Chennai Superkings: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్టార్ ప్లేయర్ గూటికి చేరాడు. వీసా నిబంధనల్లో సాంకేతిక సమస్యల కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన మొయిన్ అలీ..ఇక అందుబాటులో ఉండనున్నాడు
China locks down in three cities people to quarantine in tiny metal boxes: చైనాలో కోవిడ్ విజృంభిస్తోన్న తరుణంలో దాదాపు 20 మిలియన్లకు పైగా ప్రజలను ఇంటికే పరిమితం చేసింది చైనా ప్రభుత్వం. అలాగే కోవిడ్ బారినపడ్డ వారి కోసం మెటల్ క్యాబిన్స్ ఏర్పాటు చేసింది.
India makes 10-day quarantine must for all UK travellers: అంతకంటే ముందుగా యుకేలో జరిగిన పరిణామాలను ఒకసారి పరిశీలించినట్టయితే.. విదేశాల నుంచి వచ్చిన వారు రెండో డోస్ వ్యాక్సిన్ (COVID-19 vaccine second dose) తీసుకున్నప్పటికీ వారు 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందిగా స్పష్టంచేస్తూ యూకే సర్కారు నిర్ణయం తీసుకుంది.
Vaccination Certificate: కరోనా వ్యాక్సిన్ విషయంలో ఇండియా, బ్రిటన్ దేశాల మధ్య వివాదం ఇంకా సద్దుమణగలేదు. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో సమస్య లేదని..ఇండియా జారీ చేసే సర్టిఫికేట్‌తోనే అసలు సమస్యను బ్రిటన్ కొత్త వాదన అందుకుంది.
Mumbai Indians players plays pool volleyball in UAE: వారం రోజుల పాటు క్వారంటైన్ (IPL 2021 quarantine) పూర్తి కావడంతో ఇవాళ ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్లు సరదాగా పూల్ వాలీబాల్ ఆడుతూ క్వారంటైన్ ముగిసిన సంబరాన్ని సరదాగా సెలబ్రేట్ చేసుకున్నారు.
Delhi Makes Quarantine Mandatory: తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వెళ్తున్న వారిపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్తున్న వారికి ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
COVID-19 paid leave for virus affected govt employees: లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా సోకి బాధపడే వారికి, కరోనా సోకిన వారితో కాంటాక్టులోకి వచ్చిన కారణంగా క్వారంటైన్ (Quarantine) కావాల్సి వచ్చిన వారికి 28 రోజుల పాటు పెయిడ్ లీవ్‌కి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తూ యూపీ సర్కారు ఆదేశాలు జారీచేసింది.
New coronavirus: బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ ఇండియాలో ప్రవేశించేసిందా..8మందికి కాదు 20మంది యూకే రిటర్న్స్‌కు పాజిటివ్‌గా తేలడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Uk vaccination: ఎవరైనా సరే విదేశాలకు వెళ్లేది ఎందుకు..ఉద్యోగం కోసమో..చదువు కోసమో లేదా విహారయాత్రనో. కానీ ప్రత్యేకించి వ్యాక్సిన్ కోసం వెళ్లడం. అదే జరుగుతున్నట్టు కన్పిస్తోంది. అందరూ ఇప్పుడు ఆ దేశం వైపు చూస్తున్నారు..
కరోనా వైరస్ సంక్రమణ నేపధ్యంలో ఓ దేశం నుంచి మరో దేశం వెళ్లడానికి భయపడుతున్నారా? కోవిడ్ సంక్రమణ లేదా క్వారెంటైన్ భయం ఉందా? అయితే మీ కోసం ప్రత్యామ్నాయం వస్తోంది. అదే ప్రపంచంలోనే తొలిసారిగా ప్రవేశపెడుతున్న కోవిడ్ passport .
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ( Haryana CM ML Khattar ) కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తాను చేయించుకున్న కరోనా పరీక్షల్లో ( COVID-19 tests ) తనకు పాజిటివ్ అని నిర్ధారణ అయిందనే విషయాన్ని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు.
Coronavirus Latest Symptoms Updtes: కరోనావైరస్ లక్షణాలు ( Coronavirus Symptoms ) సాధారణంగా 3-4 రోజుల్లో కనిపిస్తాయి అని అందరికీ తెలిసిందే. ఆరోగ్య నిపుణులు కూడా అదే మాట చెప్పారు.
కరోనావైరస్ (Coronavirus ) ప్రపంచాన్ని వణికిస్తోంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అనేక దేశాలు కోవిడ్-19 వ్యాప్తితో ఇబ్బంది పడుతున్నాయి. మరో వైపు ఉత్తర కొరియా ( North Korea ) లో ఇప్పటి వరకు ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు అని ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un ) ప్రకటించాడు.
TDP vs YSRCP | అమరావతి: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి, టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నానికి మధ్య ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ వార్ జరుగుతోంది ( Vijaya Sai Reddy vs Kesineni Nani). ఒకరి ఆరోపణలకు మరొకరు తిప్పికొడుతూ వరుస ట్వీట్స్‌తో యుద్ధం చేసుకుంటున్నారు.
భర్త ఓ గదిలో క్వారంటైన్లో ఉండగా ఆ గది తలుపులకు బయటి నుంచి తాళం వేసిన భార్య ప్రియుడితో పారిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్పూర్ జిల్లాలో ముందేరి గ్రామంలోచోటుచేసుకుంది. బయటి నుంచి తాళం
కరోనా కష్టాల్లో ఉన్న ఓ కుటుంబం ఇల్లు గుల్లయ్యింది. ఈ విపత్కర పరిస్థితుల్ల అనేక రకాలుగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో కట్టుదిట్టమైన భద్రతలున్నప్పటికీ తరుచూ శాంతి భద్రతల సమస్యలు వస్తూనే ఉన్నాయి.
మంత్రి కేటీఆర్ ( Minister KTR ) జలుబుతో బాధపడుతుండటం అనేక అనుమానాలకు తావిచ్చింది. సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలో జరిగిన ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి కేటీఆర్.. అక్కడ జలుబుతో బాధపడటం అందరినీ ఆందోళనకు గురిచేసింది. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న సందర్భంలో కూడా మంత్రి కేటీఆర్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా ప్రజా సేవలో ముందున్నారు.
నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కి హోమ్ క్వారంటైన్ స్టాంప్ ( Pullella Gopichand under quarantine ) పడింది. 14 రోజుల పాటు ఆయన ఇంట్లోంచి బయటకు రాకూడదంటూ తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో తెలంగాణ అధికారులు గోపీచంద్ చేతికి హోమ్ క్వారంటైన్ స్టాంప్ ( Quarantine stamp ) వేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.