Shani dev remedies: చాలా మంది శనీశ్వరుడి సాడేసాతి ప్రభావంతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు కొన్ని నియమాలను శనివారం రోజు పాటిస్తే.. గ్రహ దోషాలన్ని దూరమైపోతాయని పండితులు చెబుతున్నారు.
Lord Shanidev: చాలా మంది శనీశ్వరుడ్ని ఎంతో భక్తితో పూజిస్తుంటారు. శనిదేవుడ్ని మందుడు, శనీశ్వరుడు అనికూడా పిలుస్తుంటారు. దీని వెనుకాల అనేక పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
Avoid these things on Saturday: శనిదేవుడిని కర్మ ప్రభువుగా చెప్తుంటారు. ఆయన మనం చేసిన మంచి, చెడులకు అదే విధంగా ఫలితాలు కూడా ఇస్తుంటారు. ద్వాదశ రాశులపై శనిప్రభావం ఎంతో కీలకంగా ఉంటుందని కూడా జ్యోతిష్యులు చెప్తుంటారు.
Vaishakha Amavasya 2024: అమావాస్యను చాలా మంది మంచి తిథి కాదని భావిస్తారు. కానీ ప్రతి తిథికి వెనుకాల ఏదోఒక రహాస్యం తప్పకుండా దాగిఉంటుంది. దీపావళి రోజున చెడుపై మంచి గెలిచిన దానికి చిహ్నాంగా దీపావళి పండుగను జరుపుకుంటాం.
Shani Transit 2022: జోతిష్య శాస్త్రం ప్రకారం రాశీచక్రంలో గ్రహాల సంచారం జరుగుతుంటుంది. కానీ, ముఖ్యంగా శని గ్రహం సంచారం కారణంగా.. ఆ రాశితో పాటు ఇతర రాశులపై ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో శని దేవుని ప్రభావానికి గురయ్యే ఆ మూడు రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.