CM Chandrababu Approves 9 Projects Worth Of 1 Lakh 82k Crores Of Investments: ఆంధ్రప్రదేశ్ మళ్లీ పెట్టుబడులకు స్వర్గధామంగా మారబోతున్నది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రత్యేక కార్యాచరణ చేపట్టగా దాదాపు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
Reliance Industries: మామూలు పాఠశాల ఉపాధ్యాయుడి కుమారుడిగా జన్మించిన ధీరూబాయ్ అంబానీ తిరిగి వెళ్లేనాటికి 5వేల కోట్ల రూపాయల రిలయన్స్ మహా సామ్రాజ్యాధినేతగా ఎదిగార. ఆయన పడిన కష్టమే..ఆయనను ఉన్నతస్థాయికి తీసుకువచ్చింది. ధీరూభాయ్ అంబానీ యెమెన్‌లోని పెట్రోల్ పంపులో పని చేసేవారు. పని పట్ల అతని అంకితభావం, కృషిని చూసి, కంపెనీ అతనిని తన మేనేజర్‌గా చేసింది. కానీ అక్కడ దాదాపు ఆరు సంవత్సరాలు గడిపిన తర్వాత, ధీరూబాయ్ 1954లో భారతదేశానికి వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది..ఉన్నతస్థాయికి ఎలా చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Mukesh Ambanis Car Driver Salary And Allowances Here: లక్షల కోట్లకు అధిపతి అయిన పారాశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి సంబంధించిన విషయాలు అందరికీ ఆసక్తికరం. అతడి వ్యక్తిగత సిబ్బందికి సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అంబానీ ఇంటి డ్రైవర్, వ్యక్తిగత సిబ్బంది జీతం ఎలా ఎంత, డ్రైవర్‌గా ఎలా కావాలో తెలుసుకుందాం.
Radhika Merchant Luck Champ To Mukesh Ambani Family Increase Net Worth Value: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీకి పరిస్థితులు కలిసొచ్చాయి. తన కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహంతో ఆ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ పరిశ్రమలు భారీగా లాభపడ్డాయి. ఆ పెళ్లి రోజు రూ.పది వేల కోట్ల జాక్‌పాట్ తగిలింది.
Forbes Richest List 2024: ప్రపంచ ధనవంతుల జాబితా విడుదలైంది. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసే జాబితాలో భారత వ్యాపార దిగ్గజానికి చోటుదక్కింది. ప్రపంచంలోని టాప్ 10 కుబేరుల్లో ఈయన ఒకడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Venezuela fuel agreement: ప్రస్తుతం వెనిజులా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉంది. అటువంటి పరిస్థితిలో, వెనిజులా నుండి చవకైన చమురు లభిస్తే, మార్కెట్లో క్రూడ్ ధరలు భారీగా తగ్గుతాయి. దీంతో భారతీయ రిఫైనరీలు లాభపడతాయి.
Mukesh Ambani: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకు మరోసారి బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈసారి 20 కోట్లు కాదు ఏకంగా 200 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఆ అగంతకుడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
What is Jio AirFiber: ఈ సెప్టెంబర్ 19న గణేష్ చతుర్థి సందర్భంగా జియో ఎయిర్‌ఫైబర్ సేవలను ప్రారంభించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. దేశంలోని చిట్టచివరి మారుమూల ప్రాంతాల వరకు జియో ఎయిర్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలనేదే తమ లక్ష్యం అని ముఖేష్ అంబానీ స్పష్టంచేశారు.
Forbes List 2023: ప్రపంచంలో అత్యంత ఉన్నత పరిశ్రమల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన గ్లోబల్ 2000 జాబితాలో ముకేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా 8 స్థానాలు పైకి ఎగబాకింది.
Reliance Industries Chairman Mukesh Ambani and his family have once again received threatening calls. The assailant called Sir HN Reliance Foundation Hospital in Mumbai from an unknown number
Hotel Mandarin Oriental: ప్రముఖ ఇండియన్ కంపెనీ రిలయన్స్ ఇప్పుడు హోటల్ రంగంపై దృష్టి సారించింది. అమెరికాకు చెందిన దిగ్గజ హోటల్ మాండరిన్ ఓరియంటల్ న్యూయార్క్ ఇప్పుడు రిలయన్స్ చేతికి చిక్కింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Reliance Industries: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ కీలక విషయాలు వెల్లడించారు. సంస్థ నాయకత్వ మార్పు ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. తమ వారసులపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
Mcap lose: స్టాక్ మార్కెట్లు గత వారం నమోదు చేసిన నష్టాలతో దిగ్గజ కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. దీనితో బీఎస్ఈలోని టాప్-10 కంపెనీల్లో 9 సంస్థలు రూ.2.62 లక్షల కోట్ల ఎం-క్యాప్ కోల్పోయాయి.
Asias Richest Man: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అవతరించారు గౌతమ్ అదానీ. ఆయన సంపద రోజుకు సగటున రూ.1000 కోట్లుగా ఉన్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది.
Relaiance Aramco deal: రిలయన్స్ ఓ2సీ వ్యాపారం, ఆరామ్కో మధ్య డీల్‌కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఒప్పందాన్ని తిరిగి పరిశీలించాలని నిర్ణయించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Reliance Industries: ఇండియన్ బిగ్ జయంట్ రిలయన్స్ అధినేత మరో అరుదైన ఘనత దక్కించుకోనున్నారు. ఇప్పటికే పలు అంశాల్లో టాప్‌లో ఉన్న ముకేష్ అంబానీ..సంపాదనలో వంద బిలియన్ డాలర్లకు చేరువలో ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.