Big Shock To Revanth Reddy Three Man Committee Visit: అధికారంలో ఉన్నా అతి తక్కువ స్థానాలు రావడంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విచారణ చేపట్టింది. లోక్‌సభ ఎన్నికలపై నియమించిన త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు చేరుకుని విచారణ ప్రారంభించింది. తక్కువ ఎంపీ స్థానాలు రావడంపై అధ్యయనం చేస్తుండడంతో రేవంత్ పనితీరుపై సందేహాలు నెలకొన్నాయి.
OU Police Attack On DSC Aspirants: డీఎస్సీ పరీక్షల వాయిదాపై ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. ఉద్యమానికి రేవంత్ ప్రభుత్వం తలొగ్గకుండా మొండిగా ముందుకువెళ్తోంది. వాయిదా కాకుండా యథావిధిగా డీఎస్సీ నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది.
Telangana Govt Offers Land And Employment To Mohammed Siraj: టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టులో ఉన్న మహ్మద్ సిరాజ్‌కు ఊహించని బహుమతులు లభించాయి. తెలంగాణ ప్రభుత్వం అతడికి ప్రభుత్వ స్థలం, ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది.
MP DK Aruna Fire On Revanth Reddy Protocol Issue: మహబూబ్‌నగర్ పర్యటనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రొటొకాల్ వివాదం సృష్టించింది. స్థానిక ఎంపీగా ఉన్న డీకే అరుణకు ప్రభుత్వపరంగా ముఖ్యమంత్రి పర్యటనకు ఆహ్వానం పలకకపోవడం తీవ్ర దుమారం రేపింది. ఈ అంశంపై రేవంత్‌ను ఎంపీ అరుణ నిలదీశారు.
Telangana Govt Offers Land And Employment To Mohammed Siraj: టీ20 ప్రపంచకప్ సాధించడంలో తనదైన పాత్ర పోషించిన మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఊహించని కానుకలు ప్రకటించింది. ఏమిచ్చిందో తెలుసా?
Siddharth Bharateeyudu 2: తాజాగా హైదరాబాద్ లో ..జరిగిన ఇండియన్ 2 ప్రెస్ మీట్ లో నటుడు సిద్ధార్థ్..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కౌంటర్ వేశారు అని అందరూ కామెంట్లు పెట్టారు. కానీ తాజాగా సిద్ధార్థ్.. ఒక వీడియో చేసి విడుదల చేశారు. తన పూర్తి మద్దతు సీఎం రేవంత్ రెడ్డికి.. ఉంది అని.. క్లారిటీ ఇచ్చారు.
YS Jagan Revanth And Other Leaders Tribute To YSR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులర్పించింది. వైఎస్ జగన్, షర్మిల, విజయమ్మ, తెలంగాణలో రేవంత్, భట్టి విక్రమార్క తదితరులు వైఎస్సార్‌కు అంజలి ఘటించారు.
Revanth Reddy Sensational Comments On YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలతో సంచలనం రేపారు. ముఖ్యంగా కడప లోక్‌సభ స్థానం విషయమై కీలక ప్రకటన చేశారు.
YS Sharmila Will Be CM In 2029 Elections Says Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల అవుతుందని రేవంత్ రెడ్డి జోష్యం చెప్పారు. ఏపీ పర్యటనలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Jagga Reddy Sensational Comments On Chandrababu Revanth Meet: ఇటీవల జరిగిన చంద్రబాబు, రేవంత్ సమావేశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భేటీ పేరుతో చంద్రబాబు తెలంగాణలోకి ప్రవేశించాడని ఆరోపించారు.
Telangana DSC Candidates Dharna For Postpone Exams: తెలంగాణ నిరుద్యోగులు హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని విద్యా శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. డీఎస్సీ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ డీఎస్సీ అభ్యర్థులు ధర్నా చేపట్టారు. వారిని పోలీసులను నిరంకుశంగా అరెస్ట్ చేశారు.
Revanth Reddy Sweeps In Jagannath Rath Yatra: హైదరాబాద్‌లో పూరి జగన్నాథ రథయాత్ర కోలాహలంగా జరిగింది. భక్తుల జయజయ ధ్వానాల మధ్య ఇస్కాన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం వద్ద జగన్నాథుడు బలభద్ర, సుభద్ర సమేతంగా కదిలాడు. ఈ యాత్రలో భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగారు.
Revanth Bhatti Vikramarka And TS Minisiters Vijayawada Tour: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు తరలివెళ్లనున్నారు. విజయవాడలో జరిగే వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో హాజరు కానున్నారు.
Revanth Reddy Sweeps In Jagannath Rath Yatra: హైదరాబాద్‌లో జరిగిన పూరి జగన్నాథ రథయాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఆదివారం రథయాత్ర జరిగింది. ఈ యాత్రలో భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగారు.
Revanth Reddy and Chandrababu Naidu Meeting Live Updates: తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి ఇద్దరు సీఎంలు భేటీ అయ్యారు. లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Chandrababu Naidu Rally In Hyderabad: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చారు. బేగంపేటలో దిగిన ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలుగు రాష్ట్రాల సమస్యలపై రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
Telugu States CMs Meet Agenda And Other Details: కొన్నేళ్ల తర్వాత మళ్లీ విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాలు సమావేశం కానున్నాయి. చంద్రబాబు, రేవంత్ ఇద్దరూ సమావేశం కానుండడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Telangana Politics: 2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ పార్టీకి చెందిన పలువురు నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా మరో ఆరుగురుఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Telangana CM And Deputy CM Meets PM Narendra Modi: రాష్ట్రానికి సంబంధించి అంశాలపై ప్రధాని మోదీని తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంలు కలిశారు. విభజన సమస్యలు, నిధుల విషయమై కేంద్రానికి విజ్ఞప్తులు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.