Trump Can Change The Rules Of H-1b Visa: అమెరికాలో ట్రంప్ సర్కార్ కొలువు తీరేందుకు సమయం ఆసన్నమైంది. ఎన్నికల్లో విజయం తర్వాత ట్రంప్ విధానాలు ఎలా ఉండనున్నాయి భారత్ అమెరికా బంధం భవిష్యత్తులో ఎలా ఉండనుంది అనే విషయాల పైన ఇప్పుడు విరివిగా చర్చ జరుగుతుంది. నిజానికి డోనాల్డ్ ట్రంప్ విధానాలు భారతదేశానికి కొత్తేమీ కాదు ఆయన 2017 నుంచి 2021 వరకు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎలాంటి విధానాలు అవలంబించారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా భారతీయ టెకీ కంపెనీలకు ట్రంప్ సర్కార్ పెట్టిన వీసా కొర్రీలు అందరికీ తెలిసిన విషయమే.
Trump 2.0: డొనాల్డ్ ట్రంప్ విజయంతో భారత్ అమెరికా మధ్య కొత్త శకం మొదలైంది. రిపబ్లికన్ పార్టీ భారత్ పట్ల ఉదారా వైఖరి కలిగి ఉంటుందని గతంలో ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అటు భారతీయ మూలాలు ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ ఓడించి మరి మెజార్టీఎన్నారైలు ట్రంప్ నకు పట్టం కట్టారు. ట్రంప్ రాకతో భారత్ అమెరికా మధ్య ఎలాంటి వాణిజ్య బంధం వెల్లివిరుస్తుందో తెలుసుకుందాం.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వైట్ హౌస్ బిడ్ కోసం ట్రంప్ పత్రాలు దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరన్న విషయంపై నెలకొన్న సందిగ్ధతకు గురువారం తెరపడింది. 46వ అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ నేత జో బైడెన్ (Joe Biden) ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం అయింది.
కోవిడ్-19 (Coronavirus) విషయంలో సకాలంలో చర్యలు తీసుకోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi).. మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించారని.. ఈ పని చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విఫలమయ్యారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ (Melania Trump) కరోనాబారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మిలటరీ ఆసుపత్రిలో చేరారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ (Melania Trump) శుక్రవారం కరోనా వైరస్ బారిన పడ్డారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యున్నత శాంతి పురస్కరం నోబెల్ శాంతి బహుమతి-2021కి నామినేట్ (Donald Trump nominated for Nobel Peace Prize) అయ్యారు. యూఏఈ, ఇజ్రాయెల్ దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చినందుకుగానూ నామినేట్ చేశారు.
జూలై 4న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు, ప్రజలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి ప్రతిస్పందనగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ట్వీట్ చేసి ధన్యవాదాలు తెలిపారు.
అగ్రరాజ్యం అమెరికాకు కొత్త తలనొప్పి మొదలైంది. అట్లాంటా నుంచి లాస్ ఏంజిల్స్ వరకు కొత్త రగడ ప్రారంభమైంది. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతి వ్యక్తి చనిపోవడంతో ఆందోళనకారులు ఉద్యమబాట పట్టారు. దీంతో అమెరికా అంతటా ఈ ఉద్యమం వేళ్లూనుకుంది.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు ఇటీవల హార్ట్ సర్జరీ చేశారని, అయితే ఆయన పరిస్థితి విషమంగానే ఉందని కథనాలు (Donald Trump On Kim Jong Un Health Condition) వస్తున్నాయి.
'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తున్న క్రమంలో భారత దేశం అన్ని దేశాలకు ఆశాజ్యోతిగా మారింది. ఎందుకంటే కరోనా వైరస్ పాజిటివ్ రోగుల చికిత్సలో భారత ఔషధం కీలక పాత్ర పోషిస్తోంది. అదే హైడ్రాక్సీక్లోరోక్విన్. దీన్ని ఎగుమతి చేయాలంటూ ప్రపంచంలోని దాదాపు 30 దేశాలు భారత దేశాన్ని కోరాయి.
'కరోనా వైరస్'తో పోరాడుతున్న అమెరికాకు చేదోడు వాదోడుగా నిలిచినందుకు భారత దేశానికి ధన్యవాదాలు.. అంటూ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ట్వీట్ చేశారు. అంతే కాదు ప్రధాని నరేంద్ర మోదీ ఒక గొప్ప నాయకుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
కొద్ది రోజుల క్రితం భారత్ పై చిర్రుబుర్రులాడిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మెత్తబడ్డారు. అంతే కాదు థ్యాంక్యూ మోదీ అంటూ కృతజ్ఞతలు చెప్పారు. పైగా భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకీ పెద్దన్నకు ఎందుకు కోపమొచ్చింది..?
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం .. ట్రంప్ పర్యటనపై తొలి ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ. . ఆయన పర్యటకు లక్షల మంది రావాలంటే .. అమితాబ్ బచ్చన్, సన్నిలియోన్ లాంటి వారిని పిలవాలన్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , భార్య మెలానియా ట్రంప్ తో కలిసి . . అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు. వారికి అక్కడ ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ..వారిద్దరినీ సాదరంగా స్వాగతించారు.
అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భారత్ లో ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ఆయన్ను స్వాగతించారు. మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు.
అంతర్జాతీయంగా అతి పే...ద్ద స్టేడియం.. అగ్రరాజ్యం అమెరికా డోనాల్డ్ ట్రంప్ తో ప్రారంభోత్సవం. . నేడే ముహూర్తం. . మరి ఆ స్టేడియం విశిష్టతలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా..? ఆ స్టేడియం లోపలి చిత్రాలు చూడాలని ఉందా..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.