Pebble Game Of Thrones Smartwatch: ప్రముఖ స్మార్ట్ వాచ్ కంపెనీ Pebble తమ కొత్త ఎడిషన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసింది. ఈ వాచ్ ఎంతో ఆకర్శనీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఈ వాచ్‌లో చాలా రకాల కొత్త ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Dead Cheap Pebble Cosmos Smartwatch: పెబుల్ కాస్మోస్ మోడల్‌తో భారత మార్కెట్లో మరో వాచ్ లాంచ్ అయింది. ఈ వాచ్ అచ్చం యాపిల్ వాచ్‌ను పోలి ఉంటుంది. అంతేకాకుండా ఫీచర్లు కూడా దానికి సమానంగా ఉంటాయి. కాబట్టి ఈ వాచ్‌ను జనం ఎగబడి కొంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.