Indiramma Illu List2 Telangana 2025: తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 'ఇందిరమ్మ ఇల్లు' ఇల్లు లేనివారికి ఇల్లు, సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు మంజూరు చేయనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు రెండో లిస్ట్ కూడా తయారు చేసారు. దీన్ని ఎల్1, ఎల్2, ఎల్3 కేటగిరీలుగా తయారు చేశారు.
How To Check Indiramma Indlu Updates In Mobile Phone: ప్రభుత్వం మంజూరు చేసే ఇందిరమ్మ ఇల్లు కోసం కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేదు. అరచేతిలో ఉండే మొబైల్ ఫోన్ ద్వారా ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు, మంజూరు, ఏ దశలో ఉందనే విషయం తెలుసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.