Maharashtra And Jharkhand Election Results 2024 Live: ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ కూటమి వైపా? ఇండి కూటమి వైపా? అని జరిగిన ఉత్కంఠ పోరులో ఫలితాలు తేలిపోయాయి. మళ్లీ అధికార కూటములకే అక్కడి ప్రజలు పట్టం కట్టారు. క్షణ క్షణం లైవ్ అప్డేట్స్
Maharashtra Exit Poll 2024 Live Mahayuti Or Mahagathbandhan: రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న మహారాష్ట్ర గడ్డపై మళ్లీ జెండా ఎగరవేసేది ఎవరు? స్పష్టంగా ఒక పార్టీకి ఇచ్చారా? లేదంటే మళ్లీ సంకీర్ణ కూటమికి మద్దతు పలికారా అనేది తెలుసుకోండి.
Maharashtra Elections 2024: మహారాష్ట్ర ఎన్నికల సమయం సమీపిస్తోంది. శివసేన, ఎన్సీపీ పార్టీలు చీలిన తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. అటు పార్టీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ముఖ్యంగా శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్దవ్ థాకరే శివసేనలకు సవాలు కానున్నాయి.
YS Jagan YSRCP Entering In INDI Allaince With Jantar Mantar Dharna: ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనలో తమ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం రేపారు. ఇండియా కూటమితో కలిసి జగన్ కనిపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Supreme Court on Maharashtra: మహారాష్ట్ర వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలకతీర్పు వెలువడింది. ఈ తీర్పుతో మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రభావం పడకపోయినా..థాక్రే వర్గానికి మాత్రం నైతిక విజయం లభించినట్టైంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Maharashtra vs Supreme Court: మహరాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ ఇవాళ నిర్ణయం కానుంది. రాష్ట్రంలో షిండే ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా అనేది తేలనుంది. కీలకమైన ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court: మహారాష్ట్ర శివసేన పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. ఏక్నాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తించడంపై ఉద్ధవ్ థాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Congress-Shivsena: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది. వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు శివసేన-కాంగ్రెస్ బంధంపై ప్రభావం చూపుతోంది.
Shiv Sena: శివసేనలో సంక్షోభం కొనసాగుతోంది. పార్టీలో రెండు వర్గాలు ఏర్పాటు కావడంతో అసలైన శివసేన ఎవరిదన్న దానిపై పోరు జరుగుతోంది. ఈక్రమంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది.
Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈడీ, సీబీఐ, ఐటీ ముసుగులో దాడులెందుకని..ధైర్యముంటే నేరుగా పోరాడాలని సవాలు విసిరారు. దసరా మేళా సందర్భంగా కేంద్రంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
Kangana ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి సంచలనం రేపారు. శివసేన నేతలతో తనకు ప్రాణహాని ఉందంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బాలీవుడ్ ప్రముఖలతో కుమ్మక్కైన శివసేన నేతలు తనను అంతం చేయాలని చూస్తున్నారని పిటీషన్లో పేర్కొనడం సంచలనంగా మారింది.
మహారాష్ట్ర మహా వికాస్ అగాఢి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) పాటు ఆయన కుటుంబానికి భద్రతను తగ్గించింది.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis), శివసేన కీలక నేత, ఎంపీ, సంజయ్ రౌత్ ( Sanjay Raut ) శనివారం ముంబైలోని ఓ లగ్జరీ హోటల్లో భేటీ అయ్యారన్న విషయం తెలియగానే రాజకీయ వర్గాల్లో అలజడి మొదలైంది. బీజేపీతో బంధం తెగిపోయిన నాటినుంచి ఎప్పుడూ శివసేన బీజేపీపై విరుచుకుపడుతూనే ఉంది. అయితే వారిద్దరి భేటీపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
కొద్ది రోజుల గ్యాప్ తర్వాత .. మళ్లీ బీజేపీపై శివసేన విమర్శల దాడులు ప్రారంభించింది. దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ తప్పుదోవ పట్టిస్తున్నాయని శివసేన విమర్శించింది. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీజేపీపై సామ్నా సంపాదకీయంలో ఘాటుగా విమర్శలు గుప్పించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.