How to Check PF Balance: చాలామంది ఉద్యోగులకు తమ పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఇలా ఇబ్బంది పడకుండా చాలా సింపుల్‌గా పీఎఫ్ బ్యాలెన్స్‌ను మీరు చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్, ఎస్ఎంఎస్, మిస్డ్‌కాల్, ఉమాంగ్ యాప్ ద్వారా పీఎఫ్ అకౌంట్లో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
PF Balance Check: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు తప్పకుండా ఉండే సౌకర్యం పీఎఫ్ ఎక్కౌంట్. భవిష్యత్తుకు పనికొచ్చే అద్భుతమైన సేవింగ్ పధకమిది. ఇప్పుుడు మీ పీఎఫ్ బ్యాలెన్స్ క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు వచ్చేసింది. అదెలాగో తెలుసుకుందాం..
How to Check EPF Balance in Telugu: త్వరలోనే ఈపీఎఫ్ అకౌంట్లలోకి పెరిగిన వడ్డీ జమ కానుంది. కేంద్రం 8.15 శాతం వడ్డీ రేటు పెంపునకు ఆమోద ముద్ర వేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఇలా చెక్ చేసుకోండి..
How To Check PF Balance: పీఎఫ్ అకౌంట్ ఉన్న చాలామందికి బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియదు. తమ అకౌంట్లో ఎంత ఉందో చెక్ చేయాలంటూ తెలిసిన వారిని అడుగుతుంటారు. మీరు ఇక నుంచి ఇబ్బందిపడకండి. సింపుల్‌గా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఎలాగంటే..?
EPF Balance Check Online:: ఈపీఎఫ్ ఖాతాదారులకు ముఖ్యగమనిక. మీరు పీఎఫ్ ఖాతా నుంచి నగదు విత్ డ్రా చేయాలని అనుకుంటున్నారా..? అయితే కాస్త ఆగండి. బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త నిబంధనలు ప్రతిపాదించారు. వాటి గురించి ఒక్కసారి పూర్తిగా తెలుసుకోండి. ఇవిగో వివరాలు..
PF Balance Withdrawal Online: మీరు పీఎఫ్ నగదు ఉపసంహరించుకోవాలని అనుంటుకున్నారా..? ఇందుకోసం మీ ఫ్రెండ్‌ను లేదా తెలిసిన వారినో అడుగుతూ.. వారిపై ఆధారపడుతున్నారా..? ఇక నుంచి మీరు ఎవరిపై ఆధారపడకండి. ఈ స్టెప్స్ ఫాలో అయి సులభంగా నగదు విత్ డ్రా చేసుకోండి.
ప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నియమాలను 6 కోట్లకు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు పాటిస్తారు. ఎందుకంటే సమయానుగుణంగా వీరికి ఈపీఎఫ్ ఖాతాల నుంచి ప్రయోజనాలు అందుతాయి.
EPF Transfer Online | ఖాతాదారులకు ముఖ్యంగా తలెత్తే సమస్యలలో EPF నగదు బదిలీ చేసుకోవడం ఒకటి. ఉద్యోగులు కంపెనీ మారిన సందర్భంలో దీని అవసరం ఉంటుంది. కొత్త కంపెనీ ఈపీఎఫ్ ఖాతాకు సులువుగా బదిలీ చేసుకునే ఛాన్స్ మీ చేతుల్లోనే ఉంది.
ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ఓ ఖాతాలు కలిగి ఉన్నారు. వీరికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, కేంద్ర కార్మిక ఉపాధిశాఖ పలు ప్రయోజనాలు అందిస్తోంది.
ఈపీఎఫ్ ఖాతాలలో 2019-20 ఏడాదికి సంబంధించి 8.5 శాతం మొత్తం వడ్డీని జమచేశారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ; ఈపీఎఫ్ఓ ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ నగదుపై వడ్డీని ఖాతాదారులకు అందించింది.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021లో ఉద్యోగులకు అందే పీఎఫ్‌కు సహకారంపై సంవత్సరానికి రూ .2.5 లక్షలకు పైగా పరిమితి దాటితే వడ్డీ విధించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి పన్ను విధించనున్నట్లు సీతారామన్ ప్రకటించారు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO)లో 6 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాదారులుగా ఉన్నారు. 2019-20 సంవత్సరానికిగానూ ఈపీఎఫ్ వడ్డీని ఈపీఎఫ్ఓ, కేంద్ర కార్మికశాఖ మంత్రి ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేసింది.
EPFO Relief For Employers: దేశ వ్యాప్తంగా 6.5 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాలు కలిగి ఉన్నారు. పీఎఫ్ ఖాతాదారులకు ఆలస్యంగా నగదు జమ చేసిన యాజమాన్యాలకు జరిమానా విధించకూడదని ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది.
EPF Passbook Password: Forgot It, Here Is What EPFO Account Holder To Do AT EPFINDIA GOV IN: ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు లభించింది. అయితే EPF వడ్డీ రేటును EPF పాస్‌బుక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
EPF Passbook Download: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది 6 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వివరాలు అందిస్తోంది. ఈపీఎఫ్ ఖాతాలతో ప్రతినెలా వడ్డీ అందుతోంది. నగదు జమ, ట్యాక్స్ బెనిఫిట్స్ లాంటి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.