Tirumala Services Into WhatsApp Governance: తిరుమల భక్తులకు భారీ శుభవార్త. వాట్సప్ ద్వారా తిరుమల సేవలను పొందవచ్చు. ఫోన్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం సేవలను వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వాట్సప్ ద్వారా ఎలా తిరుమల సేవలు పొందాలో తెలుసుకుందాం.
Samyuktha Menon At Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటి సంయుక్త మీనన్ దర్శించుకున్నారు. మంగళవారం నైవేద్య విరామం సమయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేదాశీర్వచనం పొందారు. కొండపై సంయుక్తతో ఫొటో దిగేందుకు భక్తులు ఆసక్తి కనబర్చారు.
Akash Puri At Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు ఆకాశ్ పూరీ దర్శించుకున్నాడు. మంగళవారం నైవేద్య విరామం సమయంలో స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చాడు. ఈ సందర్భంగా తన సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నాడు.
Samyuktha Menon Singer Mangli And Akash Puri Visit In Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ ప్రముఖులు దర్శించుకోవడంతో కొండపై సందడి నెలకొంది. స్వామివారిని పలువురు ప్రముుఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Masala Vada Get Placed In Tirumala Annaprasadam Menu: కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వరడిని దర్శించుకునే భక్తులకు ఆకలితో అలమటించరు. లక్షలాది మంది భక్తులకు నిత్యం అన్నప్రసాదం అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా మరింత నాణ్యంగా.. రుచికరంగా అందించాలని నిర్ణయించింది. ప్రసాదంలో కొత్తగా వడ అందించాలని టీటీడీ భావిస్తోంది.
Other Religion Quotes Scorpio Found In Tirumala: కొత్త పాలక మండలి బాధ్యతలు చేపట్టినా కూడా తిరుమలలో పరిస్థితి మారడం లేదు. తాజాగా మరోసారి అన్యమతానికి చెందిన ఆనవాళ్లు కనిపించాయి. ఆ మతానికి చెందిన వాహనం నేరుగా తిరుమల ప్రధాన ఆలయం వరకు చేరుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది.
Big Shock To Political Leaders In Tirumala: రాజకీయ వ్యాఖ్యలతో నిత్యం గోవింద నామస్మరణతో తరించాల్సిన తిరుమల కొండపై ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజకీయ ప్రసంగాలపై నిషేధం ప్రకటించింది.
Political Leaders Tirumala Photoshoot: పవిత్రమైన తిరుమల ఆలయంలో మరో వివాదం చోటుచేసుకుంది. ప్రధానాలయం ముందు రాజకీయ నాయకులు ఫొటో షూట్ చేసుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లినట్లు సమాచారం.
Case Filed Against Bigg Boss Fame Priyanka Jain Prank Video In Tirumala: పవిత్రమైన తిరుమల ఆలయ క్షేత్రం పిచ్చి పిచ్చి వేషాలు.. అల్లరి చేష్టలకు అడ్డాగా మారుతోంది. తాజాగా బిగ్బాస్ ఫేమ్ యాక్టర్ 'పులి' డ్రామాతో మరోసారి తిరుమల క్షేత్రం అల్లరి అల్లరైంది.
Allu Sneha Reddy Visits Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి దర్శించుకున్నారు. కుమార్తె అల్లు అర్హతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అయితే అల్లు అర్జున్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Anil Ravipudi Ashu Reddy Visited Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, సినీ నటి అషూ రెడ్డి శుక్రవారం ఆలయానికి వచ్చారు. స్వామివారిని ప్రత్యేక దర్శనం చేసుకుని ఆశీర్వచనాలు పొందారు.
Elephants Attack At Parveta Mandapam: ఉన్నఫళంగా ఏనుగులు దూసుకొచ్చాయి. శేషాచలం అడవుల్లో ఉండే ఏనుగులు గుంపుగా తెల్లవారుజామున బయటకు వచ్చాయి. ఏనుగుల దాడితో టీటీడీ, అటవీ శాఖ అధికారులు భయభ్రాంతులకు గురయ్యారు.
Tirumala Tickets Online: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ల భక్తులకు ముఖ్యగమనిక. మే, జూన్, జూలై నెలలకు సంబంధించి స్వామి దర్శన టికెట్ల విడుదల తేదీలను టీటీడీ వెల్లడించింది. ఈ తేదీలకు అనుగుణంగా టికెట్లు బుక్ చేసుకుని శ్రీవారి దర్శనానికి వెళ్లండి.
Tirumala Darshan Tokens: తిరుమల శ్రీవారి భక్తులకు దివ్య దర్శనం, సర్వ దర్శనం జారీ చేసే కేంద్రాలను మార్చింది టీటీడీ. భక్తులు గమనించాలని అధికారులు కోరుతున్నారు. ఎక్కడ ఏ టోకెన్లు జారీ చేస్తున్నారు..? భక్తుల రద్దీ ఎలా ఉంది..? పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.