Vidaamuyarchi: కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విడాముయర్చి’. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
Nandamuri Mokshagnya New Look: నందమూరి ఫ్యామిలీ నుంచి అది కూడా బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎన్నాళ్ల నుంచో కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. కాస్త ఆలస్యమైనా.. తన ఏకైక పుత్ర రత్నాన్ని ఎంతో అట్టహాసంగా లాంచ్ చేస్తున్నారు. తాజాగా మోక్షజ్ఞ బర్త్ డే సందర్బంగా ప్రశాంత్ వర్మ సినిమాను అనౌన్స్ చేయడమే కాకుండా.. ఫస్ట్ లుక్ ను విడుదల చేసాడు. తాజాగా ఈ సినిమా ఎట్టకేలకు ప్రారంభమైంది.
Pushpa 2 the Rule First Review: అల్లు అర్జున్ హీరోగా నటించిన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2’. పుష్ప హిట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి సెన్సార్ వాళ్లు ఈ సినిమా పై తన అభిప్రాయాలను ఆఫ్ ది రికార్డ్ చెప్పారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే..
Devaki Nandana Vasudeva collection Ashok Galla Success tour: సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమై తనదైన శైలిలో దూసుకుపోతన్నాడు. తాజాగా ఆయన హీరోగా ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాతో పలకరించాడు. పురాణాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గతవారం విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు అంతేస్థాయిలో వసూళ్లను సాధిస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Game Changer 3rd Single: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న సినిమా ‘గేమ్ చేంజర్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన మూడో పాట ‘నానా హైరానా’ సాంగ్ మెలోడిగా ఉంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు మాత్రం 2025 బ్లాక్ బస్టర్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటున్నారు.
Ram Gopal Varma Sensation 26 Questions To Police: కేసుల భయంతో తాను పారిపోయానని.. ఎక్కడో వేరే రాష్ట్రాల్లో దాక్కున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఖండించారు. ఈ సందర్భంగా పోలీసులకు భారీగా ప్రశ్నలు సంధించి షాకిచ్చాడు.
Pawan Kalyan Will Be Joins Hari Hara Veera Mallu Movie Sets: డిప్యూటీ సీఎం కాస్త ఇప్పుడు మళ్లీ పవర్ స్టార్‌గా మారనున్నాడు. పెండింగ్‌లో ఉంచిన హరిహర వీర మల్లు సినిమా కోసం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగనున్నాడు. యుద్ధక్షేత్రంలోకి దిగుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Allu Arjun Supports Drugs Awareness Video: సినీ పరిశ్రమ పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తోంది. డిసెంబర్ 5వ తేదీన పుష్ప 2 ది రూల్ విడుదల సందర్భంగా అల్లు అర్జున్ కీలక వీడియోను విడుదల చేశారు. రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి పూర్తి చేశాడు.
Udvegam Movie Review:తెలుగు సహా వివిధ భాషల్లో కోర్టు నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుందనే విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో తెరకెక్కిన మరో ఎమోషనల్ కోర్ట్ డ్రామా మూవీ ‘ఉద్వేగం’. ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా.. ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Vikkatakavi Web Series Review: గత కొన్నేళ్లుగా జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిఫరెంట్ కాన్సెప్ట్ కంటెంట్ ను ప్రోత్సహిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మరో డిఫరెంట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ డిటెక్టివ్ నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘విక్కటకవి’. జీ5లో నేటి నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందా లేదా రివ్యూలో చూద్దాం..
Weekend First Schedule: వి ఐ పి శ్రీ కథానాయకుడిగా.. ప్రియా దేషపాగ కథానాయికగా యాక్ట్ చేస్తోన్న చిత్రం ‘వీకెండ్’. శ్రీరాము రచయతగా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాన ఖడ్గధార మూవీస్ బ్యానర్ లో ఐడీ భారతీ నిర్మిస్తున్నారు. పూర్తి కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ఈ బుధవారం చీరాలలో అట్టహాసంగా ప్రారంభమైంది.
KA Movie OTT Streaming: టాలీవుడ్ లో ముందు నుంచి డిఫరెంట్ చిత్రాలతో ఆడియన్స్ ను పలకరిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. అంతేకాదు మల్టీ టాలెంటెడ్ గా దర్శకుడిగా సత్తా చూపెడుతున్నాడు. ఈయన హీరోగా సుజిత్, సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘క’. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
Singer Mangli: సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తనదైన జానపద పాటలతో పాటు సినిమా పాటలతో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయింది. తాజాగా ఈమె టాలెంట్ ను గుర్తిస్తూ మరో అవార్డు మంగ్లీని ఖాతాలో చేరింది. వివరాల్లోకి వెళితే..
Roti Kapda Romance Movie Review: గత కొన్నేళ్లుగా తెలుగులో న్యూ ఏజ్ కథలతో వస్తోన్న చిత్రాలకు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. అంతేకాదు పెళ్లికి ముందు డేటింగ్ గట్రా వంటివి స్టోరీలతో తెరకెక్కిన చిత్రాలకు యూత్ ఆదరణ లభిస్తోంది. ఈ కోవలో వచ్చిన మరో చిత్రం ‘రోటీ కపడా రొమాన్స్’. ఇప్పటికే ప్రీమియర్స్ ద్వారా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం..
Kavya Thapar: కావ్య థాపర్.. ఈ భామ సినిమాల్లో కంటే హాట్ ఫోటో షూట్స్ లో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. అయినా.. ఈ అమ్మడి కెరీర్ కు పెద్దగా బూస్టప్ అనేది ఏది లేదు. ఈ ఇయర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని సరసన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీపై భారీ ఆశలే పెట్టుకుంది ఈ భామ. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడటంతో ఈ భామ అందాల ఆరబోత అడిగి కాచిన వెన్నెల అయింది.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. నిధి నటన కన్నా.. తన స్కిన్ షోతోనే ఎక్కువగా పాపులారిరటీ సంపాదించుకుంది. ముఖ్యంగా నార్త్ భామ అయినా.. తెలుగులో కంటే తమిళంలో రాకెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తూ తమిళ తంబీల చేత గుడి కట్టించుకునే రేంజ్ కు ఎదిగింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీతో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘ది రాజా సాబ్’ సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది.
Pushpa 2 Wrapup : అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 - ది రూల్’. పుష్ప 1 - ది రైజ్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లాస్ట్ డే షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు.
Ukku Satyagraham Release Date: అప్పట్లో బ్రిటిష్ వారు ఉప్పుపై పన్నును నిరసిస్తూ.. మహాత్మ గాంధీ ఉప్పు సత్యాగ్రహాం చేస్తే.. ఇక తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అదే స్పూర్తితో విశాఖ ఉక్కు కర్మాగారం కోసం చేసి చేసిన పోరాట నేపథ్యంలో తెరకెక్కిన మూవీ ‘ఉక్కు సత్యాగ్రహం’. ఈ సినిమాలో ప్రజా యుద్దనౌకగా తన అభిమానులతో పిలిపించుకున్న దివంగత గద్దర్ ఈ సినిమాలో నటించడం విశేషం. ఈ సినిమా విడుదల నేపథ్యంలో చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడారు.
Forbes Released Top 10 Highest Paid Indian Actors You Know Who First Place: పుష్ప సినిమాతో ప్రపంచ అభిమానులను ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ సంపాదనలోనూ 'తగ్గేదేలే' అని అంటున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందే హీరోల జాబితాలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్ 10 జాబితాలో బాలీవుడ్ హీరోలను దక్షిణాది హీరోలు వెనక్కి నెట్టారు. టాప్ 10లో వీరే ఉన్నారు.
Akkineni Akhil Engagement With Zainab Ravdjee: సినీ పరిశ్రమలో మరో యువ నటుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. అక్కినేని కుటుంబంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న అఖిల్ పెళ్లి కబురును అతడి తండ్రి కింగ్ నాగార్జున ప్రకటించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.