Phone Tapping: ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆందోళన కల్గిస్తున్న అంశం ఫోన్ ట్యాపింగ్. ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా ట్యాపింగ్ సర్వ సాధారణమైపోయింది. మీకు తెలియకుండా మీ ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురవుతుందో లేదో ఎలా తెలుసుకోవడం. ఆ వివరాలు మీ కోసం..
KT Rama Rao Sensational Comments On Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను మాజీ మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. తనపై ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డిపైనే ప్రత్యారోపణలు చేశారు.
Telangana Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశంలో పెనుదుమారంగా మారింది. ఇప్పటికే దీనిపై తెలంగాణలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై తాజాగా కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
Chhattisgarh High Court: ఫోన్ రికార్డింగ్ విషయంలో ఛత్తీస్‌గఢ్ కోర్టు విలక్షణ తీర్పునిచ్చింది. భార్యాభర్తలైనా సరే ఒకరికి తెలియకుండా మరొకరి ఫోన్ కాల్స్ రికార్డ్ చేయడం హక్కులకు భంగం కల్గించడమేనని తేల్చిచెప్పింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Phone Tapping: ఆంధ్రప్రదేశ్‌లో నేతల ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది. ప్రతిపక్షం తెలుగుదేశం నేతల ఆరోపణలకు ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.
Probe on Pegasus: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నిగ్గు తేలనుంది. అటు ప్రతిపక్షాలు, ఇటు మీడియా సంస్థలు పెగసస్ స్పైవేర్‌పై ఆందోళన వ్యక్తం చేసిన నేపధ్యంలో ఈనెల 28న విచారణ జరగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.