Shani Margi 2023: నవంబర్ 4వ తేదిన శని గ్రహం తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా బలపడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
Shani Margi 2023: 30 ఏళ్ల తర్వాత శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. త్వరలో శనిదేవుడి గమనంలో మార్పు రానుంది. దీని వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.