RGV's Comments on Chiranjeevi and Aadi: మెగాస్టార్ చిరంజీవి తనని పొగిడే బ్యాచులను దూరం పెడితే బాగుంటుంది అని సూచిస్తూ రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ద్వారా చిరంజీవిని ఎద్దేవా చేయడమే కాకుండా మెగాస్టార్ కొంతమంది చేసే భజన వల్ల ఆయనకు వాస్తవం తెలియకుండా పోతోంది అన్నారు.
Vyuham Movie Teaser: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అప్‌కమింగ్ సినిమాపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
RGV on Dogs Attacking Boy: హైదరాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మిని ట్యాగ్ చేస్తూ రాంగోపాల్ వర్మ పోస్ట్ చేసిన వీడియో చూస్తే చాలా దారుణంగా ఉంది. చిన్న పిల్లాడిని చుట్టుముట్టిన వీధి కుక్కలు ఆ పిల్లాడిపై నాలుగువైపుల నుంచి దాడి చేస్తున్న వైనం ఒళ్లు గగుర్పొడిచేదిగా ఉంది.
RGV on Keeravani Great Words About Him: తన గురించి గొప్పగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కీరవాణి విడియోని షేర్ చేసిన వర్మ ఇది చూస్తే చచ్చిన ఫీలింగ్ కలుగుతోందని చెప్పుకొచ్చారు.
Ram Gopal Varma Complaint on Lady Advocates: కొద్దిరోజుల క్రితం సినీ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న నాగార్జున యూనివర్సిటీకి వెళ్లి చేసిన కామెంట్ల విషయంలో మరో సారి కీలక వాఖ్యలు చేశారు.
RGV Controversial Comments: తినండి, తాగండి, సెక్స్ చేయండి అంటూ విద్యార్థులకు రాంగోపాల్ వర్మ సూచనలు చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అకాడమీ ఎగ్జిబిషన్‌కు ముఖ్య అతిథిగా వెళ్ళిన రాంగోపాల్ వర్మ విద్యార్థులను ఉద్దేశించి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Ram Gopal Varma with Vodka రామ్ గోపాల్ వర్మ రాత్రి పదైతే చాలు వోడ్కాతో రంగంలోకి దిగుతాడని అంతా అంటుంటారు. అలానే రాత్రి వోడ్కా తాగి వరుసగా ట్వీట్లు వేస్తుంటాడని, లేని పోని వివాదాలను గెలికి మరీ తెచ్చుకుంటాడని చెబుతుంటారు.
RGV Satires: నడిరోడ్డుపై, పట్టపగలు నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు వేటాడి చంపడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అటు హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించింది. ఈ క్రమంలో ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీ కోసం..
Ram Gopal Varma Sensational Comments : చంద్రబాబుతో పవన్ భేటీ మీద రాంగోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు, కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు, రెస్ట్ ఇన్ పీస్ కాపులు కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
Ram Gopal Varma Sensational Comments : చంద్రబాబుతో పవన్ భేటీ మీద రాంగోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు, కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు, రెస్ట్ ఇన్ పీస్ కాపులు కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
New Year Celebrations 2023 కొత్త ఏడాది వేడుకల్లో సెలెబ్రిటీలంతా కూడా సందడి చేశారు. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో హల్చల్ చేశారు. కొందరు విదేశాలకు వెళ్తే.. ఇంకొందరు ఇంట్లోనే పార్టీ చేసుకున్నారు.
RGV Interview with Siri Stazie ఆర్జీవీ చేసే ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎవరైనా అమ్మాయి ఇట్టే ఫేమస్ అవ్వాలనుకుంటే ఆర్జీవీ కంట్లో పడితే చాలు అన్న సంగతి విదితమే.
RGV Dangerous Trailer OUT: రామ్ గోపాల్ వర్మ మరో డిఫరెంట్ జోనర్ ఎంచుకున్నాడు. ఇద్దరు అమ్మాయిల ప్రేమ కథతో ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యాడు. డేంజరస్ ట్రైలర్‌ను నేడు రిలీజ్ చేశారు.
PM Condolences to Super Star Krishna Death ప్రధాని మోదీ, సీఎం జగన్, సీఎం కేసీఆర్ వంటి వారు కృష్ణ మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే కృష్ణ పార్దివదేహాన్ని కేసీఆర్ సందర్శించారు. మహేష్ బాబును ఓదార్చారు.
RGV Condolence to Krishna సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కృష్ణ మరణం మీద స్పందించాడు. ఆయన మరణించినందుకు బాధపడాల్సిన అవసరం లేదన్నట్టుగా ట్వీట్ వేశాడు.
TDP Leader Panthagani Narasimha on RGV Vyuham Movie: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీయబోయే వ్యూహం సినిమా ఏపీలో రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. ఎవరిని టార్గెట్‌గా చేసుకుని ఆయన సినిమా తీస్తారేనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
MP Raghu Rama Krishnam Raju RGV Vyuham Movie: ఆర్జీవీ తీయబోతున్న వ్యూహం సినిమాకు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు కౌంటర్ ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ram Gopal Varma Vyuham: రామ్ గోపాల్ వర్మ చేస్తున్నానని ప్రకటించిన వ్యూహం సినిమాతో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం నిజం కాదని అంటున్నారు. ఆ వివరాలు
RGV Meets AP CM YS Jagan : ఏపీ సీఎం జగన్‌తో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అయినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలను టార్గెట్ చేస్తూ సినిమాలు తీయమని జగన్ చెప్పినట్టు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.