Employees Travel: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్ టీసీ కింద హమ్ సఫర్, తేజన్, వందేభారత్ వంటి రైళ్లలో ప్రయాణించే ఛాన్స్ ఇప్పుడు ఉద్యోగులకు లభిస్తుంది. పూర్తిగా ఫ్రీగా ప్రయాణించడానికి అనుమతించింది సర్కార్. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Cheapest Insurance Policy: గతంలో ఈ పాలసీ కేవలం 35 పైసలు మాత్రమే ఉండేది. ఆ తర్వాత దానిని 10 పైసలు పెంచి ఇప్పుడు 45 పైసలు చేశారు. అంటే 50పైసలు కూడా లేని పాలసీతో రూ. 10లక్షల వరకు బీమా కవరేజ్ లభిస్తుంది.
IRTCTC Free Meal: మనం ప్రయాణించే ట్రైన్ ఆలస్యం ఒక అయితే ఇక ఫ్రీగా భోజనం పొందవచ్చని మీకు తెలుసా? ఐఆర్టిసిటి ఉచిత భోజనం అందిస్తుంది. ట్రైన్ ఆలస్యమైతే భోజనం ఉచితంగా ఎలా పొందాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Railway Added 370 Additional General Coach To Trains: సీట్ల కొరతతో రైల్వే ప్రయాణానికి దూరమవుతున్న ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త వినిపించింది. జనరల్ బోగీల సంఖ్య పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది.
Train Journey Rules: మీరు ఒకవేళ స్లీపర్ కోచ్ ట్రైన్ టిక్కెట్ బుక్ చేసుకుని ఏసీ కోచ్‌లో ప్రయాణించినట్లయితే కూడా తప్పు. ఆ వ్యక్తికి ఏసీ కోచ్ టిక్కెట్ ధరను జరిమానా విధించడంతోపాటు అదనంగా పెనాల్టీ ఛార్జీలుక కూడా టీటీఈ విధించవచ్చు.
Indian Railway New Rules: రైల్వే శాఖ తాజా నిబంధనలను పశ్చిమ రైల్వేకి చెందిన అధికారి ఒకరు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఈ నిబంధనల అమలుకు సంబంధించి రెండు వారాల స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టినట్లు తెలిపారు.
Indian Railways: రైలు ప్రయాణం త్వరలో మరింత సౌకర్యవంతం కానుంది. భారతీయ రైల్వే త్వరలో సరికొత్త ఏసీ ఎకానమీ కోచ్‌లను ప్రారంభించనుంది. కోవిడ్ సంక్షోభం కారణంగా ఆలస్యమైన ఏసీ కోచ్‌లు త్వరలో పట్టాలకెక్కనుంది.
Train Journey: రైలు ఎక్కే సమయంలో, దిగే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని ఎన్ని జాగ్రత్తలు చెప్పినా సరే.. కొంత మంది రిస్కు చేసి ట్రైన్ దిగుతుంటారు.
రైలు ప్రయాణాన్ని (Train Journey ) వేగవంతం, మరింత సౌకర్యవంతం చేయడడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ( Railway Ministry ) చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం వందే భారత్ ఎక్స్ ప్రెస్. ప్రాజెక్టు 2023 నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.