Pawan Kalyan with his first herione: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయ పనులతో.m బిజీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ తో.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రముఖ నిర్మాతలతో సమావేశమయ్యారు. అందులో ఒకరు.. పవన్ కళ్యాణ్ మొదటి సినిమాలో హీరోయిన్ కావడం విశేషం.
Andhra Pradesh Cabinet Council Approves Key Issues: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అమలుచేయనుంది. పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ వంటివాటితోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
Hyper Aadi Celebrates Pawan Kalyan Success: తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో అతడి పేరును హైపర్ ఆది యథేచ్చగా వాడేసుకుంటున్నాడు. పవన్ పేరును ఇష్టారాజ్యంగా వాడుతున్నాడు
Tollywood: గత ప్రభుత్వంలో.. ఆంధ్రప్రదేశ్ లో చాలామంది సినిమా నిర్మాతలు.. ఎన్నో ఇబ్బందులు పడ్డారు అని అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిపోయింది. దీంతో కొందరు టాలీవుడ్ నిర్మాతలు.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని కలిసి.. తమ ఇబ్బందులను ఏకరువు పెట్టనున్నారు.
Pawan Kalyan and Akira Nandan: ప్రస్తుతం సినిమాల కన్నా కూడా పాలిటిక్స్ వల్ల.. బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ మధ్యనే ఈ హీరో.. డెప్యూటీ సీఎంగా.. ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక ఫోటో తెగ వైరల్ అవుతూ.. అందరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మార్క్ పరిపాలన మొదలుపెట్టారు. ఎన్నికలకు ముందు అమ్మాయిల మిస్సింగ్‌పై ప్రభుత్వాన్ని నిలదీసిన పవన్.. అధికారంలోకి వచ్చిన ఈ తరువాత విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఓ మిస్సింగ్ కేసుపై స్వయంగా రంగంలోకి దిగారు.
Pawan Kalyan - Chandrababu Naidu: రాజకీయాల్లోనే కాదు.. పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమా చంద్రబాబు కనిపించారు. బాబు ఏమిటి.. సినిమాలేమిటి అనుకుంటున్నారా.. పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉండే ఏపీ సీఎం.. అప్పట్లో ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ సినిమాలో కాసేపు అలా కనిపించారు.
Vijay: తమిళంలో ప్రస్తుతం నెంబర్ వన్ కథానాయకుడిగా రాణిస్తున్నాడు విజయ్. ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ.చంద్రశేఖర్ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన విజయ్ కు .. మెగా కుటుంబంతో మంచి రిలేషన్ ఉంది.
Sai Durgha Tej: అప్పట్లో ‘రిపబ్లిక్’ మూవీ టైమ్ లో యాక్సిడెంట్ కు గురైన సాయి దుర్గ తేజ్.. ఆ తర్వాత కోలుకొని ‘విరూపాక్ష’ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాతో చిన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘బ్రో’ మూవీతో పలకరించాడు. ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేయకుండా సైలెంట్ గా ఉన్న సాయి ధరమ్ తేజ్.. సారీ సారీ.. సాయి దుర్గ తేజ్.. కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
IAS Krishna Teja: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఉప ముఖ్యమంత్రితో పాటు,నాలుగు కీలక శాఖలకు బాధ్యతలు కూడా స్వీకరించారు.ఈ క్రమంలో ఆయనకు ప్రత్యేకంగా యువ ఐఏఎస్ అధికారిని ఓఎస్డీ గా కేటాయించారు.
Ap Assembly update: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
Tollywood Heroes Remuneration: ఏ సినీ ఇండస్ట్రీలో లేనట్టుగా తెలుగులో స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. అంతేకాదు మన హీరోలు చాలా మంది ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్నారు. ఇక స్టార్ హీరోలు ఏం చదువుకున్నారనేది అందరిలో ఆసక్తి నెలకొంది. ఇంతకీ మన హీరోలు ఏం చదువుకున్నారో మీరు ఓ లుక్కేయండి..
Pawan Kalyan Takes Charge As Minister: ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు. వెలగపూడిలోని సచివాలయంలో పవన్ శుభముహూర్తాన మంత్రిగా సంతకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వదించగా.. పవన్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
Y plus security for pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీ ప్రభుత్వం వై ప్లస్ కేటాగిరి భద్రతతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా కేటాయించింది. దీనికి సంబంధిచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
YS Jagan Mohan Reddy Vs Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు చేతులెత్తి మొక్కుతున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి అభిమానులు . జగన్ ఫ్యాన్స్ ఏంటి పవర్ స్టార్ ను అభినందించడం ఏమిటి ఆశ్చర్యపోతున్నారా..! వివరాల్లోకి వెళితే..
Pushpa 2 The Rule Postponed Behind Andhra Pradesh Politics: ఉన్నఫళంగా అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా విడుదల సుదీర్ఘ వాయిదా పడడం కలకలం రేపింది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులే కారణమని హాట్ టాపిక్‌గా మారింది.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు బిగ్ షాక్ ఇవ్వనున్నారా.. అంటే ఔననే అంటున్నాయి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే. ఇకపై పవన్ నుంచి అభిమానులు ఆశించే సినిమాలు రావడం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Andhra pradesh: ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఈసారి టీడీపీ,జనసేన, బీజేపీ కూటమికి బ్రహ్మరథంపట్టారు. తమకు మంచిపాలన అందిస్తారనే ఉద్దేష్యంతో కూటమికి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ఇదిలా ఉండగా.. గతఐదేళ్లలో ఏపీ అనేక రంగాలలో వెనక్కు వెళ్లిపోయిందని కూటని నేతలు విమర్శిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.