Allu Arjun Recent Movies Business: అల్లు అర్జున్..ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో సినీ ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత తన కంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాదు పుష్ప చిత్రంతో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు.అంతేకాదు తెలుగు నుంచి తొలి జాతీయ అవార్డు అందుకున్న హీరోగా రికార్డులకు ఎక్కాడు. మరికొన్ని గంటల్లో పుష్ప 2 మూవీతో పలకరించబోతున్నాడు.ఈ సందర్భంగా అల్లు అర్జున్ రీసెంట్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
Daaku Maharaaj Wrapped Up: నందమూరి నట సింహం బాలకృష్ణ తన కెరీర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అంతేకాదు హాట్రిక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. అంతేకాదు ఎమ్మెల్యేగా హాట్రిక్ విజయాలతో ఎన్నడు లేనంత జోష్ బాలయ్యలో కనిపిస్తోంది. అదే ఊపులో బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో ‘డాకూ మహారాజ్’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మంగళవారంతో పూర్తి కావడంతో సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు చిత్ర యూనిట్.
Telangana High Court Objection On Pushpa 2 The Rule Ticket Price Hike: అడ్డగోలుగా సినిమా ధరలు పెంచుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతించడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టారాజ్యంగా ధరలు పెంచితే సామాన్యుడు సినిమా ఎలా చూస్తాడని ప్రశ్నించింది.
Tamannaah: తమన్నా.. స్వతహాగా నార్త్ భామ అయినా.. సౌత్ నటిగా ప్రేక్షకులకు మరింత చేరువై ఇక్కడి ప్రేక్షకుల మనుసులను దోచుకుంది. అంతేకాదు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో కథానాయికగా సత్తా చాటింది. ఇంట గెలిచి రచ్చ గెలివాలన్నా దానికి భిన్నంగా.. రచ్చ గెలిచి ఇంట గెలిచింది తమన్నా. హీరోయిన్గా 2 దశబ్దాలు పూర్తి కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్ తో ప్రేక్షకులను కవ్విస్తూనే ఉంది. తాజాగా మరోసారి అందాల బ్లాస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Tollywood Highest Pre Release Business Movies: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల్లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ 1’ టూ ఆదిపురుష్, పుష్ప పార్ట్ 1 సినిమాలున్నాయి. అందులో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ 1 మంచి బిజినెస్ చేసింది. ఇంతకీ ఏ ప్లేస్ ఉందంటే..
Tollywood Highest Pre Release Business Movies: ‘బాహుబలి’ చిత్రంతో తెలుగు సినిమా స్థాయి గ్లోబల్ లెవల్ కి పెరిగింది. ఆ మూవీ తర్వాత తెలుగు బడా స్టార్ హీరోలు.. ప్యాన్ ఇండియా లెవల్లో అదరగొడుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీతో పలకరించబోతున్నాడు. ఈ సినిమా తెలుగు సహా మన దేశంలోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.
Pushpa 2 Pre Release Event: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప ది రూల్ పార్ట్ 2’. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ తో ఈ మూవీ పై అంచనాలు భారీగా నెలకున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను చేసిన పుష్ప టీమ్ ఈ రోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకలో రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Dear Krishna: గత కొన్నేళ్లుగా తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ రూట్లోనే వస్తోన్న మరో డిఫరెంట్ చిత్రం ‘డియర్ కృష్ణ’. ఈ సినిమా విడుదల సందర్భంగా ఈ సినిమా యూనిట్ మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
C 202: తెలుగు సహా ఇతర భాషల్లో హార్రర్ కాన్సెప్ట్ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. కంటెంట్ బాగుంటే చాలు ఆదరించడానికి మేము రెడీ అంటున్నారు ప్రేక్షకులు. ఈ కోవలో వచ్చిన చిత్రం C 202. అక్టోబర్ 25న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ త్వరలో 50 రోజుల పరుగు పూర్తి చేసుకోబోతుంది.
Pushpa 2 Ticket Rates: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించిన ప్యాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2’. ఈ సినిమాపై అంచనాలు ఆకాశమే హద్దుగా ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ప్రత్యేక అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా పుష్ప 2 టికెట్ రేట్స్ పెంచుకోవడానికి స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది.
Icon Star Allu Arjun And Sukumar Get Tears: తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టేశారు. పుష్ప 2 ది రూల్ ప్రి రిలీజ్ వేడుక భావోద్వేగానికి వేదికగా మారింది.
Petition Filed In Telangana High Court Against Pushpa 2 The Rule Ticket Price Hikes: విడుదలకు సిద్ధమవుతున్న పుష్ప 2 ది రూల్ సినిమా బృందానికి భారీ షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీగా పెంచిన టికెట్ల ధరలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అడ్డగోలుగా సినిమా టికెట్ల ధరలు పెంచడంపై ఓ పిటిషన్ రావడం కలకలం రేపింది.
Pushpa 2 The Rule World Wide Pre Release Business: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2’. పుష్ప హిట్ నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అదే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంతేకాదు ఇప్పటి వరకు మన దేశంలో ఈ రేంజ్ బిజినెస్ చేసిన ఏది లేదు.
SVBC Chairman: ఆంధ్ర ప్రదేశ్ లో 2024లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు పెండింగ్ లో ఉన్న పదవులను భర్తీ చేసే పనిలో పడింది. రాష్ట్రంలో కూటమి నేతలు పెండింగ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కూటమిలోని మూడు పార్టీల్లోని వారికి అవకాశం ఇస్తూ రెండు విడతలుగా పదవులు ప్రకటిస్తున్నారు.
Rashmika Mandanna December Sentiment: సినీ ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్ కు నిలయం. ఇక్కడ తుమ్మినా.. దగ్గినా అన్ని సెంటిమెంట్స్ గానే భావిస్తారు. తాజాగా నేషనల్ క్రష్ క్రిష్మికకు సారీ సారీ రష్మిక కు అలాంటి ఓ సెంటిమెంట్ ఉంది. అదే డిసెంబర్ సెంటిమెంట్ ఈ నెలలో విడుదలైన రష్మిక చాలా చిత్రాలు విజయవంతం కావడంతో తాజాగా ఈ నెల 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న పుష్ప 2కు ఈ సెంటిమెంట్ కలిసొస్తోందని అభిమానులు భావిస్తున్నారు.
Chiranjeevi Dupe:మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ లో 150కి పైగా సినిమాల్లో ఎన్నో విభిన్న పాత్రల్లో మెప్పించారు. అందులో ఎన్నో చిత్రాల్లో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసిన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే కదా. అయితే..చిరు.త్రిపుల్ రోల్లో యాక్ట్ చేసిన ఏకైక చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. ఈ చిత్రంలో చిరు.. మూడు పాత్రల్లో కనిపించే సీన్స్ లో ఎవరు డూప్ గా నటించారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి.
Pushpa 2 Ticket rate hikes: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2’ . దాదాపు మూడేళ్ల క్రితం విడుదలైన ‘పుష్ప 1’ ప్యాన్ ఇండియా లెవల్లో సక్సెస్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ పెంచిన టికెట్స్ రేట్స్ ఫ్యామిలీస్ కు భారంగా మారాయనే చెప్పాలి.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వాళ్లకు టార్గెట్ మారారా.. అప్పట్లో ఓ సినీ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ కు గురించి ఫ్యాన్స్ గురించి అడినపుడు చెప్పను బ్రదర్ అంటూ చేసిన కామెంట్స్ తో అల్లు అర్జున్ .. మెగా ఫ్యాన్స్ లోని ఓ వర్గానికి టార్గెట్ గా మారినట్టు తెలుస్తోంది.
Ukku Satyagraham Movie Review: స్వాతంత్య్రానికి పూర్వం తెల్ల దొరలు ఉప్పుపై పన్నును నిరసిస్తూ.. మహాత్మ గాంధీ ఉప్పు సత్యాగ్రహాం చేస్తే.. ఇక తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ.. ఉక్కు సత్యాగ్రహం చేశారు. ఈ నేపథ్యంలో దర్శక, నిర్మాత కమ్ హీరో పి.సత్యారెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. ప్రజా గాయకుడు గద్దర్ నటించిన చివరి చిత్రం కావడం విశేషం. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Konda Surekha Crimimal Case: హీరోయిన్ సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే కదా. సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్లమన్నందకే.. సామ్.. చైతూకు విడాకులు ఇచ్చిందనే హాట్ కామెంట్స్ చేసింది. దీనిపై సినీ నటుడు నాగార్జునతో పాటు మాజీ మంత్రి కేటీఆర్.. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఆమెపై కేసు నమోదు అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.