Ketu Gochar Impact 2023: జోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు తిరోగమనం చెందినప్పుడు పలు రాశువారికి చాలా రకాల వారికి ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో కొన్ని రాశువారు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలున్నాయి.
Rahu Ketu Gochar Transit 2023: ప్రతి సంవత్సరం రాశు, కేతు గ్రహాలు తమ రాశు వదిలి ఇతర రాశిలోకి సంచారం చేస్తుంది. అయితే ఈ సంచారం ప్రభావం మూడు రాశువారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ క్రమంలో పాటించాల్సిన పలు జాగ్రత్తలు ఇవే.
Rahu Nakshatra Transit 2022: రాహువు స్థానంలో చిన్న మార్పు కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఈరోజు రాహువు తన రాశిని మార్చబోతున్నాడు. ఇది 3 రాశుల వారికి కలిసి వస్తుంది.
Rahu Transit Effect: దుష్ట గ్రహం రాహువు జూన్ 14, 2022న రాశిని మార్చబోతున్నాడు. భరణి నక్షత్రంలోకి రాహువు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారు ధనవంతులు అవుతారు. అయితే ఇది కొందరి ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది.
Rahu Transit 2022 Effects: జోతిష్య శాస్త్రం ప్రకారం రాహువును దుష్ట గ్రహంగా పరిగణిస్తారు. ప్రస్తుతం రాహువు మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఈ సంచారం వల్ల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
Rahu Ketu Transit 2022: జోతిష్య శాస్త్రం ప్రకారం.. రాహువు, కేతువు సంచారం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తెలుస్తోంది. కానీ, రాహుకేతువు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి పూర్తిగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఏఏ రాశుల వారికి శుభప్రద కాలం నడుస్తుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.