని పోనివ్వడం కలకలం రేపింది.
Man Kills Live In Partner At Nagapur: సహ జీవనం చేసి పెళ్లి చేసుకోకుండానే తల్లిదండ్రులు అయ్యారు. అంతకుముందు ఆ యువకుడికి పెళ్లయి పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలిసి గొడవ జరగ్గా.. ముగ్గురు మృతి చెందారు.
Maharashtra Cat Rescue Incident: పిల్లిని రక్షించబోయి ఐదుగురు మృత్యువాతపడిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. బయోగ్యాస్‌లో పడిన పిల్లిని కాపాడేందుకు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఒకరి తరువాత ఒకరు బావిలోకి దూకగా.. ఒకరు ప్రాణాలతో బయటపడగా, ఐదుగురు మరణించారు. వివరాలు ఇలా..
PM Modi Calls Congress A Mother Of All Problems In Country: దేశంలో ఉన్న సమస్యలన్నింటికి తల్లి కాంగ్రెస్ పార్టీ అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కాకరకాయ చేదుగా ఉంటదని స్పష్టం చేశారు.
Shepal Snakes Village: అక్కడ పాములు స్వేచ్చగా మనుషుల మధ్యలో తిరుగుతాయి. పొరపాటున కూడా ఎవరికి హనీ కల్గించవు. అక్కడ పాముల కోసం ప్రతిఒక్కరి ఇంట్లో ప్రత్యేకంగా గదులు ఉంటాయంట. ఈ వింత గ్రామం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.