Rs 11440 Crore Revival Package For Vizag Steel Plant: ప్రైవేటీకరణ జరుగుతుందని.. మూతపడుతుందని వైజాగ్ స్టీల్‌పై తీవ్ర చర్చ జరగ్గా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీతో వైజాగ్ స్టీల్‌కు పూర్వ వైభవం రానుంది.
Cabinet approves Rs 1.64 lakh crores revival package for BSNL. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.