బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా కార్యదర్శి జై షా ఇప్పుడు ఐసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 35 ఏళ్ల వయసుకే ఈ పదవి చేపట్టి ఐసీసీ చరిత్రలో అతి చిన్న వయస్సులో అధ్యక్షుడైన ఖ్యాతిని ఆర్జించారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ నుంచి మొదలుకుని అంతర్జాతీయ క్రికెటక్ కౌన్సిల్ వరకూ ప్రయాణం అద్భుతంగా సాగించారు.
Muslim Reservations: దేశంలో నాలుగో విడత ఎన్నికలకు మరో మూడ్రోజులే మిగిలింది. వివాదాస్పద అంశాలే ప్రాతిపదికగా ప్రచారం సాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Lokesh Met Amit Shah: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పార్టీ వ్యవహారాల కంటే కుటుంబ వ్యవహారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై లోకేశ్‌తో కలిసి హోంమంత్రి అమిత్ షాను కలవడం ఇందుకు ఉదాహరణ.
Union Home Minister Amit Shah: ఉప్పు నిప్పులా ఉండే బీజేపీ,బీఆర్ఎస్ లోని ఇద్దరు కీలక నేతల మధ్య కీలక భేటీ జరగనుంది. రెండురోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు.
Southern Zonal Council: ప్రతిష్ఠాత్మక సదరన్ జోనల్ కౌన్సిల్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిధ్యమిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల సమాఖ్య 29వ సమావేశం ఏర్పాట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు.
Yaas Cyclone Alert: యాస్ తుపాను ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తోంది. తుపాను కదలికల నేపధ్యంలో తీసుకోవల్సిన చర్యలపై తీర ప్రాంతాల ముఖ్యమంత్రులతో హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు.
పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టం (CAA) పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైన వెంటనే సీఏఏ అమలును పరిశీలిస్తామని అమిత్ షా (Amit Shah) ప్రకటించారు.
Amit shah: కాంగ్రెస్, లెఫ్ట్, తృణమూల్ కాంగ్రెస్..మూడు పార్టీల ప్రభుత్వాల్ని చూశారు. ఒక్కసారి బీజేపీకు అవకాశమివ్వండి..స్వర్ణ బెంగాల్ సాధిస్తాం..ఇదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇస్తున్న హామీ..మరి బెంగాల్ ప్రజలేమంటున్నారు..
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ( Union minister Nitin Gadkari ) కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. నిన్న మంగళవారం తనకు కొంత అలసటగా, బలహీనంగా అనిపించడంతో డాక్టర్ని కలిసి కొవిడ్-19 టెస్ట్ ( COVID-19 ) చేయించుకోగా తనకు పాజిటివ్ అని తేలిందని నితిన్ గడ్కరీ తెలిపారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amit Shah ) మళ్లీ ఢిల్లీ ఎయిమ్స్ ( AIIMS )లో చేరారు. ఇటీవలనే కరోనా ( Coronavirus ) నుంచి కోలుకున్న అమిత్ షా.. అనంతరం కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఎయిమ్స్‌లో చేరి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amit Shah ) ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం అమిత్ షా కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఈ నెల 18న ఢిల్లీలోని ఎయిమ్స్ ( AIIMS ) లో చేరారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. కరోనా బారి నుంచి కోలుకున్న అమిత్ షా శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రి (Amit Shah Admitted to Delhi AIIMS) మారినట్లు సమాచారం.
లాక్ డౌన్ 4.0 ( Lockdown4.0 ) మే 31తో ముగుస్తుండడంతో తదుపరి కార్యాచరణపై కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే లాక్డౌన్ 4.0లో ఇచ్చిన మినహాయిపులకు సంబంధించి నిర్ణయం తీసుకొనే పూర్తి అధికారాన్ని కేంద్రం రాష్ట్రాలకే అప్పగించింది.
పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని హోంమంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. సీఏఏపై బీజేపీ ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గదని షా పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సీఏఏ అవగాహనా ర్యాలీలో హోంమంత్రి అమిత్ షా పాల్గొని ప్రసంగించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.