Pawan Kalyan Drinking Water Supply Review: ప్రజలకు కనీసం తాగునీళ్లు ఇవ్వలేదని.. ఇంటింటికి తాగునీళ్లు ఇవ్వడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. సురక్షిత నీరు ప్రజలకు అందిస్తామని.. దీనికి అవసరమైన సేవలను అందిస్తామని ఆయన తెలిపారు.
Pawan Kalyan Review On Drinking Water Supply: ఐదేళ్లు ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు కనీసం తాగునీళ్లు ఇవ్వలేదని.. ఇంటింటికి తాగునీళ్లు ఇవ్వడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు.
Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కోర్టులో పెద్ద ఊరట లభించింది. ఆయన పై పెట్టిన క్రిమినల్ కేసును కొట్టేస్తూ గుంటూరు జిల్లాలోని ప్రత్యేక న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది. దీంతో జనసేనికులతో పాటు పవన్ కళ్యాణ్ ను అభిమానించే ప్రేక్షకులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
Pawan Kalyan: జనసేనాని ఇప్పుడు బీజేపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. సనాతనం బాథ్యతల్ని తీసుకున్న పవన్ కళ్యాణ్‌ను బీజేపీ బిగ్ ప్లాన్ నడిపిస్తోందని మరోసారి అర్ధమైంది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అదే జరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Aghori: లేడీ నాగ సాధు అఘోరి.. జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిసే వరకు కదిలే ప్రసక్తే లేదంటూ ఉదయం నుంచి హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో అఘోరీ రెచ్చిపోయింది. అంతేకాదు తన చేతిలోని త్రిశూలంలో ఓ వ్యక్తిని గాయపరిచడం కలకలం రేపుతోంది.
Posani Krishna Murali Arrest: సినీ నటుడుకమ్ దర్శకుడు వైయస్ఆర్సీపీ కీలక నేత పోసాని కృష్ణమురళి అరెస్ట్ కు రంగం సిద్దమైందా.. ? ఏపీ సీఐడీ అందుకు కీలక అడుగులు వేసిందా.. ? రాజ మహేంద్రవరం లోని పోలీస్ స్టేషన్ లో జనసైనికులు పోసాని పై చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో పోసానిపై కేసు నమోదు చేసారు పోలీసులు.
Aghori: జనసేనాని ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ రోజుతో అక్కడ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఆ సంగతి పక్కన పెడితే.. జనసేనాని పవన్ ను కలిసేందకు హైవే పై అఘోరి రచ్చ చేసింది. విజయవాడ వెళ్లే రహదారిపై.. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం దగ్గర బైఠాయించింది.
Maharashtra assembly elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరుగనున్నాయి. ఈనేపథ్యంలో ఎన్డీయే తరపున ప్రచారంకు ఏపీ డిప్యూటీ సీఎం మహారాష్ట్రకు వెళ్లారు.
Ap assembly session 2024: అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గత వైసీపీ జగన్ పై మండిపడ్డారు. గతంలో లిక్కర్ రేట్లను గురించి మాట్లాడినందుకు ఇష్టమున్నట్లు ట్రోల్స్ చేశారన్నారు.
Allu Arjun Shocking Comments About His Father Allu Aravind: తన కుటుంబంలోని ఆసక్తికర విషయాలను అల్లు అర్జున్ పంచుకున్నారు. బాలకృష్ణ షోలో తన తండ్రి.. తన తల్లితోపాటు అన్నదమ్ముళ్ల అనుబంధంపై షాకింగ్ విషయాలు చెప్పారు.
Sai Durga Tej Pawan Kalyan Emotional: సినిమాల్లోకి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్న సంబరాలను తన మామ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సాయి దుర్గా తేజ్ చేసుకున్నాడు. తన మామ ఆశీస్సులు పొంది సరదాగా మాట్లాడుకున్నారు.
Hero Sai Durga Tej Emotional With His Mama Pawan Kalyan: తనకు గురువుగా చెప్పుకునే తన మేనమామ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సాయి దుర్గా తేజ్ అలియాస్ సాయి ధరమ్ తేజ్ సమావేశమయ్యాడు. సినిమాల్లోకి వచ్చి దశాబ్దం పూర్తయిన సందర్భంగా తన మామయ్యను కలిసి ముచ్చటింగి భావోద్వేగానికి లోనయ్యాడు.
No Limit Children AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ స్థానిక నాయకత్వానికి అదిరిపోయే వార్త. పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ప్రతిబంధకంగా ఉండగా తాజాగా తొలగిపోయింది. ఇకపై ఎంత మంది సంతానం ఉన్నా కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కనుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
YS Jagan Challenges To Chandrababu On Social Media Arrests: సోషల్ మీడియా పేరుతో ఎవరెవరినో కాకుండా తనను అరెస్ట్ చేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. అంతేకాకుండా తనను ఎమ్మెల్యేగా కూడా తొలగించాలని ఛాలెంజ్ చేశారు.
YS Sharmila Big Shocked To 108 Ambulance Employees: తన తండ్రి చేపట్టిన 108 అంబులెన్స్ సేవలు చంద్రబాబు పాలనలో అస్తవ్యస్తంగా నడుస్తున్నాయని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అంబులెన్స్ సేవలు సక్రమంగా నడవకపోవడంపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు.
AP Assembly Deputy Speaker: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నాలుగు నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ది సమతూకం పాటిస్తూ బడ్జెట్ రూపకల్పన చేసారు. మరోవైపు అసెంబ్లీలో కీలకమైన ఛీఫ్ విప్ పోస్ట్ లను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం స్పీకర్ తర్వాత కీలకమైన డిప్యూటీ స్పీకర్ పదవిని మాత్రం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
Shankar Dada MBBS: మెగాస్టార్ చిరంజీవ హీరోగా, సోనాలి బింద్రే కథానాయికగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమా చూసిన వాళ్లు అందులో పేషెంట్ పాత్రలో నటించిన చిన్న పిల్లాడు గుర్తున్నాడా..? సినిమాలో ఎలాంటి డైలాగులు లేకపోయినా.. సినిమా క్లైమాక్స్ వరకు ఆ పాత్ర ఉంటుంది.
GV Anjaneyulu Panchumarthi Anuradha Appointed As Chief Whips: ఆంధ్రప్రదేశ్‌లో శాసన పదవులకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదవుల్లో జనసేన పార్టీ, బీజేపీలకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో పదవుల పందేరం ముగిసింది.
Mega Star Chiranjeevi :మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? త్వరలో ఢిల్లీ పెద్దలు ఆచార్యకు అత్యున్నత పదవిని ఇవ్వాలనుకుంటున్నారా..? ఢిల్లీలో పవన్ తో అమిత్ షా మెగాస్టార్ గురించే డిస్కషన్ చేశారా..? పవర్ స్టార్, మెగా స్టార్ లను కేంద్రం పెద్దలు ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం మెగా ప్లాన్ వేస్తున్నారా..? సౌత్ ఇండియాలో బీజేపీనీ మరింత బలపర్చేందుకు అన్నదమ్ములను బీజేపీ అధిష్టానం వాడుకోబోతుందా..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.