Mahindra SUV Cars: దేశంలో వివిధ కంపెనీల కార్లు ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఒకే కంపెనీకు చెందిన రెండు కార్లు పోటీ పడుతుంటాయి. ఈ క్రమంలో మహీంద్రా స్కార్పియో ఎన్ వర్సెస్ మహీంద్రా థార్ రాక్స్ వివరాలు, ఫీచర్లు ఓసారి పరిశీలిద్దాం.
Mahindra SUV Cars: దేశీయంగా చాలా కారు కంపెనీలు ఉన్నా కొన్ని కంపెనీలకు క్రేజ్ ఎక్కువ. మారుతి, టాటా తరువాత దేశంలో అత్యధికంగా ఇష్టపడే కంపెనీ మహీంద్రా. గత కొద్దికాలంగా మారుతి సుజుకి తరువాత స్థానంలో మహీంద్రా నిలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mahindra Sales: దేశంలో గత కొద్దికాలంగా ఎస్యూవీ మార్కెట్ పెరుగుతోంది. మహీంద్రా, హ్యుండయ్, టాటా, మారుతి కంపెనీలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. ఎస్యూవీ కార్లలో మహీంద్రాకు చెందిన రెండు కార్లకు ఇటీవల క్రేజ్ బాగా పెరిగింది.
Maruti Suzuki Jimny Vs Mahindra Thar: మారుతి సుజుకి జిమ్నీ ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే మహీంద్రా థార్‌కు గట్టి పోటీని ఇవ్వడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ రెండు SUV కార్ల కోసం ఆర్డర్ ఇస్తే.. ఏ కారుకి ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ తీసుకుంటోంది, దేనికి ఎక్కువ ధరలు ఉన్నాయి, వాటి ఇంజన్ ఫీచర్స్ ఏంటి అనే అంశాలను ఈ వార్తా కథనంలో తెలుసుకుందాం రండి.
Cheapest SUV Cars, Cheap Mahindra SUV Cars with 6 Seater. మహీంద్రా చౌకైన ఎస్యూవీ మరేదో కాదు మహీంద్రా కేయూవీ 100 (Mahindra KUV100 Nxt). మహీంద్రాలో అత్యంత చౌకైన యూవీ కార్ ఇదే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.