Love: ప్రేమలో ఒకరిని మరోకరు ఎంతో అర్థం చేసుకుంటారు. ఎన్నో త్యాగాలు కూడా చేసే వారుంటారు. కానీ కొందరు దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటారు. కేవలం తమ వ్యక్తిగత అవసరాల కోసం ప్రేమలో ఉన్నట్లు నటిస్తుంటారు. తీరా అవసరాలు అయిపోయాక బ్రేకప్ చెప్పేస్తుంటారు.
Kiss Day 2023: ఫిబ్రవరి ఏడో తారీఖున మొదలైన వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 14వ తేదీ అంటే రేపటితో ముగియనుండగా ఈరోజు కిస్ డే సందర్భంగా ఒక స్పెషల్ స్టోరీ మీ కోసం
Teddy Day 2023 Wishes: ప్రపంచ వ్యాప్తంగా టెడ్డీ డే వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు, పెద్ద పెద్ద టెడ్డీ బేర్లను ప్రేమికులు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటున్నారు, ఆ వివరాల్లోకి వెళితే
Valentine's Day 2023: వాలెంటైన్స్ డే రోజున మీరు లవ్ చేస్తున్న అమ్మాయికి లేదా అబ్బాయికి ప్రపోజ్ చేయాలా? అయితే ఈ టిప్స్ పాటించండి అంటున్నారు లవ్ ఎక్స్ పర్ట్స్, మీరూ ఒక లుక్ వేయండి మరి.
Valentine Week Febraury: ప్రతి ఏడాది ఫిబ్రవరి 7 తారీఖు మొదలు 14వ తేదీ వరకు వాలెంటైన్స్ వీక్ గా జరుపుకుంటూ ఉంటారు అయితే ఏ రోజు ఏంటి అనేది తెలుసుకుందామా?
Propose Day 2022: వాలెంటైన్ వీక్ లో రెండో రోజును ప్రపోజ్ డే గా ప్రేమికులు జరుపుకొంటారు. ఈ వాలెంటైన్ వీక్ లో ఇదే ముఖ్యమైన రోజు. ఎందుకంటే తాము ఇష్టపడే వ్యక్తులకు ప్రేమను వ్యక్తపరిచే రోజు ఇది. అయితే ఈ ప్రపోజ్ డే కు ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకుందాం.
ఫిబ్రవరి నెల రాగానే యువతీ మువకుల మదిలో మెదిలేది ప్రేమ, వాలెంటైన్స్ డే (Valentines Day 2021) ఆలోచనలు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న ‘వాలెంటైన్స్ డే’గా జరుపుకుంటారు. ప్రేయసి, ప్రేమికుడు తమ మనసులోని భావాలను చెప్పేందుకు ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. నిన్న రోజ్ డే కాగా, నేడు ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే. (Pic Courtesy: Pixabay Images)
రోజ్ డే మొదలుకుని ప్రపోజ్ డే, చాక్లెట్స్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే చివరగా వాలెంటైన్స్ డే.. ఇలా వారం రోజులపాటు ప్రేమ పండుగను సెలబ్రేట్ చేసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.