LIGER team released vijay devarakonda's Bold Picture: విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమా నుంచి పూర్తిగా నగ్నంగా ఉన్న ఒక ఫోటో షేర్ చేశారు.
Samantha tweet about Telangana T-Hub inauguration. కేటీఆర్ చేసిన ట్వీట్‌ను సమంత రీట్వీట్ చేసి.. ‘హ్యాపెనింగ్ హైదరాబాద్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో పాటు చాలా గర్వంగా ఉంది అంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు.
LIGER Hunt Theme Out : సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం లైగర్. 'సాలా క్రాస్‌బ్రీడ్' ఉప శీర్షిక. విజయ్ దేవరకొండ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ లైగర్ హంట్ థీమ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది.
Happy Birthday Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇవాళ తన 33వ బర్త్ డే జరుపుకుంటున్నాడు. విజయ్ బర్త్ డేని హీరోయిన్ సమంత, దర్శకుడు శివ నిర్వాణ, పేరెంట్స్ కలిసి సెలబ్రేట్ చేశారు.
Pooja Hegde to act with Vijay Deverakonda in Jana Gana Mana. హ్యట్రిక్ ఫ్లాప్‌లు పడ్డా పూజా హెగ్డే జోరు మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం బుట్టబొమ్మకు మరో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు టాక్.
Samantha Ruth Prabhu is celebrating her 35th birthday on Thursday. It was a working birthday for the actor, who has been filming her next project in Kashmir. Vijay Deverakonda, her co-star in the film, arranged a sweet surprise for her as they continued shooting on her birthday
Samantha Ruth Prabhu is celebrating her 35th birthday on Thursday. It was a working birthday for the actor, who has been filming her next project in Kashmir. Vijay Deverakonda, her co-star in the film, arranged a sweet surprise for her as they continued shooting on her birthday
Vijay Deverakonda Samantha Movie: విజయ్ దేవరకొండ-సమంత హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ET Telugu Official Trailer: తమిళ నటుడు సూర్య (Suriya) నటిస్తున్న తాజా చిత్రం 'ఈటి'. ఈ చిత్ర ట్రైలర్ ను సోషల్ మీడయా వేదికగా రిలీజ్ చేశారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.
Rashmika Mandann Responds To Marriage With Vijay Deverakonda. పెళ్లి వార్తలపై విజయ్ దేవరకొండ అసహనం వ్యక్తం చేయగా.. తాజాగా రష్మిక స్పందించారు. ప్రేమించి పెళ్లి చేసుకునేంత టైం తనకు లేదని చెప్పారు.
Rashmika Opinion on Marriage: పుష్ప మూవీలో శ్రీవల్లి పాత్రలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న రష్మికకు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో ఫుల్ క్రేజ్ వచ్చింది. వరుష సినిమాల్లో దూసుకెళ్తోన్న క్రష్మిక.. తాజాగా ప్రేమ.. పెళ్లి తదితర విషయాలపై తన మనస్సులోని మాటల్ని బయటపెట్టింది.
Liger Prime Video: విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న 'లైగర్' సినిమాకి సంబంధించిన ఓటీటీ హక్కులకు ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' 60 కోట్లు పెట్టినట్లు తెలుస్తోంది.
Vijay Deverakonda next movie: హీరో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నాడనే సస్పెన్స్ వీడింది. మజిలీ దర్శకుడు శివ నిర్వాణకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Vijay deverakonda remuneration: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం లైగర్. అయితే ఈ సినిమాకు విజయ్ తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
Rashmika Mandanna sankranthi celebrations: : రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసి సంక్రాంతి సంబురాలు చేసుకున్నారట. సంక్రాంతి సందర్భంగా కుటుంబంతో గడిపిన ఒక ఫోటోను పోస్ట్ చేశాడు విజయ్ దేవరకొండ. అయితే సేమ్ అలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటోనే పోస్ట్ చేసింది రష్మిక.
Tesla and KTR Tweet: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అటు విమర్శలు, ఇటు ప్రశంసలు లభిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.